Redmi Note 3 వచ్చేస్తోంది, ఆ బ్రాండ్‌లకు చుక్కలేనా..?

By Sivanjaneyulu
|

ప్రముఖ చైనా ఫోన్‌ల షియోమీ, తన Redmi Note 3 ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయబోతోంది. విడుదలకు ముందే బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అంచనాలను రేకేత్తిస్తోన్న ఈ ఆండ్రాయిడ్ ఫాబ్లెట్ లీఇకో, హువావీ పోటీ బ్రాండ్‌లకు పోటీగా నిలవబోతోంది.

 Redmi Note 3 వచ్చేస్తోంది, ఆ బ్రాండ్‌లకు చుక్కలేనా..?

మెటాలిక్ యునిబాడీ డిజైన్, ఫోన్‌‌కు ప్రీమియమ్ లుక్‌‍ను తీసుకువచ్చింది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్‌కు మరో ప్రధాన ఆకర్షణ. డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి రెడ్మీ నోట్ 3, 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది. రిసల్యూషన్ సామర్థ్యం 1080x1920పిక్సల్స్. మరిన్ని వివరాలు క్రింది స్లైడ్‌‍షోలో....

Read More : 5 మోటరోలా ఫోన్‌ల పై Amazon Indiaలో భారీ తగ్గింపు

 Redmi Note 3, ఆ రెండు బ్రాండ్‌లకు చుక్కలేనా..?

Redmi Note 3, ఆ రెండు బ్రాండ్‌లకు చుక్కలేనా..?

Redmi Note 3లో హెక్సాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌ను ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. అందులో మొదటిది 2జీబి రామ్, 16జీబి ఆన్‌బోర్డ్ స్టోరేజ్. రెండవది.. 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్.

 Redmi Note 3, ఆ రెండు బ్రాండ్‌లకు చుక్కలేనా..?

Redmi Note 3, ఆ రెండు బ్రాండ్‌లకు చుక్కలేనా..?

రెడ్మీ నోట్ 3 ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా అభివృద్థి చేసిన ఎంఐ యూఐ 7 స్కిన్ పై రన్ అవుతుంది.

 Redmi Note 3, ఆ రెండు బ్రాండ్‌లకు చుక్కలేనా..?

Redmi Note 3, ఆ రెండు బ్రాండ్‌లకు చుక్కలేనా..?

Redmi Note 3, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాను ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసారు. ఫోన్ ముందు భాగంలో పొందుపరిచిన 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ద్వారా సెల్పీలతో పాటు వీడియో కాలింగ్ నిర్వహించుకోవచ్చు.

 Redmi Note 3, ఆ రెండు బ్రాండ్‌లకు చుక్కలేనా..?

Redmi Note 3, ఆ రెండు బ్రాండ్‌లకు చుక్కలేనా..?

మార్కెట్లో ఇటీవల విడుదలైన షియోమీ రెడ్మీ నోట్ 3 ఫోన్‌కు లీ1ఎస్ ప్రధాన పోటీదారుగా నిలవనుంది. మెటాలిక్ యునిబాడీతో వస్తోన్న ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు సమానమైన హైడెఫినిషన్ డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి. ఇంటర్నల్ స్పెక్స్ విషయంలో ఈ రెండు ఫోన్‌ల మధ్య తేడాలను గమనించవచ్చు.

 Redmi Note 3, ఆ రెండు బ్రాండ్‌లకు చుక్కలేనా..?

Redmi Note 3, ఆ రెండు బ్రాండ్‌లకు చుక్కలేనా..?

లీ1ఎస్ ఫోన్‌లో పొందుపరిచిన హీలియో ఎక్స్10 చిప్‌సెట్‌తో పోలిస్తే, రెడ్మీ నోట్ 3లో ఏర్పాటు చేసిన స్నాప్‌డ్రాగన్ 650 సాక్ ఫ్రంట్ రన్నర్‌‍గా నిలుస్తుంది. కెమెరాలో విషయంలోనూ రెడ్మీ నోట్ 3 తన సత్తాను చాటుకుంది.

 Redmi Note 3, ఆ రెండు బ్రాండ్‌లకు చుక్కలేనా..?

Redmi Note 3, ఆ రెండు బ్రాండ్‌లకు చుక్కలేనా..?

16మెగా పిక్సల్ హైయ్యిర్ రిసల్యూషన్ కెమెరాతో వస్తోన్న నోట్ 3 ఫోన్ బడ్జెట్ ప్రెండ్లీ రేంజ్‌లో బెస్ట్ కెమెరా ఫోన్‌గా నిలివటం ఖాయం.

 Redmi Note 3, ఆ రెండు బ్రాండ్‌లకు చుక్కలేనా..?

Redmi Note 3, ఆ రెండు బ్రాండ్‌లకు చుక్కలేనా..?

3జీబి ర్యామ్ 32జీబి వర్షన్‌తో చైనాలో మార్కెల్లో లభ్యమవుతోన్న రెడ్మీ నోట్ 3 ధర మన కరెన్సీ ప్రకారం ఇంచుమించుగా రూ.11,500. దిగుమతి ఇంకా లాజిస్టిక్స్ ఖర్చులతో కలుపుకని ఈ ఫోన్‌ను భారత్‌లో రూ.12,999కి విక్రయించే అవకాశం.

Best Mobiles in India

English summary
Redmi Note 3: Xiaomi's Biggest Bet to Take on LeEco, Huawei is Coming on March 3!. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X