రక్షాబంధన్ స్పెషల్ ఆఫర్..స్మార్ట్ ఫోన్లపై 50శాతం డిస్కౌంట్

By: Madhavi Lagishetty

రక్షాబంధన్....అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక. తోబుట్టువుకి ఎల్లప్పుడూ రక్షణగా ఉంటానని భరోసా ఇచ్చే పండగ రాఖీ పండగ. దేశవ్యాప్తంగా ఈనెల 7న రాఖీపండగను జరుపుకోనున్నాం. అన్నా చెల్లెళ్లు...అక్కాతమ్ముళ్ల ప్రేమానురాగాల మద్య ఎవరైనా సరే మునిగితేలాల్సిందే. రాఖీ వేడుకను పురస్కరించుకుని అన్ని మొబైల్ కంపెనీలు స్మార్ట్ ఫోన్లపై 50శాతం తగ్గింపును ప్రకటించాయి. అక్కాచెల్లెళ్లకు బహుమతి ఇవ్వాలనుకున్న అన్నాతమ్ముళ్లకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు.

రక్షాబంధన్ స్పెషల్ ఆఫర్..స్మార్ట్ ఫోన్లపై 50శాతం డిస్కౌంట్

ఇక అమెజాన్ టాప్ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. మీ సోదరికి మంచి బహుమతిని ఇవ్వాలనుకుంటే...మంచి స్మార్ట్ ఫోన్ ను బహుమతిగా ఇవ్వండి. డిస్కౌంట్ లో ఫోన్ ను కొనుగోలు చేస్తున్నారు కాబటి మీరు డబ్బును కూడా ఆదా చేసుకోవచ్చు. అన్ని డివైస్ లపై అమ్మకందారులు ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ఆపిల్ ఐఫోన్ 7, One plus3T, LG g6, శామ్సంగ్ గెలాక్సీ సి 7ప్రో,నుబియా Z11తో పాటు మరికొన్ని స్మార్ట్ ఫోన్లు అమెజాన్ ప్రత్యేక డిస్కౌంట్ తో అందిస్తున్నాయి. 6 నుంచి 50శాతం వరకు డిస్కౌంట్ ను ప్రకటించాయి. LG V20 టైటాన్ 48శాతం డిస్కౌంట్ తో , LG G6 33శాతం డిస్కౌంట్ తో కొనుగోలు చేయవచ్చు. మొదట్లో ప్రకటించిన ధరపై స్మార్ట్ ఫోన్లు ఆఫర్లు ప్రకటించాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

LG V20 LGH990DS( పింక్)

అసలు ధర రూ.60,000

49శాతం తగ్గింపు ధర.30,899

ప్రధాన ఫీచర్లు...

 

 • 5.7అంగుళాల క్వాడ్ హెచ్ డి ఐపిఎస్ క్వాంటమ్ డిస్ ప్లే,
 •  (2560×1440) పిక్సెల్స్ రిజల్యూషన్
 • 2.1అంగుళాల ఐపిఎస్ క్వాంటమ్ డిస్ ప్లే 513పిపిఐ
 •  (160×1040) పిక్సెల్స్ రిజల్యూషన్. క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగెన్ 820ప్రొసెసర్ విత్ అడెర్నో 530గ్రాఫిక్స్
 • 4జిబి ఎల్ పిడిడిఆర్4 ర్యామ్
 • 64జిబి ఇంటర్నల్ మెమోరీ
 • ఎక్స్ పాండబుల్ మెమోరీ 2టిబి విత్ మైక్రో ఎస్డి కార్డ్
 •  ఆండ్రాయిడ్ 7.0నూగట్
 • డ్యూయల్ సిమ్ (నానో, నానో) 16మెగాపిక్సెల్ రెర్ కెమెరా ఓఐఎస్ 2.0 ఎఫ్1.8 ఆఫ్చుర్
 • 8మెగాపిక్సెల్ సెంకడరీ రెర్ కెమెరా
 • 5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. 4జి ఎల్టీఈ
 • 3200ఎంఎహెచ్ బ్యాటరీ.

 

 

HTC U PLAY ( Sapphire blue,64GB)

అసలు ధర రూ. 41,990

29శాతం తగ్గింపు ధర 29,990

ప్రధాన ఫీచర్లు....

 • 5.2అంగుళాల ఫుల్ హెచ్ డి డిస్ ప్లే, 
 • సూపర్ ఎల్ సిడీ డిస్ ప్లే విత్ కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
 • (1920 ×1080) పిక్సెల్స్ రిజల్యూషన్ 
 • ఆక్టా కోర్ మీడియా టెక్ హెలీయో పి10 ప్రొసెసర్ మాలీ టి860 గ్రాఫిక్స్, 
 • 3జిబి ర్యామ్ 32జిబి స్టోరేజీ
 • 4జిబి ర్యామ్ 64జిబి ఇంటర్నల్ స్టోరేజీ
 • ఎక్స్ పాండబుల్ మెమోరీ 2టిబి మైక్రో ఎస్డి కార్డు
 • ఆండ్రాయిడ్ 6.0 (మార్ష్ మాలో)
 • హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ (నానో,నానో/ మైక్రో ఎస్డి)
 • 16మెగాపిక్సెల్ రెర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, 16మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
 • 4జి ఎల్టీఈ
 • 2500ఎంఎహెచ్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్.

 

Micromax Dual 5 E4820( Champagne,128 GB)

అసలు ధర రూ. 28,999

18శాతం తగ్గింపు ధర 23,699

ప్రధాన ఫీచర్లు....

 • 5.5 అంగుళాల ఫుల్ హెచ్ డి ఆల్మోడ్ డిస్ ప్లే ,100శాతం ఎన్టీఎస్ సి కలర్ , కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ 
 • (1920 ×1080) పిక్సెల్స్ రిజల్యూషన్
 •  ఆక్టాకోర్ స్నాప్ డ్రాగెన్ 652ప్రొసెసర్ (క్వాడ్ 1.8గిగా ఎఆర్ఎం కోర్టెక్స్ ఏ72 క్వాడ్ 1.2గిగా ఏ53 సిపియూ)510గ్రాఫిక్స్
 •  4జిబి ఎల్ పిడిడిఆర్3 ర్యామ్, 128జిబి ఇంటర్నల్ స్టోరేజీ
 • ఎక్స్ పాంపడబుల్ మెమోరీ విత్ మైక్రో ఎస్డి కార్డు
 • ఆండ్రాయిడ్ 6.0నూగట్ (మార్ష్ మాలో)
 • హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ (నానో,నానో/మైక్రో) 13మెగాపిక్సెల్ (మోనోక్రోమ్) 13మెగాపిక్సెల్ రెర్ కెమెరా డ్యుయల్ టోన్ ఎస్ఈడి ఫ్లాష్ 
 • 13మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 
 • 4జి వోల్ట్,3200ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Sony xperia xzs (ice blue)

అసలు ధర రూ. 51,990

11శాతం తగ్గింపు ధర. 46,300

ప్రధాన ఫీచర్లు...

 • 5.2అంగుళాల త్రిలూమినియస్ డిస్ ప్లే, ఎక్స్ -రియాల్టి, డైనమిక్ కాంట్రాస్ట్, ఎన్హాన్సర్ 
 •  ఎస్ ఆర్ జిబి 138శాతం
 • (1920 ×1080)పిక్సెల్స్ రిజల్యూషన్
 •  క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగెన్ 820 64బిట్ 14ఎన్ఎం ప్రొసెసర్ అడెర్నో 530గ్రాఫిక్స్, 4జిబి ర్యామ్
 •  32జిబి/64జిబి (డ్యుయల్ సిమ్) ఇంటర్నల్ మెమోరీ, ఎక్స్ పాండబుల్ మెమోరీ 256జిబి మైక్రోఎస్డి కార్డు, ఆండ్రాయిడ్ 7.0నూగట్డ్యు
 • యల్ సిమ్ (ఆప్షనల్ ) వాటర్ రెసిస్టెంట్ 
 • 19మెగాపిక్సెల్ రెర్ కెమెరా ఆర్ ఎస్ సెన్సార్
 • 13మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. ఫింగర్ ప్రింట్ సెన్సర్ 
 •  4జి ఎల్టీఈ
 • 2900ఎంఏహెచ్ బ్యాటరీ క్వానస్ అడప్టివ్ చార్జింగ్ టెక్నాలజీ.

 

Lenovo z2 plus( black, 64,GB)

అసలు ధర రూ. 17,999

43శాతం తగ్గింపు ధర 10,171

ప్రధాన ఫీచర్లు...

 • 5అంగుళాల ఫుల్ హెచ్ డి ఎల్టిపిఎస్ 2.5డి క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే, (1920 ×1080) పిక్సెల్స్ రిజల్యూషన్
 •  2.15గిగా క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగెన్ 820 ప్రొసెసర్ అడెర్నో 530గ్రాఫిక్స్ 
 •  3జిబి డిడిఆర్ 4 ర్యామ్
 • 32జిబి ఇంటర్నల్ స్టోరెజీ
 •  4జిబి ర్యామ్ 64జిబి ఇంటర్నల్ స్టోరెజీ
 •  ఆండ్రాయిడ్ 6.0నూగట్ (మార్ష్ మాలో)
 •  13మెగాపిక్సెల్ రెర్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్
 •  8మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమోరా
 •  4జి వోల్ట్ 
 • 3500ఎంఏహెచ్ బ్యాటరీ క్వాల్కమ్ క్విక్ చార్జ్ 3.0

 

Samsung Galaxy c7 pro( navy blue, 63GB)

అసలు ధర రూ. 29,990

17శాతం తగ్గింపు ధర. 24,990

ప్రధాన ఫీచర్లు...

 • 5.7 అంగుళాల ఫుల్ హెచ్ డి సూపర్ ఆల్మోడ్ 2.5డి డిస్ ప్లే కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్ 
 • (1920 ×1080) పిక్సెల్స్ రిజల్యూషన్
 • 2.2గిగా ఆక్టా కోర్ స్నాప్ డ్రాగెన్ 626 14ఎన్ ఎం ప్రొసెసర్ అడెర్నో 506 గ్రాఫిక్స్
 • 4జిబి ర్యామ్
 • 64జిబి ఇంటర్నల్ స్టోరీజీ
 • ఎక్స్ పాండబుల్ మెమోరీ 256 జిబి మైక్రో ఎస్డి కార్డు
 • ఆండ్రాయిడ్ 6.0.1 (మార్ష్ మాలో) హైబ్రిడ్ డ్యుయల్ సిమ్(నానో, నానో/మైక్రో ఎస్డి) 1
 • 6మెగాపిక్సెల్ రెర్ కెమెరా
 • 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
 • 4జి వోల్ట్
 • 3300ఎంఏహెచ్ ఫాస్ట్ బ్యాటరీ.

 

INTEX AQUA SUPREME (Champagne,16GB)

అసలు ధర రూ. 11.900

52శాతం తగ్గింపు ధర. 5,699

ప్రధాన ఫీచర్లు....

 • 5అంగుళాల హెచ్ డి ఐపిఎస్ డిస్ ప్లే
 • (1980 ×720)పిక్సెల్స్ రిజల్యూషన్
 • 1.3గిగా క్వాడ్ కోర్ మీడియా టెక్ ఎంటి6737 ప్రొసెసర్ మాలీ-టి 720 గ్రాఫిక్స్
 • 2జిబి ర్యామ్
 • 16జిబి ఇంటర్నల్ మెమోరీ
 • ఎక్స్ పాండబుల్ మెమోరీ 128జిబి మైక్రో ఎస్డి
 • డ్యుయల్ సిమ్
 • ఆండ్రాయిడ్ 6.0(మార్ష్ మాలో) 13మెగాపిక్సెల్ రెర్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్ 5మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
 • 4జి వోల్ట్ 
 • 3000ఎంఏహెచ్ బ్యాటరీ .

 

Apple iphone 5s (space grey,16GB)

అసలు ధర రూ. 25,000

32శాతం తగ్గింపు ధర 16,998

ప్రధాన ఫీచర్లు...

 • 4అంగుళాల రెటినా డిస్ ప్లే
 • నానో సిమ్
 • ఏ7ప్రొసెసర్
 • 8మెగాపిక్సెల్ కమెరా 
 • డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, 
 • ఫేస్ టైం హెచ్ డి కెమెరా, 
 • బ్లుటూత్ 4.0, సిరి, 
 • ఫింగర్ ప్రింట్ సెన్సర్, 
 • నాన్-రిమూవబుల్ లి-పొ 1560ఎంఏహెచ్ బ్యాటరీ(5.92 డబ్లూహెచ్)

 

Samsung Galaxy J7 2016 sm-j710f(balck,16GB)

ధర రూ. 15,990

4శాతం తగ్గింపు ధర 15,300

ప్రధాన ఫీచర్లు...

 • 5.5అంగుళాల హెచ్ డి సూపర్ ఆల్మోడ్ డిస్ ప్లే
 • (1980 ×720) పిక్సెల్స్ రిజల్యూషన్
 • 1.6గిగా ఆక్టా కోర్ 7870ప్రొసెసర్ 
 • 2జిబి ర్యామ్
 • 16జిబి ఇంటర్నల్ మెమోరీ
 • ఎక్స్ పాండబుల్ 128జిబి మైక్రో ఎస్డి
 • ఆండ్రాయిడ్ 6.0 (మార్ష్ మాలో) డ్యుయల్ సిమ్
 • 13మెగాపిక్సెల్ రెర్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్ 
 • 5మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్
 • 4జి ఎల్టీఈ/3జి హెచ్ఎస్పిఏ
 • 3300ఎంఏహెచ్ బ్యాటరీ

 

LYF Water 10 (Black)

అసలు ధర రూ. 11,549

52శాతం తగ్గింపు ధర 5,589

ప్రధాన ఫీచర్లు...

 

 • 5అంగుళాల హెచ్ డి ఐపిఎస్ డిస్ ప్లే డాంగ్జ్స్ గ్లాస్ ప్రొటెక్షన్, (1980 ×720) పిక్సెల్స్ రిజల్యూషన్
 • 1.3గిగా ఆక్టా కోర్ మీడియా టెక్ ఎం 6753 64బిట్ ప్రొసెసర్ మాలీ-టి720 గ్రాఫిక్స్ 
 • 3జిబి ర్యామ్
 • 16జిబి ఇంటర్నల్ మెమోరీ
 • ఎక్స్ పాండబుల్ మెమోరీ 64జిబి మైక్రో ఎస్డి
 • ఆండ్రాయిడ్ 5.1 (లాల్లిపాప్) డ్యుయల్ సిమ్
 • 13మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ రెర్ కెమెరా డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్
 • 5మెగాపిక్సెల్ ఆటో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
 • 4జి వోల్ట్ 
 • 2300ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Raksha Bandhan/rakhi bandhan Special festival discounts Upto 50% off on best smartphones/mobiles/handsets.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot