కొన్న 20 రోజులకే.. జేబులోనే కాలిపోయిన రెడ్‌మి నోట్ 4, గాయాలతో..

Written By:

రెడ్‌మి నోట్ 4 ఫోన్ యువకుడిని ముప్పతిప్పలు పెట్టింది. ఫ్యాంటు జేబులో పెట్టుకున్నందుకు కాలిపోయింది. ఇది జరిగింది ఎక్కడో కాదు మన ఏపీలోనే..వివరాల్లోకెళితే తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం గ్రామానికి చెందిన కిరణ్ సెల్‌ఫోన్ ప్యాంట్ జేబులో పెట్టుకుని మోటార్ సైకిల్పై తన దుకాణానికి వెళ్తుండగా.. అది ఒక్కసారిగా కాలిపోయి జేబులో నుంచి మంటలు వచ్చాయి.

రూ. 479కే మొబైల్ వస్తే, అదీ ఫీచర్లతో..

కొన్న 20 రోజులకే.. జేబులోనే కాలిపోయిన రెడ్‌మి నోట్ 4, గాయాలతో..

దీంతో బండి దిగి ఎంత లాగినా ఫోన్‌ బయటకు రాలేదు. మంటలు గమనించిన స్థానికులు వెంటనే నీళ్లు చల్లి మంటలు ఆర్పి ఫోన్‌ను కింద పడేశారు. ఈ సంఘటనలో కిరణ్ తొడ భాగంలో గాయాలయ్యాయి. ఇరవై రోజుల క్రితమే కొనుగోలు చేసిన రెడ్‌మి నోట్-4 ఫోన్ ఇలా కాలిపోయిందని కిరణ్‌ తెలిపారు.

హానర్ ఫోన్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు, తగ్గింపు రూ.13 వేలకు పైగానే

కొన్న 20 రోజులకే.. జేబులోనే కాలిపోయిన రెడ్‌మి నోట్ 4, గాయాలతో..

కొత్త నోట్‌-4 ఫోన్‌ కాలిపోవడమే కాకుండా ఆ మంటల వల్ల తనకు గాయాలయ్యాయని, దీనిపై కోర్టును ఆశ్రయిస్తానని ఆయన చెప్పారు.

English summary
Redmi Note 4 Mobile Catches Fire In Ravulapalem Read more At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot