Just In
- 16 hrs ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- 1 day ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- 1 day ago
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
- 1 day ago
వాట్సాప్ లో ఒరిజినల్ క్వాలిటీ తో ఫోటోలు పంపేందుకు కొత్త ఫీచర్! ఎలా పనిచేస్తుంది?
Don't Miss
- News
బెంగళూరులో సరికొత్త `సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా`: ముఖ్యమంత్రి ప్రకటన
- Movies
హీరోయిన్‌తో పీకల్లోతు ప్రేమలో విజయ్.. భార్యకు విడాకులు? హిట్టు సినిమాకు మించి సంగీతతో ప్రేమకథ!
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Redmi 5 రాకతో తగ్గిన Redmi 4 స్మార్ట్‌ఫోన్ ధర
షియోమి తన పాపులర్ స్మార్ట్‌ఫోన్ ధరలను స్వల్పంగా తగ్గించింది. ముఖ్యంగా బడ్జెట్ ధరలో కస్టమర్లు అందుబాటులోకి తెచ్చి రెడ్ మి4 ధరను తగ్గించింది. ఈ మోస్ట్ సక్సెస్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్ 3జీబీ/32 జీబీ స్టోరేజ్, 4జీబీ/64జీబీస్టోరేజ్, వేరియంట్ స్మార్ట్‌ఫోన్లను రూ.500 తగ్గింపుతో ఆఫర్ చేస్తోంది. ఈ తగ్గింపుతో రెడ్‌మి 4 3జీబీ/32 జీబీ స్టోరేజ్ ధర. రూ.8499గా ఉంటుంది. 4జీబీ/64జీబీస్టోరేజ్ వేరియంట్ రూ. 10499లో అందుబాటులో ఉంటుంది. ఎంఐ.కామ్, అమెజాన్, ఎంఐ హోమ్ స్టోర్లో ఈస్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. కాగా Redmi 5 ఇండియా మార్కెట్లోకి దూసుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

షియోమీ రెడ్‌మీ 4 ఫీచర్లు...
5 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2/4 జీబీ ర్యామ్ 16/32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్ 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 4100 ఎంఏహెచ్ బ్యాటరీ

2/3/4 జీబీ ర్యామ్, 16/32/64 జీబీ స్టోరేజ్
కాగా రెడ్‌మీ 5 స్మార్ట్‌ఫోన్ 2/3/4 జీబీ ర్యామ్, 16/32/64 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో లాంచ్ అయింది. ఈ నెల 20వ తేదీ నుంచి ఎంఐ ఆన్‌లైన్ స్టోర్, ఎంఐ హోమ్ స్టోర్, అమెజాన్ సైట్‌లలో ఈ ఫోన్ ప్రత్యేకంగా లభ్యం కానుంది.

ధర
కాగా 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 7,999 రూపాయలుగా కంపెనీ ప్రకటించింది. రెండో వేరియంట్ 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్. దీని ధర 8,999 రూపాయలుగా పేర్కొంది. మరొకటి 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్. దీని ధర 10,999 రూపాయలుగా షియోమి తెలిపింది.

100జీబీ అదనపు డేటాతో
100జీబీ అదనపు డేటాతో రిలయన్స్ జియో నుంచి 2,200 రూపాయల ఇన్‌స్టాంట్ క్యాష్‌బ్యాక్‌ను ఈ ఫోన్‌పై పొందొచ్చు. అమెజాన్ ఇండియా, ఎంఐ.కామ్‌లలో 5 శాతం డిస్కౌంట్‌ను ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుదారులకు అందించనుంది. తొలిసారి కిండ్లీ ఈబుక్స్ కొనే వారికి 90 శాతం తగ్గింపు లభించనుంది.

షియోమీ రెడ్‌మీ 5 ఫీచర్లు
5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 720 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 2/3/4 జీబీ ర్యామ్, 16/32/64 జీబీ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా (ఫ్లాష్), 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.ఫేస్ రికగ్నైజేషన్, స్మార్ట్ బ్యూటీ 3.0 యాప్. బ్లాక్, గోల్డ్, లేక్ బ్లూ, రోజ్ గోల్డ్ రంగుల్లో అందుబాటు

రెడ్‌మి నోట్ 4 స్పెషిఫికేషన్లు..
3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 9,999 రూపాయలు కాగ, 4జీబీ ర్యామ్, 64జీబీ ఆన్‌బోర్డు స్టోరేజ్ ధర 11,999 రూపాయలు 5.5 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే 2.5 కర్వ్‌డ్ గ్లాస్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 625 ఎస్‌ఓసీ 128జీబీ వరకు విస్తరణ మెమరీ 13 ఎంపీ బ్యాక్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 4100 ఎంఏహెచ్ బ్యాటరీ బ్లాక్, డార్క్ గ్రే, గోల్డ్ రంగుల్లో ఇది అందుబాటు
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470