Home
Mobile

రూ.8000 కంటే తక్కువ ధరకే 50MP AI కెమెరా, 5000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌.. అమెజాన్‌లో సేల్‌..!

రియల్‌మి నుంచి జున్ నెలలో రియల్‌మి నార్జో N63 స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ ఎంట్రీ లెవల్‌ ధరకే అందుబాటులోకి వచ్చింది. 64GB, 128GB స్టోరేజీ వేరియంట్లో విడుదల అయింది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్‌ను అమెజాన్‌లో మరింత తగ్గింపు ధరకే (Realme Narzo N63 Smartphone) కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ వేగాన్‌ లెదర్‌ ప్యానల్‌తో ప్రీమియం లుక్‌ను కలిగి ఉంటుంది. మరియు 45W ఛార్జింగ్ సపోర్టు, 6.74 అంగుళాల డిస్‌ప్లే సహా మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది.

రియల్‌మి నార్జో N63 స్మార్ట్‌ఫోన్‌ విడుదల సమయంలో 4GB ర్యామ్‌ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.8499 గా ఉంది. అదే 4GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.8999 గా ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర రూ.7948 గా ఉంది. బ్యాంకు కార్డులతో (Realme Narzo N63 Smartphone Pricedrop) రూ.794 తగ్గింపును పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.7153 ధరకే సొంతం చేసుకోవచ్చు.

Realme Narzo N63 Smartphone

రియల్‌మి నార్జో N63 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
రియల్‌మి నార్జో N63 స్మార్ట్‌ఫోన్‌ 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.74 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 1600*720 పిక్సల్‌ రిజల్యూషన్‌, 450 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 180Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌తో అందుబాటులో ఉంది.

ఈ స్మార్ట్‌ ఫోన్‌ Unisoc T612 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. మరియు Mali G57 GPU చిప్‌, 4GB LPDDR4x ర్యామ్‌ మరియు 128GB అంతర్గత స్టోరేజీతో జతచేయబడి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత రియల్‌మి UI తో వస్తుంది.

50MP AI కెమెరా, 5000mAh బ్యాటరీ : కెమెరా విభాగం పరంగా 50MP AI కెమెరా సహా సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది. మరియు నాణ్యమైన ఫోటోల కోసం AI బూస్ట్‌ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

ఈ హ్యాండ్‌సెట్‌ మినీ క్యాప్సుల్‌ 2.0. డైనమిక్‌ బటన్, ఎయిర్‌ గెశ్చర్‌ వంటి ఫీచర్లను కలిగి ఉంది. మరియు కనెక్టివిటీ పరంగా 4G VoLTE, బ్లూటూత్‌ 5.0, WiFi, GPS, USB-C ఛార్జింగ్ పోర్టు వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌, IP54 రేటింగ్‌తో వాటర్‌, డస్ట్‌ రెసిస్టెంట్‌గా అందుబాటులో ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme Narzo N63 Smartphone gets discount price on amazon specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X