అద్భుత ఫీచర్లు,అత్యంత తక్కువ ధరతో మార్కెట్లో లాంచ్ అయిన రియల్‌‌మి సి1

చైనా మొబైల్‌ మేకర్‌ ఒప్పోకు చెందిన రియల్‌‌మి సి1 భారత మార్కెట్లో లాంచ్‌ అయింది. ఈ ఫోన్ రియల్‌‌మి నుంచి వస్తున్న నాలుగవ డివైస్ .ఈ ఎంట్రీ లెవెల్ ఫోన్ ను రియల్‌‌మి 2ప్రొ తో పాటు లాంచ్ చేసారు .

|

చైనా మొబైల్‌ మేకర్‌ ఒప్పోకు చెందిన రియల్‌‌మి సి1 భారత మార్కెట్లో లాంచ్‌ అయింది. ఈ ఫోన్ రియల్‌‌మి నుంచి వస్తున్న నాలుగవ డివైస్ .ఈ ఎంట్రీ లెవెల్ ఫోన్ ను రియల్‌‌మి 2ప్రొ తో పాటు లాంచ్ చేసారు . 6.2 ఇంచ్ డిస్‌ప్లే, 13+2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా తో వస్తున్న ఈ ఫోన్ ధర రూ.6,999 గా కంపెనీ నిర్ణయించింది.ఈ ఫోన్ వచ్చే నెల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా లభించనుంది..ఈ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే...

ఫీచర్స్...

ఫీచర్స్...

6.2 ఇంచ్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ.

ధర..

ధర..

ఈ ఫోన్ ధర రూ.6,999 గా కంపెనీ నిర్ణయించింది.అక్టోబర్ 11న ఫ్లిప్‌కార్ట్‌లో తొలి సేల్‌ను నిర్వహించనున్నారు.

నాచ్ డిస్‌ప్లే,2 డ్యుయల్ బ్యాక్ కెమెరాలు..
 

నాచ్ డిస్‌ప్లే,2 డ్యుయల్ బ్యాక్ కెమెరాలు..

నాచ్ డిస్‌ప్లే,2 డ్యుయల్ బ్యాక్ కెమెరాలు ఈ ఫోన్ కు ప్రధాన హై లైట్.ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా ఫేస్‌ అన్‌లాక్ ఫీచర్‌‌ ను కూడా అందిస్తుంది . డిజైన్ పరంగా చూస్తే ఈ ఫోన్ గతం లో విడుదలయిన రియల్‌‌మి 2 పోలి ఉంటుంది.

 6.2 అంగుళాల హై  హైడెఫినిషన్ ప్యానల్‌....

6.2 అంగుళాల హై హైడెఫినిషన్ ప్యానల్‌....

6.2 అంగుళాల హై హైడెఫినిషన్ (2340 x 1080 పిక్సల్స్) ప్యానల్‌తో వస్తోంది. ఎడ్జ్ టు ఎడ్జ్ 19:9 యాస్పెక్ట్ రేషియో కారణంగా ఈ డివైస్ గ్రాఫికల్ కంటెంట్‌ను స్టన్నింగ్ విజువల్స్‌తో అందిస్తుంది.

13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు...

13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు...

13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తోంది.అలాగే ఫోన్ ముందు భాగంలో అమర్చిన 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నాణ్యమైన సెల్ఫీలను ప్రొవైడ్ చేస్తోంది.

 

 

బ్యాటరీ,ఆండ్రాయిడ్,ప్రాసెసర్...

బ్యాటరీ,ఆండ్రాయిడ్,ప్రాసెసర్...

ఈ ఫోన్ 4,230 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది.సింగిల్ ఛార్జ్ పై రోజుంతా వచ్చే ఈ బ్యాటరీ హెవీ యూసేజ్‌కు వినియోగించుకోవచ్చు. ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన 1.8 గిగాహెట్జ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ కఠినమైన టాస్కులను సైతం సునాయాశంగా పూర్తి చేయగలుగుతుంది. ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో పై ఫోన్ రన్ అవుతుంది.

Best Mobiles in India

English summary
Realme C1 first impressions: Great option in the budget segment.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X