ఈ మిడ్-రేంజ్ ఫోన్లలో దేని సత్తా ఎంత!!!!!

|

రియల్‌మి సంస్థ ఇప్పుడు తన సరికొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మి X2 ను ఇండియాలో విడుదల చేసింది. రూ.16,999ల ప్రారంభ ధర వద్ద క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 730 సిరీస్ ప్రాసెసర్‌లో పనిచేసే అత్యంత సరసమైన స్మార్ట్‌ఫోన్ రియల్‌మి ఎక్స్ 2 అదే రేంజ్ ధర వద్ద ఇండియాలో రిలీజ్ అయిన షియోమి రెడ్‌మి K20 మరియు ఒప్పో రెనో 2 సిరీస్‌ ఫోన్లతో ఎంత వరకు పోటీపడుతున్నాయో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

స్మార్ట్‌ఫోన్లు
 

ఒప్పో రెనో 2 మరియు రియల్‌మి ఎక్స్ 2 స్మార్ట్‌ఫోన్లు స్నాప్‌డ్రాగన్ 730G తో రన్ అవుతున్నాయి. అలాగే రెడ్‌మి కె 20 స్నాప్‌డ్రాగన్ 730తో రన్ అవుతున్నది. క్వాల్కమ్ 730 మరియు స్నాప్‌డ్రాగన్ 730G రెండు ఒకే రకమైన ప్రాసెసర్‌లు అయినప్పటికీ రెండోది 730G గేమర్‌లకు మంచి పోటీ ప్రయోజనాన్ని అందిస్తుంది. ప్రాసెసర్ కాకుండా ఇతర స్పెసిఫికేషన్లతో మూడు స్మార్ట్‌ఫోన్‌లు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మొబైల్ నంబర్ పోర్టబిలిటీ కోసం MNP 10 కొత్త నిబంధనలు

ధరల వివరాలు

ధరల వివరాలు

--- రియల్‌మి ఎక్స్‌ 2: రూ.16,999 (4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్), రూ.18,999 (6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్), రూ.19,999 (8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్)

--- షియోమి రెడ్‌మి K20: రూ.19,999 (6 జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్), రూ .22,999 (6 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్)

--- ఒప్పో రెనో 2: రూ .36,999 (8 జిబి ర్యామ్ + 256 జిబి స్టోరేజ్)

ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ 2019... ఆఫర్స్ ఏమిటో మీరు చూడండి...

డిస్ప్లే

డిస్ప్లే

--- రియల్‌మి ఎక్స్‌ 2: 6.4-అంగుళాల సూపర్ AMOLED స్క్రీన్ FHD + (2340x1080p) రిజల్యూషన్‌

--- షియోమి రెడ్‌మి K20: 6.3-అంగుళాల AMOLED స్క్రీన్ FHD + (2340x1080p) రిజల్యూషన్‌

--- ఒప్పో రెనో 2: 6.3-అంగుళాల AMOLED స్క్రీన్ FHD + (2400x1080p) రిజల్యూషన్‌

ప్రాసెసర్
 

ప్రాసెసర్

--- రియల్‌మి ఎక్స్‌ 2: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730 జి SoC

--- షియోమి రెడ్‌మి K20: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730 SoC

--- ఒప్పో రెనో 2: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730 జి SoC

బ్యాక్ కెమెరా

బ్యాక్ కెమెరా

--- రియల్‌మి ఎక్స్‌ 2: 64MP (f / 1.8 ఎపర్చర్) + 8MP (f / 2.25 ఎపర్చర్) + 2MP మాక్రో లెన్స్ + 2MP పోర్ట్రెయిట్ లెన్స్

--- షియోమి రెడ్‌మి K20: 48MP (f / 1.75 ఎపర్చర్) + 8MP (f / 2.4 ఎపర్చర్) + 13MP (f / 2.4 ఎపర్చర్)

--- ఒప్పో రెనో 2: 48MP (f / 1.7 ఎపర్చర్) + 8MP (f / 2.4 ఎపర్చర్) + 13MP (f / 2.2 ఎపర్చర్) + 2MP (f / 2.4 ఎపర్చర్)

Realme PaySa యాప్‌తో ఫైనాన్షియల్ ప్లాట్‌ఫామ్‌లోకి రియల్‌మి

ఫ్రంట్ కెమెరా

ఫ్రంట్ కెమెరా

--- రియల్‌మి ఎక్స్‌ 2: 32MP (f /2.0 ఎపర్చర్)

--- షియోమి రెడ్‌మి K20: 20 MP (f/2.2 ఎపర్చర్)

--- ఒప్పో రెనో 2: 16 MP (f /2.0 ఎపర్చర్)

స్టోరేజ్

స్టోరేజ్

--- రియల్‌మి ఎక్స్‌ 2: 64 GB, 128GB వేరియంట్స్

--- షియోమి రెడ్‌మి K20: 64 GB, 128GB వేరియంట్స్

--- ఒప్పో రెనో 2: కేవలం 256GB వేరియంట్ మాత్రమే

అద్భుతమైన ఆఫర్లతో BSNL బ్రాడ్‌బ్యాండ్ Rs.1,199 కాంబో ప్లాన్‌

ర్యామ్

ర్యామ్

--- రియల్‌మి ఎక్స్‌ 2: 4 GB, 6 GB, 8 GB ఆప్షన్స్

--- షియోమి రెడ్‌మి K20: కేవలం 6GB ఆప్షన్ మాత్రమే

--- ఒప్పో రెనో 2: కేవలం 8GB ఆప్షన్ మాత్రమే

బ్యాటరీ

బ్యాటరీ

--- రియల్‌మి ఎక్స్‌ 2: 30W VOOC ఛార్జ్ మద్దతుతో 4000mAh బ్యాటరీ

--- షియోమి రెడ్‌మి K20: క్విక్ ఛార్జ్ 3.0 మద్దతుతో 4000nAh బ్యాటరీ

--- ఒప్పో రెనో 2: VOOC ఫ్లాష్ ఛార్జ్ 3.0 మద్దతుతో 4000 mAh బ్యాటరీ

ఆపరేటింగ్ సిస్టమ్

ఆపరేటింగ్ సిస్టమ్

--- రియల్‌మి ఎక్స్‌ 2: ఆండ్రాయిడ్ 9.0 పై ఆధారిత కలర్‌ఓఎస్ 6

--- షియోమి రెడ్‌మి K20: ఆండ్రాయిడ్ 9.0 పై ఆధారిత MIUI 10

--- ఒప్పో రెనో 2: ఆండ్రాయిడ్ 9.0 పై ఆధారిత కలర్‌ఓఎస్ 6.1

కలర్ వేరియంట్స్

కలర్ వేరియంట్స్

--- రియల్‌మి ఎక్స్‌ 2: పెర్ల్ వైట్, పెర్ల్ బ్లూ మరియు పెర్ల్ గ్రీన్

--- షియోమి రెడ్‌మి K20: కార్బన్ బ్లాక్, ఫ్లేమ్ రెడ్, పెర్ల్ వైట్ మరియు బ్లూ

--- ఒప్పో రెనో 2: ల్యూమినోస్ బ్లాక్, ఓషన్ బ్లూ, సన్ సెట్ పింక్

Most Read Articles
Best Mobiles in India

English summary
Realme X2 vs Xiaomi Redmi K20 vs Oppo Reno 2: Check Which one is Best

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X