Realme U1 : సెల్ఫీ లవర్స్ కోసం స్పెషల్ స్మార్ట్‌ఫోన్

సెల్ఫీ సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్‌లను రూపొందించటంలో నెం.1 బ్రాండ్‌గా గుర్తింపుతెచ్చుకున్న ఒప్పో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్ ను మార్కెట్లోకి తీసుకురానుంది .Realme U1 పేరుతో స్మార్ట్‌ఫోన్ విడుదల చేయబోతుంది.

|

సెల్ఫీ సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్‌లను రూపొందించటంలో నెం.1 బ్రాండ్‌గా గుర్తింపుతెచ్చుకున్న ఒప్పో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్ ను మార్కెట్లోకి తీసుకురానుంది .Realme U1 పేరుతో స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేయబోతుంది. ఈ నెల నవంబర్ 28న మధ్యాహ్నం 12:30pm కి ఆ నూతన ఫోన్ ను అధికారికంగా లాంచ్ చేయబోతుంది ఒప్పో కంపెనీ.కాగా సెల్ఫీ లవర్ల కోసం ప్రత్యేకంగా ఈ ఫోన్‌ను చేసినట్టు ఒప్పో తెలిపింది . ఈ ఫోన్‌ వెనుక భాగంలో 24, 16 మెగాపిక్సల్ కెమెరాలు, ముందు భాగంలో 24 మెగాపిక్సల్ కెమెరా ఏర్పాటు చేసినట్లు సమాచారం . రియల్ మి యూ1 ఫోన్‌ను ప్రత్యేకంగా అమెజాన్ సైట్‌లో విక్రయించనున్నారు.

జియో తరహాలో 100% క్యాష్ బ్యాక్ ఇస్తున్న వోడాఫోన్జియో తరహాలో 100% క్యాష్ బ్యాక్ ఇస్తున్న వోడాఫోన్

మీడియాటెక్  హీలియో P70 SoC చిప్‌సెట్‌...

మీడియాటెక్ హీలియో P70 SoC చిప్‌సెట్‌...

ఇందులో మీడియాటెక్ హీలియో P70 SoC చిప్‌సెట్‌ను ఏర్పాటు చేశారు.దీని వల్ల ఫోన్ వేగంగా పనిచేస్తుంది.అలాగే గతంలో విడుదలైన రియల్ మి 2 ప్రో ఫోన్ లో అందించినటువంటి డ్యూడ్రాప్ నాచ్ డిస్‌ప్లే తో ఈ ఫోన్ వస్తుంది. ఈ ఫోన్‌కు ప్రధాన హైలైట్ నిలిచిన AI బ్యూటీ టెక్నాలజీ సహజసిద్ధమైన అందంతో మునుపెన్నడూ చూడని సెల్ఫీలను అందిస్తుంది

గతంలో మార్కెట్లో విడుదలైన  రియల్ మి స్మార్ట్‌ఫోన్ల పై ఓ లుక్కేయండి...

గతంలో మార్కెట్లో విడుదలైన రియల్ మి స్మార్ట్‌ఫోన్ల పై ఓ లుక్కేయండి...

రియ‌ల్‌మి1

ఫీచ‌ర్లు...

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి60 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్‌, 32/64/128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3410 ఎంఏహెచ్ బ్యాట‌రీ

రియల్‌మి సి1

రియల్‌మి సి1

ఫీచర్లు...

6.2 ఇంచ్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

రియల్‌మి 2

రియల్‌మి 2

ఫీచర్లు....

6.2 ఇంచ్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 

రియల్‌మి 2ప్రొ

రియల్‌మి 2ప్రొ

ఫీచర్స్...

6.3 ఇంచ్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4/6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Best Mobiles in India

English summary
Realme U1 India launch on November 28: Everything we know so far.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X