Home
Mobile

మొదటిసారి సేల్ కి రానున్న రియల్‌‌మి 3 ఫోన్

చైనా మొబైల్ మేకర్ ఒప్పో కి చెందిన రియల్‌‌మి 3 ఫోన్ వారం రోజుల క్రితం ఇండియా మార్కెట్లో విడుదల అయిన విషయం తెలిసిందే.

చైనా మొబైల్ మేకర్ ఒప్పో కి చెందిన రియల్‌‌మి 3 ఫోన్ వారం రోజుల క్రితం ఇండియా మార్కెట్లో విడుదల అయిన విషయం తెలిసిందే.గతంలో వచ్చిన రియల్‌‌మి 2 డివైస్‌ భారీ విక్రయాలను నమోదు చేయగా దీనికి సక్సెసర్‌గా రియల్‌‌మి3ను రెండు వేరియంట్లలో కంపెనీ లాంచ్‌ చేసింది. రియల్‌మి 2కు మరిన్ని అధునాతన ఫీచర్లను జోడించి రియల్‌మి 3ను తీసుకొచ్చింది. నాచ్‌ డిస్‌ప్లే‌తో పాటు, ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను ఈ ఫోన్‌ కలిగి ఉంది.ఈ నేపథ్యంలో ఈ ఫోన్ యొక్క సేల్స్ ఈ రోజు నుంచి మొదలు కానున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 12:00pm నుంచి ఫ్లిప్‌కార్ట్‌ తో పాటు రియ‌ల్ మి ఆన్‌లైన్ స్టోర్‌లోప్రత్యకంగా లభించనుంది.

రియల్‌మి 3 ఫీచ‌ర్లు

రియల్‌మి 3 ఫీచ‌ర్లు

6.2 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి70 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 13, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

ధర

ధర

బేసిక్‌ మోడల్‌ 3జిబి ర్యామ్ ఫోన్‌ను రూ. 8,999 ధరలో కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. అలాగే 4జీబీ, 64 జీబీ స్టోరేజి వేరియంట్‌ ధర రూ.10,999గా నిర్ణయించింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేసేవారికి

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేసేవారికి

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేసేవారికి రూ. 500 డిస్కౌంట్‌ ఇవ్వనున్నారు.

ఇతర ఆఫర్లు

ఇతర ఆఫర్లు

ఫ్లిప్‌కార్ట్‌ లో ఈ రియల్‌‌మి 3 ఫోన్ కొనుగోలు చేసిన వారికి జియో రూ.5,300 గల బెనిఫిట్స్ ను అందిస్తుంది.అలాగే రియల్‌‌మి ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ రియల్‌‌మి 3 ను కొనుగోలు చేసిన వారికి MobiKwik 20% సూపర్ క్యాష్ ను అందిస్తుంది.

 

 

Best Mobiles in India

English summary
Realme 3 to Go on Sale for the First Time in India Today: Price, Specifications.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X