రిలయన్స్ జియో 4జీ సిమ్‌లను సపోర్ట్ చేసే ఫోన్‌లు ఇవే!

4జీ మార్కెట్లో పెను సంచలనానికి తెరలేపిన Reliance Jio మరింత అగ్రెసివ్‌గా జనంలోకి దూసుకువెళుతోంది. ఇప్పటి వరకు కొందరికే పరిమితమైన జియో ప్రివ్యూ ఆఫర్ ఇక నుంచి అందరికీ అందుబాటులో ఉంటుందని కంపెనీ చెబుతోంది.

రిలయన్స్ జియో 4జీ సిమ్‌లను సపోర్ట్ చేసే ఫోన్‌లు ఇవే!

Read More : 5 నెలల్లో 17 లక్షల ఫోన్‌ల అమ్మకం, భారత్‌లో రెడ్‌మీ నోట్ 3 సంచలనం

4జీ స్మార్ట్‌ఫోన్ ఉన్న కస్టమర్లు ఎవరైనా జియో సిమ్‌ను ఉచితంగా తీసుకోవచ్చు. 90 రోజులపాటు అపరిమితంగా జియో సేవలను ఉచితంగా పొందవచ్చు. ఈ నేపథ్యంలో క్లారిటీ కోసం రిలయన్స్ జియో 4జీ సిమ్ కార్డ్‌లను సపోర్ట్ చేస్తున్నస్మార్ట్‌ఫోన్‌ల జాబితాను మీముందు ఉంచుతున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న LYF స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు...

లైఫ్ ఎర్త్ 1, లైఫ్ ఎర్త్ 2, లైఫ్ ఫ్లేమ్ 1, లైఫ్ ఫ్లేమ్ 2, లైఫ్ ఫ్లేమ్ 3, లైఫ్ ఫ్లేమ్ 4, లైఫ్ ఫ్లేమ్ 6, లైఫ్ వాటర్ 1, లైఫ్ వాటర్ 2, లైఫ్ వాటర్ 3, లైఫ్ వాటర్ 4, లైఫ్ వాటర్ 5, లైఫ్ వాటర్ 6, లైఫ్ వాటర్ 7, లైఫ్ వాటర్ 8, లైఫ్ విండ్ 1 (16జీబి వర్షన్), లైఫ్ విండ్ 2 (8జీబి వర్షన్), లైఫ్ విండ్ 3, లైఫ్ విండ్ 4, లైఫ్ విండ్ 5, లైఫ్ విండ్ 6. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

 

రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న Samsung స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు...

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ5, సామ్‌సంగ్ గెలాక్సీ ఏ7, సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఎడ్జ్ , సామ్‌సంగ్ గెలాక్సీ ఏ8 (SM-A800F), సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్, సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 5, సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ ప్లస్, సామ్‌సంగ్ నోట్ 5 డ్యుయోస్, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7, సామ్‌సంగ్ గెలాక్సీ ఏ5, సామ్‌సంగ్ గెలాక్సీ ఏ7, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్, సామ్‌సంగ్ గెలాక్సీ జే2, సామ్‌సంగ్ గెలాక్సీ జే7, సామ్‌సంగ్ గెలాక్సీ జే5, సామ్‌సంగ్ గెలాక్సీ కోర్ ప్రైమ్ 4జీ, సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్7, సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్ 5, సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4 ఎడ్జ్, సామ్‌సంగ్ గెలాక్సీ ఏ8, సామ్‌సంగ్ గెలాక్సీ జే5 (2016), సామ్‌సంగ్ గెలాక్సీ జే6 (2016), సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్5 ప్రో, సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్7 ప్రో, సామ్‌సంగ్ గెలాక్సీ జే2 (2016), సామ్‌సంగ్ గెలాక్సీ జే మాక్స్, సామ్‌సంగ్ గెలాక్సీ జే2 ప్రో. 

మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న apple స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు...

యాపిల్ ఐఫోన్ 6, యాపిల్ ఐఫోన్ 6 ప్లస్, యాపిల్ ఐఫోన్ 6ఎస్, యాపిల్ ఐఫోన్ 6ఎస్ ప్లస్, యాపిల్ ఐఫోన్ ఎస్ఈ
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న blackberry స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు...

బ్లాక్‌బెర్రీ ప్రివ్
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న కూల్‌ప్యాడ్ (coolpad) స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు...

కూల్‌ప్యాడ్ నోట్ 3
కూల్‌ప్యాడ్ మాక్స్
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న జియోనీ (gionee) స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు...

జియోనీ ఎస్ ప్లస్
జియోనీ ఎఫ్103
జియోనీ ఇలైఫ్ ఎస్6
జియోనీ ఎం5 ప్లస్
జియోనీ పీ5ఎల్
జీయోనీ ఎఫ్103 ప్రో
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న ఇన్‌ఫోకస్ (infocus) స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు...

ఇన్‌ఫోకస్ ఎమ్370,
ఇన్‌ఫోకస్ ఎమ్535,
ఇన్‌ఫోకస్ ఎమ్680,
ఇన్‌ఫోకస్ ఎమ్370I,
ఇన్‌ఫోకస్ ఎమ్M535+
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న ఇంటెక్స్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు...

ఇంటెక్స్ ఆక్వా 4జీ, ఇంటెక్స్ ఆక్వా ఏస్ 2, ఇంటెక్స్ ఆక్వా క్రేజ్, ఇంటెక్స్ క్లౌడ్ స్ట్రింగ్, ఇంటెక్స్ ఆక్వా ఏస్ మినీ, ఇంటెక్స్ ఆక్వా రేజ్, ఇంటెక్స్ ఆక్వా 4జీ స్ట్రాంగ్, ఇంటెక్స్ ఆక్వా షైన్ 4జీ, ఇంటెక్స్ ఆక్వా సెక్యూర్, ఇంటెక్స్ ఆక్వా వ్యూ.

 

రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న karbonn స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు...

కార్బన్ Aura
కార్బన్ క్వాట్రో ఎల్45 ఐపీఎస్
కార్బన్ క్వాట్లో ఎల్55 హైడెఫినిషన్,
కార్బన్ Aura పవర్,
మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న లావా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు...

లావా ఎక్స్50, లావా ఏ71, లావా ఏ72, లావా ఏ88, లావా ఏ76, లావా ఏ89, లావా ఎక్స్46, లావా ఎక్స్38, లావా ఎక్స్17, లావా ఎక్స్11. మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

 

రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న lenovo స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు...

లెనోవో వైబ్ షాట్,
లెనోవో ఏ6000 ప్లస్
మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న ఎల్‌జీ (lg) స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు...

ఎల్‌జీ ఎక్స్ స్ర్కీన్,
ఎల్‌జీ నెక్సుస్ 5ఎక్స్,
ఎల్‌జీ స్పిరిట్,
ఎల్‌జీ కే7,
ఎల్‌జీ కే10,
ఎల్‌జీ స్టైలస్ 2 ప్లస్,
ఎల్‌జీ స్టైలస్ 2
మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు...

YU Yunique YU4711
మైక్రోమాక్స్ కాన్వాస్ సిల్వర్ 5
మైక్రోమాక్స్ కాన్వాస్ అమేజ్
యు యుపోరియా
యు నోట్ (యు6000)
మైక్రోమాక్స్ కాన్వాస్ మెగా 2 క్యూ426
మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న మోటరోలా (Motorola) స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు...

మోటరోలా మోటో ఇ (మూడవ జనరేషన్), న్యూ వర్షన్ మోటో ఇ (సెకండ్ జనరేషన్), న్యూ వర్షన్ మోటో ఎక్స్ (మోటో ఎక్స్ ప్లే), మోటరోలా మోటో జీ టర్బో, మోటరోలా మోటీ జీ4, మోటరోలా మోటో జీ4 ప్లస్
మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న ఒప్పో స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు...

వన్‌ప్లస్ 3
ఒప్పో ఎఫ్1
ఒప్పో ఏ37
ఒప్పో ఎఫ్1 ప్లస్
మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న panasonic స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు...

పానాసోనిక్ Eluga 12 (2జీబి)

పానాసోనిక్ Eluga 12 (3జీబి)
పానాసోనిక్ Eluga ఆర్క్
పానాసోనిక్ Eluga ఐకాన్ 2
పానాసోనిక్ Eluga ఐ3
పానాసోనిక్ Eluga ఏ2
పానాసోనిక్ Eluga నోట్
మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న సోనీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు...

సోనీ ఎక్స్‌పీరియా జెడ్5 డ్యుయల్ (ఈ6883)
సోనీ ఎక్స్‌పీరియా జెడ్5 ప్రీమియమ్ డ్యుయల్
సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ (ఎఫ్5122)
మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న టీసీఎల్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు...

రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న టీసీఎల్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు...
టీసీఎల్ 560
మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న వీడియోకాన్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు...

వీడియోకాన్ క్రిప్టాన్ 3 వీ50జేజీ
వీడియోకాన్ వీ45ఈడి
వీడియోకాన్ జెడ్55 క్రిప్టాన్ (V50FA3)
మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న వివో స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు...

వివో వీ3
వివో వీ3 మాక్స్

రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న షియోమీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు...

షియోమీ రెడ్మీ 2 ప్రైమ్ (హెచ్2ఎక్స్),
షియోమీ రెడ్మీ నోట్ 3
షియోమీ ఎంఐ5
షియోమీ ఎంఐ మాక్స్
మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న జోలో స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు...

జోలో ఎరా 4జీ
మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

రిలయన్స్ జియో 4జీ సర్వీసులను సపోర్ట్ చేస్తున్న జోపో స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు...

జోపో స్పీడ్ 8
మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio 4G: List of All 4G Smartphones That Support the Service. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot