రంజాన్ స్పెషల్ ఆఫర్స్, 50 శాతం వరకు డిస్కౌంట్లు

రంజాన్ నేపథ్యంలో లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల పై ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు భారీ ధర తగ్గింపును ప్రకటించాయి. యాపిల్ నుంచి ఇటీవల విడుదలైన ఐఫోన్ 7, ఐఫోన్ 7ప్లస్‌లతో పాటు మోటరోలా, సామ్‌సంగ్, సోనీ ఇంకా ఆసుస్ స్మార్ట్‌ఫోన్‌ల పై 58% వరకు తగ్గింపును ఈ వెబ్‌సైట్‌లు ఆఫర్ చేస్తున్నాయి...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Motorola Moto G5 Plus

మోటరోలా మోటో జీ5 ప్లస్
గోల్డ్, 32జీబి వర్షన్,
4జీబి ర్యామ్ వేరియంట్,
రూ.15,000 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్,

Samsung Galaxy J3 Pro

సామ్‌సంగ్ గెలాక్సీ జే3 ప్రో
గోల్డ్, 16జీబి స్టోరేజ్ వర్షన్,
2జీబి ర్యామ్ వేరియంట్,
5% స్పెషల్ డిస్కౌంట్ పై ఈ ఫోన్ దొరుకుతోంది,

Moto M

మోటరోలా మోటో ఎమ్
గోల్డ్, 64జీబి స్టోరేజ్ వేరియంట్,
4జీబి ర్యామ్,
11% స్పెషల్ డిస్కౌంట్ పై ఈ ఫోన్ దొరుకుతోంది.
.

Motorola Moto Z2 Play

మోటరోలా మోటో జెడ్2 ప్లే
ఫైన్ గోల్డ్, 64జీబి వేరియంట్
4జీబి ర్యామ్ స్టోరేజ్,
రూ.15,000 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ పై ఫోన్ దొరుకుతోంది.

Asus Zenfone Live

ఆసుస్ జెన్‌ఫోన్ లైవ్
గోల్డ్ కలర్ వేరియంట్, 16జీబి స్టోరేజ్,
2జీబి ర్యామ్,
4% స్పెషల్ డిస్కౌంట్ పై ఈ ఫోన్ దొరుకుతోంది.

Sony Xperia XA1

సోనీ ఎక్స్‌పీరియీ ఎక్స్ఏ1
బ్లాక్ కలర్ వేరియంట్,
32జీబి స్టోరేజ్ కెపాసిటీ,
3జీబి ర్యామ్,
4% స్పెషల్ డిస్కౌంట్ పై ఫోన్ దొరుకుతోంది.

Samsung Galaxy C7 Pro

సామ్‌సంగ్ గెలాక్సీ సీ7 ప్రో
నావీ బ్లూ, 64జీబి స్టోరేజ్
13% స్పెషల్ డిస్కౌంట్ పై ఫోన్ దొరుకుతోంది,

Moto X Force

మోటో ఎక్స్ ఫోర్స్
3జీబి ర్యామ్, 64జీబి స్టోరేజ్,
58% స్పెషల్ డిస్కౌంట్ పై ఫోన్ దొరుకుతోంది.

Apple iPhone 7

యాపిల్ ఐఫోన్ 7
బ్లాక్, 32జీబి స్టోరేజ్ వర్షన్,
29% స్పెషల్ డిస్కౌంట్ పై ఫోన్ దొరుకుతోంది.

Apple iPhone 7 Plus

యాపిల్ ఐఫోన్ 7 ప్లస్
జెట్ బ్లాక్, 128జీబి స్టోరేజ్ వర్షన్,
21% స్పెషల్ డిస్కౌంట్ పై ఫోన్ దొరుకుతోంది,

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Ramzan festival offers: Upto 50% off and Exchange offers on Smartphones. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot