జియో దీపావళి బంపర్ ఆఫర్ : నవంబర్ 12 వరకు ఓపెన్ సేల్ లో జియోఫోన్ 2

|

దీపావళి పండుగ సందర్భంగా జియో రోజుకో కొత్త ఆఫర్‌ను ప్రకటిస్తూనే ఉంది .ఇప్పుడు తాజాగా మరో కొత్త ఆఫర్ తో ముందుకొస్తుంది. జియోఫోన్ 2 ఫీచర్ ఫోన్‌ను నేటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు ఓపెన్ సేల్‌లో విక్రయిస్తున్నట్లు తెలిపింది. దీపావళి పండుగను దృష్టిలో ఉంచుకునే ఈ ఫోన్‌కు ఓపెన్ సేల్‌ను నిర్వహిస్తున్నట్లు జియో తెలిపింది.

వన్‌ప్లస్ 6టి ఎందుకు కొనాలి, ఎందుకు కొనకూడదో తెలుసుకోండి

జియో వెబ్ సైట్‌లో....
 

జియో వెబ్ సైట్‌లో....

జియో వెబ్ సైట్‌లో వినియోగదారులు ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

పేటీఎం వాలెట్‌ను ఉపయోగించి....

పేటీఎం వాలెట్‌ను ఉపయోగించి....

పేటీఎం వాలెట్‌ను ఉపయోగించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.200 క్యాష్‌బ్యాక్ ఇస్తున్నారు.

జియోఫోన్ 2 ఫీచర్లు

జియోఫోన్ 2 ఫీచర్లు

2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే, బ్లాక్‌బెర్రీ లాంటి క్వర్టీ కీప్యాడ్‌, కిఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 512 ఎంబీ ర్యామ్‌, 4జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, మైక్రోఎస్డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు విస్తరణ, 2000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, వాయిస్‌ ఓవర్‌ ఎల్టీఈ, వాయిస్‌ ఓవర్‌ వైఫై, ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్‌, బ్లూటూత్‌, ఎఫ్‌ఎం రేడియో, 2 మెగాపిక్సెల్‌ సెన్సార్‌, వీజీఏ సెన్సార్‌, డ్యూయల్‌ సిమ్‌ కార్డు సపోర్టు.

ఫేస్ బుక్, వాట్స్ యాప్, యూ ట్యూబ్ లు...
 

ఫేస్ బుక్, వాట్స్ యాప్, యూ ట్యూబ్ లు...

చౌకధరలో లభిస్తున్న 4జీ ఫీచర్ ఫోన్ జియో ఫోన్ లో ఫేస్ బుక్, వాట్స్ యాప్, యూ ట్యూబ్ లు అందుబాటులో ఉన్నాయి . అవి కూడా వాయిస్ కమాండ్ కంట్రోలింగ్ లో పని చేస్తాయి.

జియోఫోన్‌తో పోలిస్తే..

జియోఫోన్‌తో పోలిస్తే..

జియోఫోన్‌తో పోలిస్తే జియోఫోన్2లో మొత్తం డిజైన్‌ను రిలయన్స్‌ మార్చింది. జియోఫోన్‌ బేసిక్‌ ఫీచర్‌ ఫోన్‌ మాదిరి ఉంటే, జియోఫోన్‌ 2 ఎంట్రీ-లెవల్‌ ఫోన్ల మాదిరిగా ఉంది. జియోఫోన్‌కు హై-ఎండ్‌ వెర్షన్‌ జియోఫోన్‌ 2గా కంపెనీ అభివర్ణించింది.

ఎనీ సిమ్..

ఎనీ సిమ్..

జియోఫోన్‌ 2 డ్యూయల్‌ సిమ్‌ కార్డు సపోర్టుతో మార్కెట్లోకి వచ్చింది. ప్రైమరీ సిమ్‌ కార్డు స్లాట్‌ లాక్‌ చేసి ఉంటుంది. దాన్ని స్పెషల్‌గా జియో సిమ్‌ కోసమే రూపొందించారు. రెండో సిమ్‌ కార్డు స్లాట్‌​ అన్‌లాక్‌తో ఉంది. దీనిలో ఇతర నెట్‌వర్క్‌లు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా సిమ్‌లు వేసుకోవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Reliance Jio Launches 8-Day Festive Sale Of JioPhone 2.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X