రిలయన్స్ సైలెంట్‌గా మరో ఫోన్‌ను లాంచ్ చేసింది

రిలయన్స్ ఇండస్ట్రీస్ సబ్సిడరీ బ్రాండ్ LYF, మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. Reliance LYF C451 పేరుతో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ధర రూ.4,999. ఈ హ్యాండ్‌సెట్‌ను కంపెనీ అఫీషియల్ వెబ్‌సైట్‌తో పాటు రిలయన్స్ డిజిటల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఫోన్ స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే..

రిలయన్స్ సైలెంట్‌గా మరో ఫోన్‌ను లాంచ్ చేసింది

Read More : గెస్ట్ మోడ్‌లో ఆండ్రాయిడ్ ఫోన్‌ను వాడుకోవటం ఎలా..?

4.5 అంగుళాల FWVGA డిస్‌ప్లే విత్ 2డీ ఆషాహి గ్లాస్, ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 210 చిప్‌సెట్, అడ్రినో 304 జీపీయూ, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

రిలయన్స్ సైలెంట్‌గా మరో ఫోన్‌ను లాంచ్ చేసింది

 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,2800mAh బ్యాటరీ, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ , 4G LTE విత్ VoLTE సపోర్ట్, బ్లుటూత్ వీ4.1, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ 2.0, యూఎస్బీ ఆన్ ద గో సపోర్ట్, ఫోన్ బరువు 165 గ్రాములు, చుట్టుకొలత 9.8 మిల్లీమీటర్లు.

Read More : నోకియా 6కు గట్టిపోటీ ఇస్తోన్న 5 స్మార్ట్‌ఫోన్‌లుEnglish summary
Reliance LYF C451 With 4G VoLTE Support Listed Online for Rs. 4,999. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting