Home
Mobile

అద్భుత ఫీచర్లతో ఇండియా మార్కెట్లో విడుదల అయిన రియల్ మి యు1

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రస్తుతం మిడ్‌రేంజ్ ఆండ్రాయిడ్ ఫోన్‌ల హవా కొనసాగుతోంది. రోజుకో బడ్జెట్ పోన్ మార్కెట్లో లాంచ్ అవుతోన్న నేపథ్యంలో కొత్త ఫోన్ ఎంపిక కాస్తా తర్జన భర్జనగా మారిపోయింది.

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రస్తుతం మిడ్‌రేంజ్ ఆండ్రాయిడ్ ఫోన్‌ల హవా కొనసాగుతోంది. రోజుకో బడ్జెట్ పోన్ మార్కెట్లో లాంచ్ అవుతోన్న నేపథ్యంలో కొత్త ఫోన్ ఎంపిక కాస్తా తర్జన భర్జనగా మారిపోయింది. ఈ నేపథ్యంలో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ చైనా దిగ్గజం ఒప్పో సబ్‌ బ్రాండ్‌ రియల్‌మి ఈ రోజు ఇండియా మార్కెట్లోకి సరికొత్త ఫోన్ రియల్ మి యు1 ను లాంచ్ చేసింది.

ఫీచర్లు...

ఫీచర్లు...

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2350 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, డెడికేటెడ్ మొమొరీ కార్డ్ స్లాట్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

ధర...

ధర...

బేసిక్‌ మోడల్‌ 3జిబి ర్యామ్ ఫోన్‌ను రూ. 11,999 ధరలో కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. అలాగే 4జీబీ, 64 జీబీ స్టోరేజి వేరియంట్‌ ధర రూ.14,499గా నిర్ణయించింది.

6.3 ఇంచుల భారీ డిస్‌ప్లే....

6.3 ఇంచుల భారీ డిస్‌ప్లే....

6.3 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 13, 2 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఉన్నాయి. ముందు భాగంలో 25 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌కు వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు.

మీడియాటెక్ హీలియో P70 SoC చిప్‌సెట్‌...

మీడియాటెక్ హీలియో P70 SoC చిప్‌సెట్‌...

ఇందులో మీడియాటెక్ హీలియో P70 SoC చిప్‌సెట్‌ను ఏర్పాటు చేశారు.దీని వల్ల ఫోన్ వేగంగా పనిచేస్తుంది.అలాగే గతంలో విడుదలైన రియల్ మి 2 ప్రో ఫోన్ లో అందించినటువంటి డ్యూడ్రాప్ నాచ్ డిస్‌ప్లే తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది . ఈ ఫోన్‌కు ప్రధాన హైలైట్ నిలిచిన AI బ్యూటీ టెక్నాలజీ సహజసిద్ధమైన అందంతో మునుపెన్నడూ చూడని సెల్ఫీలను అందిస్తుంది

బ్రేవ్ బ్లూ, యాంబిషియస్ బ్లాక్ రంగులలో...

బ్రేవ్ బ్లూ, యాంబిషియస్ బ్లాక్ రంగులలో...

బ్రేవ్ బ్లూ, యాంబిషియస్ బ్లాక్ రంగులలో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. డిసెంబర్ 5నుంచి అమెజాన్ లో ప్రత్యేకంగా లభించనుంది.

ఆఫర్లు ...

ఆఫర్లు ...

ఈ ఫోన్‌పై కొన్ని ఆఫర్లను కూడా ప్రకటించారు. ఎస్‌బీఐ కార్డ్స్‌తో 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నారు. నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. జియో తన యూజర్లకు ఈ ఫోన్ ద్వారా 4.2 టీబీ అదనపు డేటాను ఉచితంగా అందిస్తున్నది.

రియల్‌మి బడ్స్....

రియల్‌మి బడ్స్....

రియల్ మి లేటెస్ట్ గా ఇయర్‌ఫోన్స్‌ను లాంచ్ చేసింది. రియల్‌మి బడ్స్ పేరుతో కేవలం బ్లాక్ కలర్ వేరియెంట్‌లో మాత్రమే మార్కెట్లోకి విడుదల చేసింది.ఈ ఇయర్‌ఫోన్స్‌ రూ.499 ధరతో వినియోగదారులకు వచ్చే నెల నుంచి లభ్యం కానుంది.

Best Mobiles in India

English summary
Realme U1 India launch highlights: Realme U1 starts at Rs 11,999, Iconic Case and Realme Buds announced for Rs 499.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X