Just In
- 1 hr ago
గూగుల్, వాట్సాప్ లాగా Twitter లో కూడా పేమెంట్ ఫీచర్! వివరాలు!
- 3 hrs ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- 21 hrs ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- 24 hrs ago
Moto Edge 40 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ వివరాలు లీక్! స్పెసిఫికేషన్లు కూడా..!
Don't Miss
- News
Bonus: ఉద్యోగులకు కోట్లలో బోనస్.. వచ్చి సంచులు నింపుకపోవుడే..!
- Movies
Guppedantha Manasu: దేవయానికి షాక్ ఇచ్చిన రిషి.. మళ్లీ విడగొట్టకండని అంటూ మహేంద్ర!
- Sports
Archana Devi: ప్రపంచకప్ గెలిచిన ‘మంత్రగత్తె’బిడ్డ! ఇంట్లో నీళ్లు కూడా తాగని వారు..!
- Lifestyle
సంబంధంలో శృంగారాన్ని యోగా, ధ్యానం ఎలా మెరుగుపరుస్తాయో తెలుసా?
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Finance
Nitin Gadkari: ఏప్రిల్ 1 నుంచి ఆ వాహనాలకు 'NO' ఎంట్రీ.. నితిన్ గడ్కరీకి మహీంద్రా థ్యాంక్స్..
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
కేక పుట్టించే ఫీచర్లతో రియల్‌మి కొత్త ఫోన్
ఇప్పటివరకు 5 స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసి విజయవంతమైన బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న రియల్‌మి (Realme), మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలను ప్రధానంగా ఫోకస్ చేస్తూ రూపొందించబడుతోన్న ఈ ఫోన్‌కు సంబంధించి ఓ ప్రత్యేకమైన టీజర్‌ను కూడా రియల్‌మి విడుదల చేసింది. ఎంటర్‌టైన్‌మెంట్ కా బాప్ పేరుతో ఈ టీచర్ హల్‌చల్ చేస్తోంది.

ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది
ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది. విడుదల తేదీ రివీల్ కావల్సి ఉంది. ఈ అప్‌కమ్మింగ్ ఫోన్‌కు సంబంధించి ఓ ల్యాండింగ్ పేజీని కూడా ఫ్లిప్‌కార్ట్ క్రియేట్. ఈ పేజీలో పేర్కొన్న వివరాల ప్రకారం రియల్‌మి కొత్త ఫోన్ శక్తివంతమైన ఆన్‌బోర్డ్ స్పెక్స్‌తో పాటు టాప్ నాట్చ్ డిస్‌ప్లేతో రాబోతోంది.

రియల్‌మి బ్రాండ్ నుంచి
రియల్‌మి బ్రాండ్ నుంచి ఈ మధ్య మార్కెట్లో లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో రియల్‌మి 2 ప్రో, రియల్‌మి యూ1లు మార్కెట్లో మంచి క్రేజును సంపాదించుకున్నాయి. వీటితో పాటు రియల్‌మి సీ1 కూడా బెస్ట్ ఎంట్రీలెవల్ నాట్చ్ ఫోన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

రియల్‌మి 3 స్మార్ట్‌ఫోన్‌ను
కంపెనీ త్వరలో రియల్‌మి 3 స్మార్ట్‌ఫోన్‌ను కూడా మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. మార్చి నెలాఖరు నాటికి ఈ డివైస్ మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉందట. మరొక రూమర్‌లో భాగంగా 48 మెగా పిక్సల్ కెమెరా ఫోన్‌ను కూడా రియల్‌మి అభివృద్థి చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇండియన్ మార్కెట్లో రియల్‌మి ఫోన్‌లను ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ మార్కెట్లోనూ విక్రయిస్తున్నారు.

త్వరలోనే రియల్‌మి ఫోన్‌లకు సంబంధించి
త్వరలోనే రియల్‌మి ఫోన్‌లకు సంబంధించి ఎక్స్‌క్లూజివ్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లను కూడా నెలకొల్పబోతున్నట్లు కంపెనీ సీఈఓ మాదవ్ సేత్ తెలిపారు. రియల్‌మి తన స్మార్ట్‌ఫోన్‌లను భారత్‌తో పాటు మలేషియా, వియాత్నామ్, ఫిలిప్పిన్స్, ఇండోనేషియా, థాయిల్యాండ్ ఇంకా ఈజిప్ట్ దేశాల్లో విక్రయిస్తోంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470