మార్చ్ 4న రియల్‌మి నుంచి మరో బడ్జెట్ ఫోన్ Realme 3

సెల్ఫీ సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్‌లను రూపొందించటంలో నెం.1 బ్రాండ్‌గా గుర్తింపుతెచ్చుకున్న ఒప్పో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తుంది.

|

సెల్ఫీ సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్‌లను రూపొందించటంలో నెం.1 బ్రాండ్‌గా గుర్తింపుతెచ్చుకున్న ఒప్పో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తుంది .Realme 3 పేరుతో ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేయబోతుంది .మార్చ్ 4న ఈ ఫోన్ ఇండియా మార్కెట్లోకి లాంచ్ కానుంది .ఈ ఫోన్ ధర సుమారు రూ.10,000 ఉండవచ్చు అని తెలుస్తుంది.ఇప్పటివారికితే ఈ ఫోన్ Realme U1 స్పెసిఫికేషన్లు పోలి ఉంటుందని సమాచారం. త్వరలో ఈ ఫోన్ గురించిన పూర్తి స్థాయి స్పెసిఫికేషన్లు తెలిసే అవకాశం ఉంది. నేటీ స్పెషల్ స్టోరీ లో భాగంగా గతంలో రియల్‌మి నుంచి వచ్చిన ఫోన్ల వివరాలను మీకు తెలుపుతున్నాము. ఓ లుక్కేయండి

భూగర్భంలో 660 కిలోమీటర్ల లోతున భారీ పర్వతాలుభూగర్భంలో 660 కిలోమీటర్ల లోతున భారీ పర్వతాలు

గతంలో మార్కెట్లో విడుదలైన రియల్ మి స్మార్ట్‌ఫోన్ల పై ఓ లుక్కేయండి...

గతంలో మార్కెట్లో విడుదలైన రియల్ మి స్మార్ట్‌ఫోన్ల పై ఓ లుక్కేయండి...

రియ‌ల్‌మి1

ఫీచ‌ర్లు...

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి60 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్‌, 32/64/128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3410 ఎంఏహెచ్ బ్యాట‌రీ

 

రియల్‌మి సి1

రియల్‌మి సి1

ఫీచర్లు...

6.2 ఇంచ్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

రియల్‌మి 2

రియల్‌మి 2

ఫీచర్లు....

6.2 ఇంచ్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

రియల్‌మి 2ప్రొ

రియల్‌మి 2ప్రొ

ఫీచర్స్...

6.3 ఇంచ్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4/6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Realme U1

Realme U1

ఫీచర్లు...

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2350 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, డెడికేటెడ్ మొమొరీ కార్డ్ స్లాట్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Best Mobiles in India

English summary
Realme 3 to launch in India on March 4; here're the details.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X