Lyf స్మార్ట్‌ఫోన్‌ల పై ఏడాది పాటు 4జీ ఇంటర్నెట్ ఉచితం!
రిలయన్స్ జియో ప్రకంపనల పరంపర దేశవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. కనీవినీ ఎరగని రీతిలో 4జీ మార్కెట్లో పెను సంచలనానికి దారి తీసిన రిలయన్స్ జియో ఆఫర్లు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఇప్పటికే జియో సిమ్ కొనుగోలు పై 90 రోజు ప్రివ్యూ ప్లాన్ ఆఫర్ ను అందుబాటులో ఉంచిన రిలయన్స్ త్వరలోనే మరో ఆసక్తికర ఆఫర్‌ను తెరపైకి తీసుకురాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Read More : Jio ఎఫెక్ట్, మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతోన్న 10 ఫోన్‌లు
అనధికారికంగా తెలియవచ్చిన సమాచారం ప్రకారం Lyf స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై ఏకంగా ఏడాది 4జీ ఇంటర్నెట్ ను ఉచితంగా ఆఫర్ చేసే యోచనలో రిలయన్స్ జియో ఉన్నట్లు తెలియవచ్చింది. ఈ ఆఫర్‌లో భాగంగా కేవలం 4జీ ఇంటర్నెట్‌ను మాత్రమే ఉచితంగా ఏడాది పాటు అందిస్తారట. అది కూడా నెలకు 75జీబి లిమిటేషన్‌తో ఉంటుందని వెబ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Read More : Jio సిమ్ కోసం చూస్తున్నారా, ఇదుగోండి రూట్ మ్యాప్
ప్రస్తుత మార్కెట్లో లైఫ్ బ్రాండ్ ఫోన్‌లు రూ.2,999 బేసిక్ ధర నుంచి రూ.20,000 రేంజ్ వరకు వివిధ మోడల్స్‌లో అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా Lyf స్మార్ట్‌ఫోన్‌లను లోకల్ రిటైల్ స్టోర్‌లతో పాటు రిలయన్స్ డిజిటల్ అలానే డిజిటల్ ఎక్స్‌ప్రెస్ స్టోర్‌లలో విక్రయిస్తున్నారు. వివిధ ధర ట్యాగ్‌లలో మార్కెట్లో అందుబాటులో ఉన్న Lyf స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు..

EARTH 1
రిలయన్స్ లైఫ్ ఎర్త్ 1
బెస్ట్ ధర రూ.19,499
పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

EARTH 2
రిలయన్స్ లైఫ్ ఎర్త్ 2
బెస్ట్ ధర రూ.19,999
పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

WATER 1
రిలయన్స్ లైఫ్ వాటర్ 1
బెస్ట్ ధర రూ.14,699
పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

WATER 2
రిలయన్స్ లైఫ్ వాటర్ 2
బెస్ట్ ధర రూ.9,699
పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

WATER 4
రిలయన్స్ లైఫ్ వాటర్ 4
బెస్ట్ ధర రూ.7,599
పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

WATER 5
రిలయన్స్ లైఫ్ వాటర్ 5
బెస్ట్ ధర రూ.7,599
పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

WATER 6
రిలయన్స్ లైఫ్ వాటర్ 6
బెస్ట్ ధర రూ.8,999
పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

WATER 7
రిలయన్స్ లైఫ్ వాటర్ 7
బెస్ట్ ధర రూ.9,999
పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

WATER 8
రిలయన్స్ లైఫ్ వాటర్ 8
బెస్ట్ ధర రూ.10,999
పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

WATER 10
రిలయన్స్ లైఫ్ వాటర్ 10
బెస్ట్ ధర రూ.8,699
పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

WIND 1
రిలయన్స్ లైఫ్ విండ్ 1
బెస్ట్ ధర రూ.6,899
పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

WIND 2
రిలయన్స్ లైఫ్ విండ్ 2
బెస్ట్ ధర రూ.8,299
పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

WIND 3
రిలయన్స్ లైఫ్ విండ్ 3
బెస్ట్ ధర రూ.6,999
పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

WIND 4
రిలయన్స్ లైఫ్ విండ్ 4
బెస్ట్ ధర రూ.6,799
పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

WIND 5
రిలయన్స్ లైఫ్ విండ్ 5
బెస్ట్ ధర రూ.5,599
పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

WIND 6
రిలయన్స్ లైఫ్ విండ్ 6
బెస్ట్ ధర రూ.4,999
పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

WIND 7
రిలయన్స్ లైఫ్ విండ్ 7
బెస్ట్ ధర రూ.6,999
పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

FLAME 1
రిలయన్స్ లైఫ్ ఫ్లేమ్ 1
బెస్ట్ ధర రూ.4,199
పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

FLAME 2
రిలయన్స్ లైఫ్ ఫ్లేమ్ 2
బెస్ట్ ధర రూ.3,599
పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

FLAME 3
రిలయన్స్ లైఫ్ ఫ్లేమ్ 3
బెస్ట్ ధర రూ.2,999
పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

FLAME 4
రిలయన్స్ లైఫ్ ఫ్లేమ్ 4
బెస్ట్ ధర రూ.2,999
పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

FLAME 5
రిలయన్స్ లైఫ్ ఫ్లేమ్ 5
బెస్ట్ ధర రూ.2,999
పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

FLAME 6
రిలయన్స్ లైఫ్ ఫ్లేమ్ 6
బెస్ట్ ధర రూ.2,999
పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

FLAME 7
రిలయన్స్ లైఫ్ ఫ్లేమ్ 7
బెస్ట్ ధర రూప3,499
పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

FLAME 8
రిలయన్స్ లైఫ్ ఫ్లేమ్ 8
బెస్ట్ ధర రూ.4,199
పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Click it and Unblock the Notifications