ఆఫ్‌లైన్‌లో బెస్ట్ సెల్లింగ్ Redmi స్మార్ట్‌ఫోన్‌లు

పండుగ సీజన్‌ను పురస్కరించుకుని షావోమి ఇండియా తన బెస్ట్ సెల్లింగ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ఆఫ్‌లైన్‌లోనూ విక్రయిస్తోంది.

|

పండుగ సీజన్‌ను పురస్కరించుకుని షావోమి ఇండియా తన బెస్ట్ సెల్లింగ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ఆఫ్‌లైన్‌లోనూ విక్రయిస్తోంది. అక్టోబర్ 18వ తేదీన ప్రారంభమైన ఈ సేల్ నవంబర్ 7వ తేదీతో ముగుస్తుంది. ఈ లిమిటెడ్ పరియడ్ సేల్‌లో భాగంగా రెడ్‌మి వై2, రెడ్‌మి నోట్ 5 ప్రో, ఎంఐ ఏ2, ఎంఐ మిక్స్ 2 వంటి స్మార్ట్‌ఫోన్‌లు ఆఫ్‌లైన్‌లలో లభ్యం కానున్నాయి. వీటి పై రూ.3000 వరకు డిస్కౌంట్ అమలులో ఉంటుందని షావోమి తెలిపింది. ఇదే సమయంలో పేటీఎమ్ మాల్ ద్వారా SBI కార్డులను ఉపయోగించి ఈ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసినట్లయితే అదనపు క్యాష్‌ బ్యాక్ అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా Poco F1 స్మార్ట్‌ఫోన్‌ను నో కాస్ట్ ఈఎమ్ఐ పై సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పించారు.

అమృత్‌సర్‌ ప్రమాదం : సెల్ఫీల మోజులో పడిఅమృత్‌సర్‌ ప్రమాదం : సెల్ఫీల మోజులో పడి

రెడ్‌మి నోట్ 5 ప్రో స్పెసిఫికేషన్స్..

రెడ్‌మి నోట్ 5 ప్రో స్పెసిఫికేషన్స్..

5.99 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ (1080x2160పిక్సల్స్) డిస్‌ప్లే విత్ 18:9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 9 యూజర్ ఇంటర్‌ఫేస్ (అప్ గ్రేడబుల్ టూ MIUI 10), క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ఆక్టాకోర్ 636 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 6జీబి), 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు పెంచుకునే అవకాశం, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఈ ఫొన్ బ్లాక్, బ్లూ, గోల్డ్, రెడ్ ఇంకా రోజ్ గోల్డ్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటాయి. ఇక కెమెరా స్పెక్స్ విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్ డ్యుయల్ కెమెరా సెటప్‌తో వస్తోంది. ఫోన్ వెనుక భాగంలో అమర్చిన 12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ సెన్సార్స్ ప్రొఫెషనల్ క్వాలిటీ ఫోటోగ్రఫీని ఆఫర్ చేస్తాయి. డివైస్ ముందు భాగంలో అమర్చిన 20 మెగా పిక్సల్ సోనీ IMX376 సెన్సార్, ఎల్ఈడి సింగిల్ లైట్ మాడ్యుల్ సపోర్టుతో హైక్వాలిటీ సెల్ఫీలతో పాటు వీడియో కాలింగ్‌ను ప్రొవైడ్ చేస్తుంది.

 

 

Mi A2 స్పెసిఫికేషన్స్..
 

Mi A2 స్పెసిఫికేషన్స్..

5.99 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే విత్ 18:9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 660 సాక్, 4జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి, 128జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ + 20 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా యూనిల్, 20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పోర్ట్రెయిట్ మోడ్, 3010mAh బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, ఏజీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్.

రెడ్‌మీ వై2 స్పెసిఫికేషన్స్..

రెడ్‌మీ వై2 స్పెసిఫికేషన్స్..

5.99 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1440 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 625 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 12, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్‌), ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3080 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

పోకో ఎఫ్1 (Poco F1) స్పెసిఫికేషన్స్…

పోకో ఎఫ్1 (Poco F1) స్పెసిఫికేషన్స్…

6.18 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 సాక్, ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి, 256జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఫేస్ రికగ్నిషన్, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 4.0 సపోర్ట్.

 

 

Best Mobiles in India

English summary
Redmi Note 5 Pro, Mi A2, and Other Xiaomi Phones Now Available With Discounts Offline.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X