ఇంటెక్స్, ఒప్పో ఫోన్‌ల పై 60జీబి వరకు జియో డేటా ఉచితం

ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ఇంటెక్స్, రిలయన్స్ జియోతో చేతులు కలిపింది. ఈ నేపధ్యంలో తమ 4జీ స్మార్ట్ ఫోన్ యూజర్లకు డేటా బెనిఫిట్స్‌ను అనౌన్స్ చేసింది.

ఇంటెక్స్, ఒప్పో ఫోన్‌ల పై 60జీబి వరకు జియో డేటా ఉచితం

Read More : విడుదలకు సిద్దమవుతోన్న Airtel VoLTE

జియో కనెక్షన్‌ను కలిగి ఉన్న ఇంటెక్స్ 4జీ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు 25జీబి 4జీ డేటా అదనంగా లభిస్తుందని ఇంటెక్స్ తెలిపింది. ఈ అదనపు డేటా 5 సార్లుగా యాడ్ అవుతుంది. రూ.309 అంతకన్నా ఎక్కువ రీఛార్జ్ చేసుకున్న ప్రతిసారి 5జీబి చొప్పున 4జీ డేటా యూజర్ అకౌంట్‌లో యాడ్ అవుతుందని ఇంటెక్స్ తెలిపింది.

ఇంటెక్స్, ఒప్పో ఫోన్‌ల పై 60జీబి వరకు జియో డేటా ఉచితం

Read More : రూ.15,000లో బెస్ట్ డ్యుయల్ కెమెరా ఫోన్స్ ఈ నాలుగే!

ఇలా 5 రీఛార్జుల పై అదనపు డేటా అవుతుందని కంపెనీ తెలిపింది. ఇంటక్స్ తరహాలోనే ఒప్పో కూడా తమ యూజర్లకు జియో డేటా బెనిఫిట్స్‌ను కల్పిస్తోంది. ఈ బెనిఫిట్స్‌లో భాగంగా ఒప్పో ఎఫ్3, ఒప్పో ఎఫ్3 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు యూజర్లకు 60జీబి ఉచిత జియో డేటా లభిస్తుంది.

ఇంటెక్స్, ఒప్పో ఫోన్‌ల పై 60జీబి వరకు జియో డేటా ఉచితం

ఈ అదనపు డేటా 6 సార్లుగా యాడ్ అవుతుంది. రూ.309 అంతకన్నా ఎక్కువ రీఛార్జ్ చేసుకున్న ప్రతిసారి 10జీబి చొప్పున 4జీ డేటా యూజర్ అకౌంట్‌లో యాడ్ అవుతుంది. ఇలా 6 రీఛార్జుల పై అదనపు డేటా అనేది యూజర్ అకౌంట్‌లో జమ అవుతుందని ఒప్పో తెలిపింది.

Read More : జియో యూజర్స్ కోసం JioSecurity

English summary
Reliance Jio Offers Up to 25GB Additional Data to Intex 4G Smartphone Users. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot