టాప్-5 స్మార్ట్‌ఫోన్స్ (ప్రాసెసింగ్ అదరహో!)

Posted By: Staff
<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/quad-core-war-top-5-android-devices-ready-for-combat-with-an-extra-core-2.html">Next »</a></li></ul>

టాప్-5 స్మార్ట్‌ఫోన్స్ (ప్రాసెసింగ్ అదరహో!)

స్మార్ట్‌ఫోన్‌ల పనితీరును మరింత వేగిరితం చేసే క్రమంలో మల్టీకోర్ ప్రాసెసర్స్ ఆవిర్భవించాయి. మల్టీకోర్ ప్రాసెసర్‌తో నిక్షిప్తం కాబడిన స్మార్ట్‌ఫోన్‌లు వేగవంతమైన ప్రాసెసింగ్ అదేవిధంగా సౌకర్యవంతమైన మల్టీ టాస్కింగ్ అనుభూతులను చేరువ చేస్తాయి. క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఆధారితంగా స్పందించే గ్యాడ్జెట్‌లు మార్కెట్లో అనేకం లభ్యమవుతున్నాయి. క్వాల్కమ్, ఎన్-విడియా, ఇంటెల్ వంటి చిప్ తయారీ సంస్థలు క్వాడ్ కోర్ ప్రాసెసర్‌లను వివిధ కంపెనీలకు సమకూరుస్తున్నాయి. సామ్‌సంగ్ సైతం క్వాడ్‌కోర్ చిప్‌సెట్‌లను డిజైన్ చేస్తోంది. శక్తివంతమైన క్వాడ్ కోర్ ప్రాసెసర్‌‍ల పై రన్ అవుతున్న టాప్-5 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం.......

Read In English

<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/quad-core-war-top-5-android-devices-ready-for-combat-with-an-extra-core-2.html">Next »</a></li></ul>
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting