రిలీజ్ కు రెడీగా ఉన్న స్మార్ట్ ఫోన్లు ఇవే!

Posted By: Madhavi Lagishetty

2017లోఇప్పటికే బెస్ట్ స్మార్ట్ ఫోన్లు రిలీజ్ అయ్యాయి. కానీ యూజర్లు ఎల్లప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటారు. లాంచ్ అయ్యే స్మార్ట్ ఫోన్స్ ఫీచర్స్ కొత్తగా ఉంటాయని ఆశిస్తారు.

రిలీజ్ కు రెడీగా ఉన్న స్మార్ట్ ఫోన్లు ఇవే!

అయితే ఈ సంవత్సరం ఇఫ్పటికే oneplus చూసిన 8జిబి ర్యామ్ అద్బుతమైన సామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 8 బీజ్ లెస్ డిస్ ప్లే తో కానీ coutryలో ప్రారంభించడానికి అనేక డివైస్ లు ఉన్నాయి. ఈ డివైస్ ల గురించి అనేక వార్తల నివేదికలో చర్చించారు. ఈ హ్యాండ్ సెట్ల గురించి అనేక రూమర్స్ ఇప్పటికే ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.

"OK Google" ఆదేశాలు!

మీరు ఎదురుచూస్తున్న ఆపిల్ ఐఫోన్స్, సామ్ సంగ్ గెలాక్సీ నోట్ 8, నోకియా8, రెడ్మినోట్ 5, ఎల్ జి వి30 వంటివి ఉన్నాయి. 2017-2018 రాబోయే సంవత్సరానికి అత్యంత ఊహించిన స్మార్ట్ ఫోన్ల జాబితా మీ కోసం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆపిల్ ఐఫోన్ 7ఎస్

కీ ఫీచర్స్....

• 4.7 అంగుళాల ఐపిఎస్ ఎల్సీడి

• 750 x 1334 పిక్సెల్స్ డిస్ ప్లే

• ఐఓఎస్ 10

• క్వాడ్ కోర్

• 2.37గిగాహెడ్జ్

• 3జిబి ర్యామ్

• ఆపిల్ ఏ10ప్యూజన్ ఏపిఎల్ 1024ప్రొసెసర్

• 32జిబి స్టోరేజి కెపాసిటి

• 13మెగాపిక్సెల్ మెయిన్ స్నాపర్

• 7మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ షూటర్

• నాన్ -రిమూవబుల్ లి-యన్ 230ఎంఏహెచ్ బ్యాటరీ సపోర్ట్ యూఎస్ బి

 

గూగుల్ పిక్సెల్ 2

కీ ఫీచర్స్...

• 5.0అంగుళాల ఆల్మోడ్ 1440 x 2560 పిక్సెల్స్ డిస్ ప్లే

• ఆండ్రాయిడ్ 7.1నౌగట్

• ఆక్టా కోర్ (2.45 గిగా, క్వాడ్ కోర్ )

• 6జిబి ర్యామ్

• క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 835 ఎంఎస్ఎం 8998 ప్రొసెసర్

• 64జిబి స్టోరేజీ కెపాసిటి

• 13మెగాపిక్సెల్ మెయిన్ స్నాపర్

• 8మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ షూటర్

• నాన్ -రిమూవబుల్ లి-యన్ 3000ఎంఏహెచ్ బ్యాటరీ.

 

గూగుల్ పిక్సెల్ ఎక్స్ ఎల్ 2

కీ ఫీచర్స్....

• 5.6అంగుళాల ఆల్మోడ్ డిస్ ప్లే 1312 x 2560 పిక్సెల్స్ రిజల్యూషన్

• ఆండ్రాయిడ్ 7.1.1నూగట్

• ఆక్టాకోర్ 2.4గిగా

• 4జిబి ర్యామ్

• క్వాల్కమ్ ఎంఎస్ఎం8998 స్నాప్ డ్రాగెన్ 835 ప్రొసెసర్

• 128జిబి స్టోరేజీ కెపాసిటి

• 12మెగాపిక్సెల్ మెయిన్ స్నాపర్ రెర్

• 8మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ షూటర్

• నాన్ -రిమూవబుల్ లియన్ బ్యాటరీ

 

మోటొరోల మోటో ఎక్స్ 4

కీ ఫీచర్లు...

• 5.2అంగుళాల ఐపిఎస్ ఎల్సీడి డిస్ ప్లే 1080 x 1920 పిక్సెల్స్ రిజల్యూషన్

• ఆండ్రాయిడ్ 7.1.1నూగట్

• ఆక్టా కోర్ 2.2గిగా

• 4జిబి ర్యామ్

• క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 630 ప్రొసెసర్

• 32జిబి, 64జిబి స్టోరేజీ కెపాసిటి

• 12మెగాపిక్సెల్ మెయిన్ స్నాపర్ రెర్

• 16మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ షూటర్

• నాన్ రిమూవబుల్ లియన్ 3000ఎంఏహెచ్ బ్యాటరీ.

 

లెనోవో కె8 నోట్ ...

కీ ఫీచర్స్...

• 5.5అంగుళాల ఐపిఎస్ ఎల్సీడి డిస్ ప్లే 720 x 1280 పిక్సెల్స్ రిజల్యూషన్

• ఆండ్రాయిడ్ 7.1.1నూగట్

• డెకా కోర్ 1.3గిగా

• 4జిబి ర్యామ్ మీడియా టెక్ హెలీయో ఎక్స్ 20 ప్రొసెసర్

• 64జిబి స్టోరేజి కెపాసిటి

• 13మెగాపిక్సెల్ మెయిన్ స్నాపర్

• 8మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ షూటర్

• నాన్ రిమూవబుల్ లియన్ 3500ఎంఏహెచ్ బ్యాటరీ.

 

సామ్ సంగ్ గెలాక్సీ నోట్ 8

కీ ఫీచర్లు...

• 6.3అంగుళాల సూపర్ ఆల్మోడ్ 4కె డిస్ ప్లే 1440 x 2960 పిక్సెల్స్ రిజల్యూషన్

• ఆండ్రాయిడ్ 7.1నూగట్

• ఆక్టా కోర్ 2.9గిగా కోర్టెక్స్ ఏ53

• క్వాడ్ కోర్ 2.1గిగా కోర్టెక్స్ ఏ57

• 6జిబి ర్యామ్

• క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 835ప్రొసెసర్

• 64జిబి స్టోరేజీ కెపాసిటి

• 12మెగాపిక్సెల్ మెయిన్ స్నాపర్

• 8మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ షూటర్

• నాన్ రిమూవబుల్ లియన్ 3300ఎంఏహెచ్ బ్యాటరీ.

 

నోకియా 8

కీ ఫీచర్స్....

• 5.3అంగుళాల ఐపిఎస్ ఎల్సీడి డిస్ ప్లే 1440 x 2560 పిక్సెల్స్ రిజల్యూషన్

• ఆక్టాకోర్ 2.45గిగా

• 4/6 జిబి ర్యామ్

• క్వాల్కమ్ ఎంఎస్ఎం8998స్నాప్ డ్రాగెన్ 835ప్రొసెసర్

• 64జిబి స్టోరేజి కెపాసిటి

• 12మెగాపిక్సెల్ మెయిన్ స్నాపర్

• 8మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ షూటర్

• నాన్ రిమూవబుల్ లియన్ 4000ఎంఏహెచ్ బ్యాటరీ.

 

షియోమీ రెడ్మీ నోట్ 5

కీ ఫీచర్స్....

• 5.5అంగుళాల ఐపిఎస్ ఎల్సీడి డిస్ ప్లే

• 1080 x 1920 పిక్సెల్స్ రిజల్యూషన్

• ఆండ్రాయిడ్ 7.1.1నూగట్

• ఆక్టా కోర్ 3/4జిబి ర్యామ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ ప్రొసెసర్

• 32జిబి/64జిబి స్టోరేజి కెపాసిటి

• 16మెగాపిక్సెల్ మెయిన్ స్నాపర్

• 13మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ షూటర్

• నాన్ రిమూవబుల్ లిపో 4000ఎంఏహెచ్ బ్యాటరీ.

 

సామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 8 యాక్టివ్

కీ ఫీచర్స్....

• 5.8అంగుళాల సూపర్ ఆల్మోడ్ డిస్ ప్లే(కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5) 1440 x 2960 పిక్సెల్స్ రిజల్యూషన్

• ఆండ్రాయిడ్ 7.0నూగట్

• ఆక్టా కోర్

• 4జిబిర్యామ్

• క్వాల్కమ్ ఎంఎస్ఎం8998 స్నాప్ డ్రాగెన్ 835ప్రొసెసర్

• 64జిబి స్టోరేజి కెపాసిటి

• 12మెగాపిక్సెల్ మెయిన్ స్నాపర్

• 8మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ షూటర్

• నాన్ రిమూవబుల్ లియన్ 4000ఎంఏహెచ్ బ్యాటరీ.

 

ఎల్ జి వి30

కీ ఫీచర్లు...

• 6.0 అంగుళాల ఓఎల్ఈడి డిస్ ప్లే (కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ) 1440 x 2560 పిక్సెల్స్ రిజల్యూషన్

• ఆండ్రాయిడ్ 7.0 నూగట్

• ఆక్టా కోర్ 1.9గిగా

• 4/6జిబి ర్యామ్

• క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 835ప్రొసెసర్

• 64జిబి/128జిబి స్టోరేజి కెపాసిటి

• 13మెగాపిక్సెల్ మెయిన్ స్నాపర్

• 8మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ షూటర్

• నాన్ రిమూవబుల్ లియన్ 3200ఎంఏహెచ్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Here is list of recently leaked and much anticipated upcoming smartphones/mobile that are expected to launch in the second half of 2017 or early 2018/2019.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot