సమరానికి సిద్ధమైన ‘పది’ స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

పోటీ మార్కెట్లో తమ మనుగడను సుస్థిరం చేసుకునే క్రమంలో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాయి. ఈ వరసలో ముందున్న తైవాన్ టెక్ బ్రాండ్ హెచ్‌టీసీ ‘బటర్‌ఫ్లై' పేరుతో సరికొత్త క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది.

మరోవైపు సామ్‌స్ంగ్, నోకియా, ఎల్‌జీ, సోనీ, హవాయి వంటి ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్‌లను ఇప్పటికే ప్రకిటించేసాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఆధునిక ఫీచర్లను కలిగి దేశీయ మొబైల్ మార్కెట్లో తలపడనున్న 10 అత్యుత్తమ క్వాడ్-కోర్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను స్లైడ్‌షో రూపంలో మీ ముందుంచుతున్నాం.....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 2 ఎన్7100 (Samsung Galaxy Note 2 N7100):

ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
5.55 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్-ఏ9 ప్రసాసర్,
పూర్తిస్థాయి హైడెఫినిషన్ రికార్డింగ్,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
64జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
లియోన్ 3100ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.35,620.
లింక్ అడ్రస్:

యాపిల్ ఐఫోన్ 5(Apple iPhone 5):

4 అంగుళాల పలుచటి డిస్‌ప్లే (ఇన్-సెల్ టచ్ టెక్నాలజీ),
క్వాడ్‌కోర్ ఏ6 ఆర్మ్ ప్రాసెసర్,
క్వాల్కమ్ 4జీ ఎల్‌టీఈ చిప్,
క్వాల్కమ్ ఎన్ఎఫ్‌సీ చిప్,
1జీబి ర్యామ్,
12మెగా పిక్సల్ సోనీ కెమెరా,
షార్ప్ రెటీనా డిస్‌ప్లే, రిసల్యూషన్ 1136 x 640పిక్సల్స్,
19పిని మినీడాక్ కనెక్టర్,
యాపిల్ ఐవోఎస్6 ఆపరేటింగ్ సిస్టం,
ధర రూ.44,500.
లింక్ అడ్రస్:

ఎల్‌జి ఆప్టిమస్ 4ఎక్స్ హెచ్‌డి (LG Optimus 4X HD):

ఆండ్రాయిడ్
వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4.7 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్-ఏ9 ప్రాసెసర్,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
64జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ,
లియోన్ 2150ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.27,071.
లింక్ అడ్రస్:

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 (Samsung Galaxy S3):

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4.8 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.4గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
64జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ,
లియోన్ 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.31,111.
లింక్ అడ్రస్:

హెచ్‌టీసీ వన్ ఎక్స్ (HTC One X):

1.6 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4.7 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ 2 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
లియోన్ పాలిమర్, 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.39,629.
లింక్ అడ్రస్:

హెచ్‌టీసీ బటర్‌ఫ్లై (HTC Butterfly):

5 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ3 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్,
ఆండ్రాయిడ్ జెల్లీబీన్ వీ4.2 ఆపరేటింగ్ సిస్టం,
క్వాల్కమ్ ఎస్4 ప్రో, క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
క్లాక్ వేగం 1.5గిగాహెట్జ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
2జీబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, రిసల్యూషన్ 3264 x 2448పిక్సల్స్,
2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
లియోన్ 2020 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

కార్బన్ స్మార్ట్ టైటానియమ్ (Karbonn Smart Titanium 1):

4.5 అంగుళాల క్యూహెచ్‌డి మల్టీ-టచ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
వై-ఫై, బ్లూటూత్,
1600ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.10,990.

హవాయి ఆసెండ్ డి క్వాడ్:

4.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ, కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
1జీబి ర్యామ్,
8మెగా పిక్సల్ రేర్ కెమెరా,
రిసల్యూషన్ 3264 x 2448పిక్సల్స్ ( ఆటోఫోకస్, డ్యూయల్ - ఎల్ఈడి ఫ్లాష్),
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
లియోన్ 1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

జడ్‌టీఈ ఇరా (ZTE Era):

4.3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1.3గిగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
రిసల్యూషన్ 3264 x 2448పిక్సల్స్,
8జీబి ఇంటర్నల్ మెమరీ, 1జీబి ర్యామ్,
లియోన్ బ్యాటరీ.

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ హైడెఫినిషన్ ఏ116 (Micromax Canvas HD a116):

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (వీ4.2 అప్‌గ్రేడబుల్),
క్వాడ్-కోర్ 1.2గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్,
ఎంటీకే ఎంటీ6589 చిప్‌సెట్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
రిసల్యూషన్ 3264 x 2448పిక్సల్స్,
లియోన్ 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot