రాఖీ కట్టే చెల్లెలు కోసం 10 స్పెషల్ గిఫ్ట్స్..

దేశవ్యాప్తంగా రాఖీ ఫీవర్ మొదలైంది. ప్రతి ఏటా శ్రావణమాసంలో వచ్చే రాఖీ పర్వదినాన్ని ఈ ఏడాదికిగాను ఆగష్టు 26వ తేదీన ఘనంగా నిర్వహించుకోబోతున్నారు.

By GizBot Bureau
|

దేశవ్యాప్తంగా రాఖీ ఫీవర్ మొదలైంది. ప్రతి ఏటా శ్రావణమాసంలో వచ్చే రాఖీ పర్వదినాన్ని ఈ ఏడాదికిగాను ఆగష్టు 26వ తేదీన ఘనంగా నిర్వహించుకోబోతున్నారు. రాఖీ పర్వదినాన్ని కులమతాలకు అతీతంగా మన రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు జరుపుకుంటారు. విలువలతో కూడిన ప్రేమను ఆస్వాదించే వారు ఎవరైనా సరే రాఖీ వేడుకల్లో మునిగితేలాల్సిందే. ఈ రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని రాఖీ కట్టబోతోన్న మీ సోదరికి ఏదైన మంచి గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లయితే మీ కోసం పలు బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయరిడ్ స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. ఆ వివరాలు మీ కోసం..

షియోమీ రెడ్‌మి 5ఏ (Xiaomi Redmi 5A)

షియోమీ రెడ్‌మి 5ఏ (Xiaomi Redmi 5A)

ఫోన్ కీలక స్పెసిఫికేషన్స్.. 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (1280 x 720 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.4గిగాహెట్జ్ క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 500మెగాహెట్జ్ అడ్రినో 308 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు పెంచుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4G VoLTE సపోర్ట్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

కామియో సీ1 ప్రో (COMIO C1 PRO)

కామియో సీ1 ప్రో (COMIO C1 PRO)

ఫోన్ కీలక స్పెసిఫికేషన్స్.. 5 అంగుళాల హైడెఫినిషన్ ప్లస్ 2.5డి కర్వుడ్ ఐపీఎస్ డిస్‌ప్లే (1280 x 720 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ MT6739 64 బిట్ ప్రాసెసర్, పవర్ వీఆర్ రోగ్యు GE8100 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1.5జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, , మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు పెంచుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ 4G VoLTE సపోర్ట్, 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

షియోమీ రెడ్‌మి 5 (Xiaomi Redmi 5)

షియోమీ రెడ్‌మి 5 (Xiaomi Redmi 5)

ఫోన్ కీలక స్పెసిఫికేషన్స్.. 5.7 అంగుళాల హైడెఫినిషన్ ప్లస్ 2.5డి కర్వుగ్ గ్లాస్ డిస్‌ప్లే (1440 × 720 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.8గిగాహెట్జ్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 450 14nm మొబైల్ ప్లాట్‌ఫామ్, అడ్రినో 506 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి,64), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు పెంచుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సా్, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 4G VoLTE సపోర్ట్, 3200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

 

 

హానర్ 7సీ (Honor 7C)

హానర్ 7సీ (Honor 7C)

ఫోన్ కీలక స్పెసిఫికేషన్స్.. 5.99 అంగుళాల హైడెఫినిషన్ ప్లస్ 2.5డి కర్వుగ్ గ్లాస్ డిస్‌ప్లే (1440 × 720 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 8.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.8గిగాహెట్జ్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 450 14nm మొబైల్ ప్లాట్‌ఫామ్, అడ్రినో 506 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు పెంచుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సా్, డ్యుయల్ సిమ్, 4G VoLTE సపోర్ట్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 

కామియో ఎక్స్1 (COMIO X1)

కామియో ఎక్స్1 (COMIO X1)

ఫోన్ కీలక స్పెసిఫికేషన్స్..5.5 అంగుళాల హైడెఫినిషన్ ప్లస్ 2.5డి కర్వుగ్ గ్లాస్ డిస్‌ప్లే (1440 × 720 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, 1.28గిగాహెట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ MT6739 ప్రాసెసర్, పవర్ వీఆర్ రోగ్యు GE8100 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు పెంచుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ సిమ్, డ్యుయల్ 4G VoLTE సపోర్ట్, 3050 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సామ్‌సంగ్ గెలాక్సీ జే4 (Samsung Galaxy J4)

సామ్‌సంగ్ గెలాక్సీ జే4 (Samsung Galaxy J4)

ఫోన్ కీలక స్పెసిఫికేషన్స్.. 5.5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (1280 x 720 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, 1.4గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ఎక్సినోస్757 14 ఎన్ఎమ్ ప్రాసెసర్, మాలీ టీ720 MP1 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4G VoLTE సపోర్ట్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

హానర్ 7ఏ (Honor 7A)

హానర్ 7ఏ (Honor 7A)

ఫోన్ కీలక స్పెసిఫికేషన్స్.. 5.7అంగుళాల హైడెఫినిషన్ ప్లస్ 2.5డి కర్వుగ్ గ్లాస్ డిస్‌ప్లే (1440 × 720 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 8.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 430 64-బిట్ మొబైల్ ప్లాట్‌ఫామ్, అడ్రినో 506 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు పెంచుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సా్, డ్యుయల్ సిమ్, 4G VoLTE సపోర్ట్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

కామియో ఎక్స్1 నోట్ (COMIO X1 Note)

కామియో ఎక్స్1 నోట్ (COMIO X1 Note)

ఫోన్ కీలక స్పెసిఫికేషన్స్.. 6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ 2.5డి కర్వుగ్ గ్లాస్ డిస్‌ప్లే (2160 x 1080 పిక్సల్స్),ఆండ్రాయిడ్ 8.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం,1.45గిగాహెట్జ్ క్వాడ్-కోర్మీడియాటెక్ MT8735 ప్రాసెసర్, మాలీ 720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు పెంచుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సా్, డ్యుయల్ సిమ్, 4G VoLTE సపోర్ట్, 2900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Infinix Hot 6 Pro (ఇన్ఫినిక్స్ హాట్ 6 ప్రో)

Infinix Hot 6 Pro (ఇన్ఫినిక్స్ హాట్ 6 ప్రో)

ఫోన్ కీలక స్పెసిఫికేషన్స్.. 5.99 అంగుళాల హైడెఫినిషన్ ప్లస్ 2.5డి కర్వుగ్ గ్లాస్ డిస్‌ప్లే (1440 x 720 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 8.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.4గిగాహెట్జ్ క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ 425 మొబైల్ ప్లాట్ ఫామ్, అడ్రినో 308 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు పెంచుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సా్, డ్యుయల్ సిమ్, 4G VoLTE సపోర్ట్, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

నోకియా 2 (Nokia 2)

నోకియా 2 (Nokia 2)

ఫోన్ కీలక స్పెసిఫికేషన్స్.. 5 అంగుళాల హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే (1280 x 720 పిక్సల్స్) విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, 1.3 గిగాహెట్జ్ క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ 212 మొబైల్ ప్లాట్ ఫామ్, అడ్రినో 304 జీపీయూ, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, , మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు పెంచుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ 4G VoLTE సపోర్ట్, 4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 

Best Mobiles in India

English summary
Raksha Bandhan tech gift ideas: Best budget smartphones to gift your sister.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X