Home
Mobile

ఈ రెడ్ మీ స్మార్ట్ ఫోన్ పై రూ.11,000 డిస్కౌంట్! ఆఫర్ ధర చూడండి.

By Maheswara

షియోమీ బడ్జెట్ ధరలలో అద్భుతమైన ఫీచర్లతో అనేక ఫోన్‌లను పరిచయం చేయడం ద్వారా మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. వాటిలో, Redmi K50i ఫోన్ ఒకటి. ఈ ఫోన్ దాని అద్భుతమైన ఫీచర్లు మరియు ఆకర్షణీయమైన డిజైన్‌తో వినియోగదారులను ఆకర్షించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అమెజాన్ ఇ-కామర్స్ సైట్‌లో పెద్ద తగ్గింపు ఆఫర్ ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

అవును, షియోమీ రెడ్ మీ K50i స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్ ఆన్‌లైన్‌లో ఇప్పుడు 34% తగ్గింపు ఆఫర్ తో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 31,999 తో లాంచ్ అయింది.అయితే ప్రస్తుతం ఈ ఫోన్ రూ. 20,999 తగ్గింపు ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీనికి అదనంగా బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌లోని ఇతర ఫీచర్ల గురించి మరింత తెలుసుకుందాం.

Redmi K50i 5G Smartphone Available At Huge Discount Of 34 Percent On Amazon. Offer Price Details Here.

రెడ్ మీ K50i డిస్ప్లే డిజైన్ వివరాలు: రెడ్ మీ K50i స్మార్ట్‌ఫోన్ 6.6 అంగుళాల IPS LCD రకం ఫుల్ HD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 20.5:9 యాస్పెక్ట్ రేషియోతో ఫోన్ పైభాగంలో పంచ్‌హోల్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ మరియు HDR10 మద్దతును కూడా కలిగి ఉంది.

రెడ్ మీ K50i ప్రాసెసర్ వివరాలు: Redmi K50i స్మార్ట్‌ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 8100 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనితో పాటు, ఆండ్రాయిడ్ 12 OS సపోర్ట్ కూడా వస్తుంది. దీనితో పాటు, ఈ ఫోన్ రెండు వేరియంట్ లలో వస్తుంది. అవి వరుసగా 8GB + 256GB మరియు 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌లు.

రెడ్ మీ K50i కెమెరా సెన్సార్ కాన్ఫిగరేషన్ వివరాలు: Redmi K50i స్మార్ట్‌ఫోన్ 64 మెగా పిక్సెల్ సెన్సార్ యొక్క ప్రైమరీ కెమెరాతో ట్రిపుల్ కెమెరా కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంది. అలాగే, సెకండరీ కెమెరాలో 8-మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది, మూడవ కెమెరాలో 2-మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. దీనితో పాటు, సెల్ఫీ కెమెరా 16 మెగా పిక్సెల్ సెన్సార్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

రెడ్ మీ K50i బ్యాటరీ పవర్ మరియు ఇతర వివరాలు: రెడ్ మీ K50i స్మార్ట్‌ఫోన్ 5,080mAh బ్యాటరీ తో వస్తుంది. ఇంకా, ఇది 67W ఫాస్ట్ ఛార్జింగ్‌ టెక్నాలజీ కి మద్దతు ఇస్తుంది. ఇది లిక్విడ్‌కూల్ 2.0ని కలిగి ఉంది. అలాగే ఇది ఆండ్రాయిడ్ 12 ఆధారంగా MIUI 13పై పనిచేస్తుంది. ఇందులో IP53 రేటింగ్, డాల్బీ అట్మోస్, Wi-Fi 6, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, బ్లూటూత్‌తో డ్యూయల్ స్పీకర్‌లు కూడా ఉన్నాయి.

రెడ్ మీ K50i మెమరీ మరియు రంగుల ఎంపికలు: రెడ్ మీ K50i స్మార్ట్‌ఫోన్ 6GB + 128 GB మరియు 8GB + 256 GB స్టోరేజీ ఆప్షన్ లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ ఫోన్ క్విక్ సిల్వర్, స్టెల్త్ బ్లాక్ మరియు ఫాంటమ్ బ్లూ అనే మూడు రంగులలో అందుబాటులో ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi K50i 5G Smartphone Available At Huge Discount Of 34 Percent On Amazon. Offer Price Details Here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X