కుంబ్ జియో ఫోన్ ను లాంచ్ చేసిన రిలయన్స్

|

అలహాబాద్‌లో ఈనెల 15 నుంచి ప్రారంభంకానున్న కుంభమేళాకు హాజరయ్యే భక్తుల కోసం రిలయన్స్ జియో సంస్థ ఒక స్పెషల్‌ కుంబ్ జియో ఫోన్‌ను లాంచ్‌ చేసింది. జనవరి 15 నుంచి మార్చి 4 వరకు కొనసాగే ఈ ప్రపంచ అతిపెద్ద ఉత్సవానికి హాజరయ్యే భక్తులకు వారి వంతు సేవలందించేందుకు సిద్ధమైంది. ఇందులో కుంభమేళాకు సంబంధించిన అన్ని వివరాలు అందుబాటులో ఉంటాయి. ఈ సదుపాయాలను జియో పాత, కొత్త కస్టమర్లు వినియోగించుకోవచ్చు.జియో లాంచ్ చేసిన ఈ కొత్త ఫోన్లో ఎలాంటి సర్వీసెస్ అందిస్తుందో చూడండి

ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ గాడ్జెట్ డేస్ సేల్, 80 శాతం వరకు తగ్గింపు

గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే
కుంబ్ జియో ఫోన్ : సర్వీసెస్
 

కుంబ్ జియో ఫోన్ : సర్వీసెస్

- కుంభమేళాకు సంబంధించిన పూర్తి సమాచారం

- ప్రత్యేక బస్సులు, రైళ్లకు సంబంధించిన వివరాలు

- ఆన్‌లైన్‌ టికెట్స్‌ బుకింగ్‌, రైల్వేక్యాంప్‌ మేళా

- రైల్వే స్టేషన్ సమీపంలోని వసతి సదుపాయాలు

- ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్లు

- ఏరియా యొక్క రూట్స్ మరియు మ్యాప్స్

- పూజలు, పవిత్ర స్నానాలకు సంబంధిత సమాచారం

- రైల్వే క్యాంప్ మేళ

 

ఫీచర్స్ మరియు ఫంక్షనాలిటీస్

- ఫ్యామిలీ లొకేటర్ : కుటుంబ సభ్యులను మిస్‌కాకుండా ఇది పని చేస్తుంది

- ఖొయా పాయ : తప్పిపోయిన కుటుంబ సభ్యులు, మిత్రులను కలిపేందుకు ఇది పని చేస్తుంది

 

 

కుంబ్ డివోషనల్ కంటెంట్

- కుంబ్ దర్శన్ : కుంభమేళా కార్యక్రమాలను జియో టీవీ ద్వారా వీక్షించవచ్చు

- కుంబ్ రేడియో: 24x7 భజనలు, ఇతరభక్తి సంగీతాన్ని వినవచ్చు.

 

న్యూస్ అలర్ట్స్

ముఖ్యమైన అలర్ట్స్ మరియు అనౌన్స్మెంట్స్

Reliance Jio Infocomm Limited: CIN U72900GJ2007PLC105869
Registered Office: Office - 101, Saffron, Nr. Centre Point, Panchwati 5 Rasta,Ambawadi, Ahmedabad-380006, Gujarat, India.
Tel no: 079-35600100, www.jio.com

 

ఎంటర్టైన్మెంట్
 

ఎంటర్టైన్మెంట్

- గేమ్స్

- డైలీ క్విజ్ : డైలీ క్విజ్ లో పాల్గొని ఎన్నో బహుమతులు గెల్చుకోవచ్చు

 

ఇతర ఆఫర్లు

- ఫ్రీ వాయిస్ కాల్స్

- అన్ లిమిటెడ్ ఇంటర్నెట్

- అప్లికేషన్స్ (జియో టీవీ,జియో సినిమా,జియో సావన్ మ్యూజిక్ ,జియో గేమ్స్,వాట్సాప్ ,యూట్యూబ్,గూగుల్ మ్యాప్స్ )

 

గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

English summary
Reliance launches Kumbh JioPhone for pilgrims of religious for pilgrims of religious fest starting January 15.To Know More About Visit telugu.gizbot.com

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more