Home
Mobile

Realme sale ఈ రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌పై రూ.1000 తగ్గింపు సహా రూ.2499 విలువైన ఇయర్‌బడ్స్ ఉచితం..!!

పండుగ సీజన్‌ సందర్భంగా రియల్‌మి నార్జో 70 టర్బో 5G స్మార్ట్‌ఫోన్‌ (Realme Narzo 70 Turbo 5G Smartphone) తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో భాగంగా ఉచితంగా ఇయర్‌బడ్స్‌ను పొందవచ్చు. ఈ నార్జో స్మార్ట్‌ఫోన్‌ భారత్ మార్కెట్‌లో గత నెలలో లాంచ్‌ అయింది. ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకొనే డిజైన్‌తో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5G చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీపావళి సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్‌పై రియల్‌మి ఆఫర్‌ను ప్రకటన చేసింది. రియల్‌మి ఇండియా వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మి నార్జో 70 టర్బో 5G స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో ఉంది. రియల్‌మి ఇండియా వెబ్‌సైట్‌ ఆధారంగా 6GB ర్యామ్ వేరియంట్ ధర రూ.16,999 గా ఉంది. కూపన్‌ డిస్కౌంట్‌ ద్వారా రూ.750 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా హ్యాండ్‌సెట్‌ను రూ.16,249 కే కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.250 తగ్గింపును పొందవచ్చు.

Realme Narzo 70 Turbo 5G Smartphone offer

అదే 8GB ర్యామ్‌ వేరియంట్‌, 12GB ర్యామ్ వేరియంట్ ధరలు వరుసగా రూ.17999, 20999గా ఉన్నాయి. కూపన్‌ కోడ్‌ డిస్కౌంట్ ద్వారా రూ.1000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా ఈ వేరియంట్‌ల ధరలు రూ.16,999, రూ.19,999 గా ఉంది. టర్బో యెల్లో, టర్బో గ్రీన్‌, టర్బో పర్పుల్‌ రంగుల్లో లభిస్తున్నాయి.

ఈ రియల్‌మి దీపావళిలో ఆఫర్‌లో భాగంగా ఈ నార్జో 70 టర్బో 5G ఫోన్‌ కొనుగోలుపై రూ.2499 విలువైన రియల్‌మి నార్డ్‌ N1 ఇయర్‌బడ్స్‌ను ఉచితంగా పొందవచ్చు. మరియు రియల్‌మి బడ్స్‌ ఎయిర్‌ 5 ను ధర రూ.1999 కే సొంతం చేసుకోవచ్చు. అదే రియల్‌మి బడ్స్‌ నియో 3 నెక్‌బ్యాండ్‌ను ధర రూ.999 కే పొందవచ్చు.

రియల్‌మి నార్జో 70 టర్బో 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ 6.7 అంగుళాల OLED డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే రెయిన్‌ వాటర్‌ స్మార్ట్‌ టచ్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మి UI 5.0 OS పైన పనిచేస్తుంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5G ప్రాసెసర్‌ను కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ వేపర్‌ కూలింగ్‌ ఛాంబర్‌ను కూడా కలిగి ఉంది. దీంతోపాటు కెమెరా విభాగం పరంగా 50MP AI కెమెరా, 2MP పొర్ట్రెయిట్‌ కెమెరాతో అందుబాటులో ఉంది. మరియు 16MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ హ్యాండ్‌సెట్ 45W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

కనెక్టివిటీ పరంగా ఈ రియల్‌మి హ్యాండ్‌సెట్‌ 5G, బ్లూటూత్‌ 5.4, Wi-Fi, USB- C సహా మరిన్ని ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ రియల్‌మి హ్యాండ్‌సెట్‌ IP65 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా అందుబాటులో ఉంది. భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ మరియు డ్యూయల్‌ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme Narzo 70 Turbo 5G Smartphone gets RS1000 Off and nord buds N1 for free During Diwali sale 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X