రూ.999కే నోకియా ఫోన్

|

స్మార్‌ఫోన్ విప్లవం ఒక్కసారిగా ఊపందుకున్న నేపథ్యంలో ఫీచర్ ఫోన్ మార్కెట్ క్రమకమంగా డీలా పడుతు వస్తోంది. అయితే, భారత్‌లోని లోకల్ మార్కెట్లలో మాత్రం ఫీచర్ ఫోన్ అమ్మకాలు 70శాతం వాల్యుమ్ షేర్‌తో తమ సత్తాను చాటుకుంటున్నాయి. ఇంటర్నెట్ బ్రౌజింగ్ పై ఏ మాత్రం ఆసక్తిలేని వారు క్వర్టీ ఫిజికల్ కీబోర్డ్‌తో కూడిన ఫీచర్ ఫోన్‌లనే ఎంపిక చేసకుంటున్నారు.

Read More : నోకియా 3310 (2017) vs నోకియా 3310 (2000)

ముందుగా గుర్తుకు వచ్చే బ్రాండ్ నోకియా
 

ముందుగా గుర్తుకు వచ్చే బ్రాండ్ నోకియా

ఫీచర్ ఫోన్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే బ్రాండ్ పేరు నోకియా. ప్రపంచ మొబైల్ ఫోన్ మార్కెట్లో ఒకప్పుడు సంచలనంగా నిలిచిన నోకియా క్రమంగా తన ప్రాచుర్యాన్ని కోల్పొతూ వచ్చింది. అయినప్పటికి, ఈ బ్రాండ్ అంటే ఇండియాలో ఇప్పటికి చాలా మందికి అభిమానం. ఈ నమ్మకంతోనే నోకియా బ్రాండ్ మరోసారి మనముందుకు రాబోతోంది. ఇండియన్ మొబైల్ మార్కెట్లో నోకియా మొబైల్స్ హాట్ కేకుల్లా అమ్ముడయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మళ్లీ అలాంటి పరిస్థితులు రావొచ్చు. నోకియా ఫోన్‌ల పై నెలకున్న క్రేజ్‌ను క్యాష్ చేసుకునే క్రమంలో ప్రముఖ ఈకామర్స్ సైట్‌లు ఆధునీకరించబడిన పలు నోకియా బ్రాండెడ్ ఫోన్‌లను అమ్మకానికి సిద్దంగా ఉంచాయి. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం..

Refurbished Nokia N73

Refurbished Nokia N73

ఆధునీకరించబడిన నోకియా ఎన్73

బెస్ట్ ధర రూ.1,270

వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

Refurbished Nokia 1100

Refurbished Nokia 1100

ఆధునీకరించబడిన నోకియా 1100

బెస్ట్ ధర రూ.799

వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

Refurbished Nokia 1600

Refurbished Nokia 1600

ఆధునీకరించబడిన నోకియా 1600

బెస్ట్ ధర రూ.999

వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

Refurbished Nokia 5800 Xpress Music
 

Refurbished Nokia 5800 Xpress Music

ఆధునీకరించబడిన నోకియా 5800 ఎక్స్‌ప్రెస్ మ్యూజిక్

బెస్ట్ ధర రూ.1,699

వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

Refurbished Nokia E71

Refurbished Nokia E71

ఆధునీకరించబడిన నోకియా ఇ71

బెస్ట్ ధర రూ.2,499

వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Refurbished but memorable Nokia phones you can still buy in India. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X