Home
Mobile

50MP కెమెరా, 6000mAh బ్యాటరీ, కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే 5G స్మార్ట్‌ఫోన్‌పై రూ.2500 డిస్కౌంట్‌!

భారత్ మార్కెట్‌లో రియల్‌మి ఈ సంవత్సరం అనేక బడ్జెట్‌, మిడ్‌రేంజ్‌ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్‌ చేసింది. ఇందులో భాగంగా ఈ సంవత్సరం తొలి భాగంలో రియల్‌మి నార్జో 80 సిరీస్‌ ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా అందుబాటులోకి వచ్చిన నార్జో 80 ప్రో 5G హ్యాండ్‌సెట్‌ను ప్రస్తుతం డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ 6000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, IP69 రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ రియల్‌మి నార్జో 80 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.

రియల్‌మి నార్జో 80 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ (Realme Narzo 80 Pro 5G Smartphone) ప్రస్తుతం 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌ లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం అమెజాన్‌ లో ఈ ఫోన్ 8GB/256GB వేరియంట్‌ ను తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు.

realme narzo 80 Pro 5G smartphone pricedrop on amazon

రూ.2500 డిస్కౌంట్‌ :
విడుదల సమయంలో ఈ వేరియంట్ ధర రూ.21,499 గా ఉండేది. ప్రస్తుతం అమెజాన్‌ లో రూ.18999 ధరకు కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.2500 డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఈ ఫోన్‌ రేసింగ్‌ గ్రీన్‌, స్పీడ్‌ సిల్వర్‌ వంటి రెండు కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

ఈ రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.77 అంగుళాల FHD+ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 4500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. ఈ ఫోన్ MIL - STD - 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ ను కలిగి ఉంది. IP68, IP69 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ నార్జో 80 ప్రో 5G ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6 OS పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

realme narzo 80 Pro 5G smartphone pricedrop on amazon

6000mAh బ్యాటరీ :
ఈ ఫోన్‌లో మెరుగైన థర్మల్ మేనేజ్‌మెంట్‌ కోసం 6050mm Sq VC కూలింగ్ సిస్టమ్‌ ను అమర్చి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 80W SuperVOOC ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 65W రివర్స్‌ ఛార్జింగ్ సపోర్టును కూడా ఉంటుంది.

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ రియల్‌మి నార్జో 80 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. దీంతోపాటు 2MP సెకండరీ కెమెరా ఉంది. దీంతోపాటు EIS (ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 16MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
realme narzo 80 Pro 5G smartphone 256GB ROM Variant gets Rs2500 discount on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X