Just In
- 16 hrs ago
Gmail కొత్త ఫీచర్ లు అందరి కంటే ముందే మీకు కావాలా ..? ఇలా చేయండి.
- 16 hrs ago
You Broadband యొక్క కొత్త 350Mbps ప్లాన్ ప్రయోజనాల మీద ఓ లుక్ వేయండి...
- 17 hrs ago
Chrome లో గూగుల్ కొత్త స్క్రీన్ షేరింగ్ అప్డేట్ ఫీచర్!! మీ నోటిఫికేషన్లు మరింత సేఫ్
- 20 hrs ago
సరసమైన ధరల వద్ద తక్కువ డేటాతో లభించే జియో ప్లాన్లు ఇవే...
Don't Miss
- News
నిమ్మగడ్డ ఆగ్రహానికి గురైన ఆ ఇద్దరు ఐఎఎస్ అధికారులకు కొత్త పోస్టింగులు: కీలక స్థానాల్లో
- Finance
బడ్జెట్, ఇన్వెస్టర్ల ఆందోళన: 4 రోజుల్లో 2400 పాయింట్లు, రూ.8 లక్షల కోట్లు ఆవిరి
- Movies
బిగ్ బాస్ రహస్యాలు లీక్ చేసిన హిమజ: షోలోకి వెళ్లాలంటే దానికి ఒప్పుకోవాల్సిందేనంటూ ఘాటుగా!
- Lifestyle
గురువారం దినఫలాలు : డబ్బు విషయంలో ఆశించిన ఫలితాన్ని పొందుతారు...!
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Realme 5i : క్వాడ్ కెమెరా సెటప్‌తో రిలీజ్... ధరకు సమానమైన ఆఫర్లు
రియల్‌మి సంస్థ 2020 సంవత్సరంలో తన మొదటి ఫోన్‌ను ఇండియాలో ఈ రోజు లాంచ్ చేసింది. రియల్‌మి 5i అనే పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో రూ.8,999 ప్రారంభ ధర వద్ద లాంచ్ చేసారు. తాజా రియల్‌మి 5i ఫోన్ తన పాత రియల్‌మి 5 మాదిరిగానే అన్ని రకాల ఫీచర్‌లను అందిస్తుండటం ఇందులో గమనించాల్సిన విషయం.

ధర & లభ్యత
రియల్‌మి 5i స్మార్ట్ ఫోన్ ఒకే ఒక 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో మాత్రమే విడుదల అయింది. దీని యొక్క ధర రూ.8,999 లుగా ఉండి బ్లూ మరియు గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. రియల్‌మి 5i స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ జనవరి 15 న ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి.కామ్ ద్వారా జరగనున్నాయి. ఈ మొదటి సేల్ మధ్యాహ్నం 12:00 గంటల నుండి ప్రారంభమవుతుంది. రియల్‌మి 5i ఫారెస్ట్ గ్రీన్ మరియు ఆక్వా బ్లూతో రెండు కలర్ వేరియంట్లలో ఈ హ్యాండ్‌సెట్ లభిస్తుంది.
వాట్సాప్‌లో ఈ పనులు చేస్తున్నారా? ఇక జైలుకు వెళ్ళాక తప్పదు...

ఆఫర్లు
రియల్‌మి 5i స్మార్ట్ ఫోన్ కొనుగోలు మీద గల ఆఫర్ల విషయానికొస్తే ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసిన రిలయన్స్ జియో కస్టమర్లు రూ .7,550 విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే మోబిక్విక్ ద్వారా కొనుగోలు చేసిన వారికి 10 శాతం వరకు సూపర్ క్యాష్ క్యాష్‌బ్యాక్ రూపంలో కూడా పొందవచ్చు.
CES 2020: TCL ఫోల్డబుల్ ఫోన్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూడండి...

స్పెసిఫికేషన్స్
రియల్‌మి 5i స్మార్ట్ ఫోన్ యొక్క డిస్ప్లే 20: 9 కారక నిష్పత్తితో 6.52-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే వాటర్‌డ్రాప్ తరహా నాచ్డ్ ఫీచర్ తో ప్యాక్ చేయబడి ఉంటుంది. రియల్‌మి 5i డిస్‌ప్లేలోని నాచ్ మునుపటి ఫోన్ నాచ్ కంటే 39 శాతం చిన్నగా ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ మిర్రర్-పాలిష్ రియర్ షెల్‌ను కలిగి ఉండి 3D స్లిమ్ బాడీతో వస్తుంది. దీనికి వెనుకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంటుంది. దీని యొక్క ప్యానల్ HD + (720 x 1600 పిక్సెల్స్) రిజల్యూషన్ వద్ద పనిచేస్తుంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 AIE చిప్‌సెట్ ద్వారా రన్ అవుతుంది.
CES 2020: మిడి-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం 5G-ఎనేబుల్డ్ SoC చిప్‌లను ప్రకటించిన మీడియాటెక్

ఫీచర్స్ & కెమెరా
రియల్‌మి 5i స్మార్ట్ ఫోన్ 4GB RAM మరియు 64GB స్టోరేజ్ ఎంపికతో లభిస్తుంది. ఫోన్ యొక్క స్టోరేజ్ ను విస్తరించడానికి SD కార్డ్ స్లాట్ ఎంపిక కూడా లభిస్తుంది. ఫోటోగ్రఫీ సెషన్ల విషయానికొస్తే రియల్‌మి 5iలో వీడియో కాలింగ్ మరియు సెల్ఫీల కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఫోన్ యొక్క వెనుక భాగంలో రియల్‌మి 5s మరియు రియల్‌మి 5 మాదిరిగానే నాలుగు కెమెరాల సెటప్ ను కలిగి ఉన్నాయి. ఈ రియర్ కెమెరా సెటప్‌లో మెయిన్ కెమెరా12 మెగాపిక్సెల్ లెన్స్ తో, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ షూటర్ తో సెకండరీ కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ డీప్ సెన్సార్‌తో జత చేయబడి ఉంటాయి.
వివో Z 5i స్మార్ట్‌ఫోన్ రిలీజ్, వివో U20 మొదటి సేల్ ప్రారంభం

బ్యాటరీ & OS
రియల్‌మి 5i స్మార్ట్ ఫోన్ కొత్తగా ప్రారంభించిన కలర్‌ఓఎస్ 6.1 UIతో పాటు ఆండ్రాయిడ్ 9 పై ఓఎస్‌తో వస్తుంది. స్టాక్ ఆండ్రాయిడ్‌కు దగ్గర అనుభవాన్ని అందించే రియల్‌మి UIని త్వరలో పరిచయం చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. ఇది 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది రివర్స్ ఛార్జింగ్ మరియు 10W ఛార్జింగ్ మద్దతును అందిస్తుంది.
RS.200 లోపు ఉత్తమ రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్న జియో,ఎయిర్‌టెల్, వొడాఫోన్

కనెక్టివిటీ
కనెక్టివిటీ ఎంపికలలో 4G VoLTE, డ్యూయల్ సిమ్ సపోర్ట్, వై-ఫై 802.11ac, GPS, బ్లూటూత్, మైక్రో-USB మరియు 3.5mm ఆడియో జాక్ వంటివి ఉన్నాయి. బయోమెట్రిక్ యాక్సిస్ కోసం ఫోన్ వెనుక భాగంలో మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190