Home
Mobile

రూ.2000 డిస్కౌంట్‌.. 50MP కెమెరా, 6000mAh భారీ బ్యాటరీ, IP69 రేటింగ్‌తో 5G ఫోన్..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ల తయారీ సంస్థ రియల్‌మి భారత్ మార్కెట్‌ లో ఎంట్రీ, బడ్జెట్‌ రేంజ్‌ ధరలో అనేక స్మార్ట్‌ఫోన్‌ లను తీసుకొచ్చింది. అయితే బడ్జెట్‌ రేంజ్‌ లోనే మెరుగైన స్పెసిఫికేషన్‌లతో రియల్‌మి అనేక ఫోన్‌లను లాంచ్ చేసింది. ఈ సంవత్సరం తొలి భాగంలో రియల్‌మి నార్జో 80 సిరీస్‌ను (Realme Narzo 80 series) విడుదల చేసింది. ఇందులో నార్జో 80x 5G, నార్జో 80 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ లు లాంచ్‌ అయ్యాయి.

రియల్‌మి నార్జో 80x 5G స్మార్ట్‌ఫోన్‌ ధర :
రియల్‌మి నార్జో 80x 5G స్మార్ట్‌ ఫోన్‌ (Realme Narzo 80x 5G Smartphone) విడుదల సమయంలో 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.13,999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14999 గా ఉండేది. ప్రస్తుతం అమెజాన్‌ లో 9Amazon) ఈ ఫోన్ ధర రూ.129999, రూ.13999 గా ఉంది.

realme narzo 80x 5G smartphone amazon deal

రూ.2000 డిస్కౌంట్‌ :
అమెజాన్‌ లో ఈ ఫోన్‌పై కూపన్‌ కోడ్‌ డిస్కౌంట్‌ ను అందిస్తోంది. 6GB/128GB వేరియంట్‌ పై రూ.1500 కూపన్‌ కోడ్‌ డిస్కౌంట్‌ ను అందిస్తోంది. ఫలితంగా ఈ వేరియంట్‌ ను రూ.11499 కే కొనుగోలు చేయవచ్చు. 8GB/128GB వేరియంట్‌ పై రూ.2000 కూపన్‌ కోడ్‌ డిస్కౌంట్‌ ను అందిస్తోంది.

IP69 రేటింగ్‌ కలిగిన 5G స్మార్ట్‌ఫోన్ :
ఫలితంగా ఈ వేరియంట్‌ ను రూ.11999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ రియల్‌మి నార్జో 80x 5G స్మార్ట్‌ఫోన్ సన్‌లిట్‌ గోల్డ్‌, డీప్‌ ఓషియన్ కలర్ వేరియంట్స్‌ లో కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ IP69 రేటింగ్‌ తో డస్ట్‌ మరియు వాటర్ రెసిస్టెంట్‌ గా ఉంది.

realme narzo 80x 5G smartphone amazon deal

ఫుల్‌ HD+ డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్‌ షాక్‌ రెసిస్టెంట్‌ :
రియల్‌మి నార్జో 80x 5G హ్యాండ్‌సెట్‌ 6.72 అంగుళాల ఫుల్ HD+ ఫ్లా్ట్‌ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 690 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 180Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ ను కలిగి ఉంది. ఈ సూపర్‌ స్లిమ్ డిజైన్‌తోపాటు మిలిటరీ గ్రేడ్‌ షాక్‌ రెసిస్టెంట్‌ గా ఉంది.

ఆండ్రాయిడ్ 15, 50MP కెమెరా :
రియల్‌మి స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6400 SoC ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6 పైన పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ + 2MP సెకండరీ కెమెరాలతోపాటు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

6000mAh భారీ బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్ 45W SuperVOOC ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ను అమర్చారు. కనెక్టివిటి పరంగా 5G, 4G LTE, బ్లూటూత్‌ 5.4, వైఫై 6, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
realme narzo 80x 5G smartphone now available with Rs2000 coupon code discount on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X