Home
Mobile

రూ.1000కే జియో ఫోన్!

గ్రామీణ ప్రాంతాలను టార్గెట్ చేస్తూ మరో విప్లవాత్మక ఆవిష్కరణతో రిలయన్స్ జియో మార్కెట్లోకి రాబోతోంది.

By Sivanjaneyulu Bommu

తన లైఫ్ బ్రాండ్ నుంచి కారుచౌక 4జీ VoLTE స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చి సరికొత్త సంచలనాలకు తెరలేపిన రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్‌ల విభాగంలోనూ 4జీ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్దమవుతోంది. 4G VoLTE టెక్నాలజీతో రిలయన్స్ అందింబోతున్న ఎంట్రీ స్థాయి ఫీచర్ ఫోన్‌ల ధర రూ.1000 నుంచి రూ.1500 మధ్య ఉండొచ్చని తెలుస్తోంది.

Read More : నోకియా ఆండ్రాయిడ్ ఫోన్ మొదటి లుక్!

ఫీచర్ ఫోన్‌ మార్కెట్లో పట్టు సాధించేందుకు

ఫీచర్ ఫోన్‌ మార్కెట్లో పట్టు సాధించేందుకు

50 శాతం మార్కెట్ వాటాతో ఫీచర్ ఫోన్‌లు ఇండియన్ మార్కెట్‌ను శాసిస్తోన్న నేపథ్యంలో, రిలయన్స్ జియో VoLTE ఎనేబుల్డ్ ఫీచర్ ఫోన్‌లను మార్కెట్లో తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఫీచర్ ఫోన్‌లలో VoLTE సదుపాయం అందుబాటులోకి వస్తే...

ఫీచర్ ఫోన్‌లలో VoLTE సదుపాయం అందుబాటులోకి వస్తే...

VoLTE ఎనేబుల్డ్ ఫీచర్ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చినట్లయితే ఫీచర్ ఫోన్‌లలోనూ జియో డేటా ఇంకా వాయిస్ సేవలు అందుబాటులో ఉంటాయి. దీంతో జియో సేవలను పొందేందుకు ప్రత్యేకంగా స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయవల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా అతితక్కువ ధరల్లోనే 4జీ సేవలను ఆస్వాదించవచ్చు.

Spreadtrum 9820 processorతో

Spreadtrum 9820 processorతో

రిలయన్స్ అందుబాటులోకి తీసుకురాబోతున్న VoLTE ఎనేబుల్డ్ ఫీచర్ ఫోన్‌లు Spreadtrum 9820 processorతో పని చేస్తాయట. ఈ ప్రాసెసర్ VoLTE సాఫ్ట్‌వేర్‌ను సమర్థవంతంగా సపోర్ట్ చేస్తుంది.

గ్రామీణ ప్రాంతాల్లోనూ 4జీ హవా

గ్రామీణ ప్రాంతాల్లోనూ 4జీ హవా

రిలయన్స్ VoLTE ఎనేబుల్డ్ ఫీచర్ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చినట్లయితే, ప్రస్తుతం 2జీ నెట్‌వర్క్‌తో సరిపెట్టుకుంటున్న గ్రామీణ ప్రాంతాల ప్రజలు పూర్తిగా జియో 4జీ వైపు మారిపోయే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Reliance Jio to soon launch 4G VoLTE feature phones for around Rs 1500 in India. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X