Home
Mobile

Realme Sale 2024 రియల్‌మి సమ్మర్‌ సేల్‌ 2024.. స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లు.. పూర్తి వివరాలు..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ లు, గ్యాడ్జెట్‌ ల తయారీ సంస్థ రియల్‌మి త్వరలో సమ్మర్‌ సేల్‌ పేరిట ప్రత్యేక సేల్‌ను నిర్వహించనుంది. ఈ రియల్‌మి సమ్మర్‌ సేల్‌ (Realme Summer Sale 2024) జులై 18 నుంచి జులై 25 వరకు జరగనుంది. ఈ సేల్‌ లో భాగంగా రియల్‌మి అధికారిక వెబ్‌సైట్‌ realme.com, ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ సమ్మర్‌ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లను భారీ తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

ఈ రియల్‌మి సమ్మర్‌ సేల్‌లో భాగంగా రియల్‌మి GT 6T స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.32999 గా ఉంది. అయితే ఈ సేల్‌లో భాగంగా బ్యాంకు ఆఫర్‌ ద్వారా రూ.4000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా ఈ హ్యాండ్‌సెట్‌ ధర రూ.28,999 గా ఉండనుంది. అదనపు ఎక్స్చేంజీ ఆఫర్ ద్వారా రూ.2000 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు 12 నెలలపాటు నో కాస్ట్‌ EMI ప్రయోజనాలను పొందవచ్చు.

realme summer sale 2024

రియల్‌మి 12GB ర్యామ్‌ + 512GB స్టోరేజీ ధర రూ.35,999 గా ఉంది. ఈ బ్యాంకు ఆఫర్‌ ద్వారా రూ.31,999 కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు 12GB ర్యామ్‌ + 512GB స్టోరేజీని రూ.35,999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ను అమెజాన్‌, రియల్‌మి వెబ్‌సైట్‌లో జులై 18 నుంచి 24 వరకు కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మి 12 ప్రో+ 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌ సాధారణ ధర రూ.31,999 గా ఉంది. కూపన్‌ కోడ్‌ ద్వారా రూ.3000 మరియు బ్యాంకు ఆఫర్‌ ద్వారా రూ.3000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా ఈ హ్యాండ్‌సెట్‌ ధర రూ.25,999 గా ఉండనుంది. దీంతోపాటు 9 నెలలపాటు నో కాస్ట్‌ EMI ప్రయోజనాలను పొందవచ్చు.

అదే 12GB ర్యామ్‌ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ను రూ.30,999 కే కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ రియల్‌మి 12 ప్రో+ 5G స్మార్ట్‌ఫోన్‌ను ప్రముఖ ఈ కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌ మరియు రియల్‌మి అధికారిక వెబ్‌సైట్‌ realme.com లోనూ కొనుగోలు చేయవచ్చు.

అదే రియల్‌మి p1 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ సాధారణ ధర రూ.21999 ఉండగా.. ఈ సేల్‌లో భాగంగా రూ.17499 కే సొంతం చేసుకోవచ్చు. కూపన్ కోడ్‌, బ్యాంకు ఆఫర్‌, ఎక్స్చేంజీ ఆఫర్‌ ద్వారా ఈ తగ్గింపు ధరను సొంతం చేసుకోవచ్చు. 3 నెలలపాటు నో కాస్ట్ EMI ప్రయోజనాలను పొందవచ్చు.

అదే 8GB ర్యామ్‌ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ సాధారణ ధర రూ.22999 ఉండగా.. ఈ సేల్‌లో భాగంగా రూ.18,499 కే కొనుగోలు చేయవచ్చు. అదే 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ను కేవలం రూ.19,999 కే కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మి నార్జో 70 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.16249 కే కొనుగోలు చేయవచ్చు. అదే 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.15,249 కే కొనుగోలు చేయవచ్చు. అదే రియల్‌మి నార్జో 70 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.15,999 గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
realme summer sale 2024 will start from july 18
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X