Home
Mobile

ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌.. 200MP కెమెరా స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్‌.. ఈ బ్యాంకు కా‌ర్డులపై అదనపు తగ్గింపు..!

రెడ్‌మి నోట్‌ 13 ప్రో ప్లస్‌ స్మార్ట్‌ఫోన్ (Redmi Note 13 Pro Plus) ఈ సంవత్సరం జనవరిలో భారత్‌లో విడుదల అయింది. విడుదల సమయంలో హ్యాండ్‌సెట్‌ బేస్‌ వేరియంట్‌ ధర రూ.31,999 గా ఉంది. అయితే ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ను తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు.

రెడ్‌మి నోట్‌ 13 ప్రో ప్లస్‌ స్పెసిఫికేషన్లు :
రెడ్‌మి నోట్‌ 13 ప్రో ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల 1.5k కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1800 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే గొరెల్లా గ్లాస్‌ విక్టస్‌ రక్షణ పొందుతుంది. ఈ ఫోన్ ఇన్‌ స్క్రీన్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

Redmi Note 13 pro plus smartphone price drops in flipkart news

ఈ రెడ్‌మి నోట్‌ 13 ప్రో ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 13 ఆధారిత MIUI 14 మరియు అండర్‌ ది హుట్‌ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా CPU చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ARM G610 MC4 GPU తో జతచేయబడి ఉంటుంది. మూడు సంవత్సరాలపాటు OS అప్‌డేట్‌లు, 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్లను ఇస్తామని రెడ్‌మి చెబుతోంది.

120W హైపర్‌ ఛార్జ్‌ సపోర్టుతో :
ఈ రెడ్‌మి నోట్‌ 13 ప్రో ప్లస్‌ హ్యాండ్‌సెట్‌ 120W హైపర్‌ ఛార్జ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా వైఫై 6, బ్లూటూత్‌ 5.3, NFC మరియు USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.

కెమెరా విభాగం పరంగా ఈ రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌ OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 200MP కెమెరా, మరియు 8MP, 2MP కెమెరాలను కలిగి ఉంటుంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌ 16MP కెమెరాను కలిగి ఉంటుంది.

రెడ్‌మి నోట్‌ 13 ప్రో ప్లస్‌ ధర :
ఈ ఫోన్ 8GB ర్యామ్‌ +256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.29,990, అదే 12GB ర్యామ్‌ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.30,990 గా ఉంది. 12GB ర్యామ్‌ + 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.33,990 గా ఉంది. లిమిటెడ్‌ పిరియడ్‌ ఆఫర్‌గా తెలుస్తోంది.

HDFC బ్యాంకు క్రెడిట్‌ కార్డు కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.1750 తగ్గింపును పొందనున్నారు. దీంతోపాటు ఇతర కార్డులపై తగ్గింపును పొందవచ్చు. అయితే డిస్కౌంట్‌లో మార్పులు ఉండే అవకాశం ఉంది. ఫ్యూజన్‌ బ్లాక్, ఫ్యూజన్‌ వైట్‌ రంగుల్లో ఈ వేరియంట్లు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. అయితే 8GB ర్యామ్‌ కలర్‌ వేరియంట్లు వేర్వేరు ధరలను కలిగి ఉన్నాయి.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi Note 13 pro plus smartphone price drops in flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X