నమ్మండి, ఇవి పోన్‌లే!

10 సంవత్సరాల క్రితం మొబైల్ ఫోన్ అంటే ఓ వింత. చాల కొద్ది మంది దగ్గర మాత్రమే ఈ కమ్యూనికేషన్ డివైస్ కనిపించేంది. గుడుస్తోన్న సంవత్సరాల కొద్ది మొబైల్ ఫోన్ టెక్నాలజీ మరింతగా విస్తరించిన నేపథ్యంలో ఆ టెక్నాలజీ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చేసింది.

నమ్మండి, ఇవి పోన్‌లే!

Read More : క్రిస్మస్, న్యూఇయర్ డిస్కౌంట్స్ పై 10 స్మార్ట్‌‍ఫోన్‌లు

మొబైల్ ఫోన్‌లు కాస్తా స్మార్ట్‌ఫోన్‌లుగా అభివృద్థి చెందటంతో అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చేసాయి. ఇప్పుడు మీరు చూడబోయే 10 మొబైల్ ఫోన్‌లు ఆ రోజుల్లో లాంచ్ అయినప్పటికి క్రియేటివ్ డిజైనింగ్‌తో మిమ్మల్ని అలరించే ప్రయత్నం చేస్తాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Samsung NPH-N270

ఈ ఫోన్ 2013లో లాంచ్ అయ్యింది. మాట్రిక్స్ సినిమా ప్రేరణతో ఈ ఫోన్‌ను సామ్‌సంగ్ అభివృద్థి చేసింది. మాట్రిక్స్ థీమ్ వాల్ పేపర్స్‌ను ఈ ఫోన్‌లో ముందస్తుగా లోడ్ చేయటం విశేషం.

Image Source : GsmArena

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Siemens Xelibri 6

కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా..? ఈ 10 విషయాలు గుర్తుంచుకోండి

2003లో లాంచ్ అయిన ఈ ఫ్లిప్ స్టైల్ మొబైల్ ఫోన్ రెండు ప్రత్యేకమైన మేకప్ మిర్రర్‌లను కలిగి ఉండటం విశేషం.

Image Source : GsmArena

Vertu Signature Cobra

2006లో వెర్టు కంపెనీ లాంచ్ అయిన ఈ ఫోన్ ధర అక్షరాల $300,000. కోబ్రా షేపులో డిజైన్ చేయబడిన ఈ ఫోన్ వజ్రాలతో పాటు బంగారపు ఫినిషింగ్‌ను కలిగి ఉంటుంది.

Image Source : GsmArena

Nokia 7600

డెబిట్ కార్డ్ వాడితే రూ.కోటి గెలచుకునే ఛాన్స్!

2003లో నోకియా నుంచి లాంచ్ అయిన మరో క్రియేటివ్ మోడల్ ఫోన్ 7600. 2 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండే ఈ ఫోన్‌కు న్యూమరిక్ కీప్యాడ్ ప్రధాన ఆకర్షణ.

Image Source : GsmArena

LG BL40 New Chocolate

బీఎల్40 న్యూ చాక్లేట్ పేరుతో ఓ క్రియేటివ్ స్మార్ట్‌ఫోన్‌ను ఎల్‌జీ కంపెనీ ఆ మధ్య కాలంలో లాంచ్ చేసింది. 4 అంగుళాల టచ్‌స్ర్కీన్‌తో వచ్చే ఈ ఫోన్ చాకో బార్ తరహాలో పొడవుగా ఉంటుంది.

Image Source : GsmArena

Nokia 7280

బిల్ గేట్స్.. 17 షాకింగ్ నిజాలు!

ఫ్యాషన్ ప్రియులను టార్గెట్ చేస్తూ డిజైన్ చేయబడిన నోకియా 7280 ఫోన్ అప్పటికి, ఇప్పటికి క్రియేటివ్ లుక్స్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. వీజీఏ కెమెరా, 50 ఎంబి ఇంటర్నల్ స్టోరేజ్, స్టీరియో ఎఫ్ఎమ్ రేడియో, 700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఈ డివైస్‌లో ఉన్నాయి.

Image Source : GsmArena

 

Samsung Serene

2005లో సామ్‌సంగ్ నుంచి లాంచ్ అయిన Serene జ్యూయలరీ బాక్స్ టైప్ డిజైన్‌తో మార్కెట్లో సంచలనం సృష్టించింది.

Image Source : GsmArena

తోషిబా జీ450

2006లో తోషిబా నుంచి లాంచ్ అయిన ఈ అల్ట్రా కాంపాక్ట్ ఫీచర్ ఫోన్ కేవలం 57 గ్రాముల బరువును మాత్రమే కలిగి ఉంటుంది.

Image Source : GsmArena

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
quirkily designed mobile phones That will Shock You. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot