రియల్‌‌మి ఫోన్స్ పై అదిరిపోయే డీల్స్...అస్సలు మిస్ అవ్వకండి

ఒప్పో సబ్ బ్రాండ్ రియల్‌‌మి ఇండియాలో Realme Yo Days పేరుతో అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ లో ప్రత్యేక సేల్ నిర్వహిస్తుంది.ఈ సేల్ ఈ రోజు అనగా జనవరి 7న మొదలై జనవరి 9న ముగియనుంది.

|

ఒప్పో సబ్ బ్రాండ్ రియల్‌‌మి ఇండియాలో Realme Yo Days పేరుతో అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ లో ప్రత్యేక సేల్ నిర్వహిస్తుంది.ఈ సేల్ ఈ రోజు అనగా జనవరి 7న మొదలై జనవరి 9న ముగియనుంది. విక్రయ సమయంలో Realme 2, Realme 2 Pro మరియు Realme U1 వంటి స్మార్ట్ ఫోన్ల పై పలు డిస్కౌంట్లను మరియు ఆఫర్లను అందిస్తున్నారు.ఈ సేల్ లో Mobikwik మొబైల్ వ్యాలెట్ తో ఫోన్లను కొనుగోలు చేసిన వారికి 15% క్యాష్ బ్యాక్ లభిస్తుంది.అలాగే Realme 2 Pro మరియు Realme U1 కొనుగోలు చేసిన వారికి రూ.1000 దాకా డిస్కౌంట్ లభిస్తుంది..దీంతోపాటు ప్రతి రోజు మధ్యాహ్నం 12:00pm కి రూ.1 స్పెషల్ ఫ్లాష్ సేల్ నిర్వహిస్తున్నారు ఈ సేల్ లో పాల్గొన్న పార్టిసిపెంట్స్ రూ.2,399 విలువ చేసే 300 Realme Backpacksను సొంతం చేసుకోవచ్చు. ఈ శీర్షికలో భాగంగా డిస్కౌంట్ పొందిన ఫోన్ల వివరాలను మీకు అందిస్తున్నాము.ఓ స్మార్ట్ లుక్కేయండి

6 మిస్డ్ కాల్స్ ఇచ్చి 1.8 కోట్లు దోచేశారు6 మిస్డ్ కాల్స్ ఇచ్చి 1.8 కోట్లు దోచేశారు

Realme C1 ఫీచర్లు

Realme C1 ఫీచర్లు

6.2 ఇంచ్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ.

Realme 2 Pro ఫీచర్లు

Realme 2 Pro ఫీచర్లు

6.3 ఇంచ్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4/6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

Realme 2  ఫీచర్లు

Realme 2 ఫీచర్లు

6.2 ఇంచ్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ.

Realme U1 ఫీచర్లు

Realme U1 ఫీచర్లు

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2350 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Realme Yo Days sale starts today: Online discounts on Realme 2, Realme 2 Pro and more on Realme.com, Amazon.in.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X