రూ.3,999కే మరో రిలయన్స్ 4జీ ఫోన్, వరస పెట్టి మార్కెట్లోకి

Written By:

రిలయన్స్ తన ఎంట్రీ లెవల్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లను వరస్ పెట్టి మార్కెట్లో లాంచ్ చేస్తోంది. తాజా లైఫ్ ఫ్లేమ్ 6 పేరుతో మరో చౌక ధర ఫోన్‌ను రిలయన్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.3,999. కొద్ది రోజుల క్రిందట మార్కెట్లో లాంచ్ అయిన లైఫ్ ఫ్లేమ్ 3, లైఫ్ ఫ్లేమ్ 4 ఫోన్‌లు కూడా ఇదే ధరతో మార్కెట్లో దొరుకుతున్నాయి. ఫోన్ స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే...

Read More : ఈ చైనా ఫోన్‌ల దెబ్బకు దిగ్గజ బ్రాండ్‌లు వణకాల్సిందే..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రిలయన్స్ లైఫ్ ఫ్లేమ్ 6 ప్రత్యేకతలు

4 అంగుళాల WVGA TN డిస్‌ప్లే విత్ ఆషాహి డ్రాగన్ ట్రెయిల్ గ్లాస్ ప్రొటెక్షన్,

రిలయన్స్ లైఫ్ ఫ్లేమ్ 6 ప్రత్యేకతలు

1.5గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్,

రిలయన్స్ లైఫ్ ఫ్లేమ్ 6 ప్రత్యేకతలు

4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

రిలయన్స్ లైఫ్ ఫ్లేమ్ 6 ప్రత్యేకతలు

2 మెగా పిక్సల్ రేర్ ఫేసంగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, (ఎల్ఈడి ఫ్లాష్ సపోర్ట్)

రిలయన్స్ లైఫ్ ఫ్లేమ్ 6 ప్రత్యేకతలు

1750 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కనెక్టువిటీ ఫీచర్లు (4జీ సపోర్ట్, వై-ఫై, జీపీఎస్, బ్లుటూత్, డ్యుయల్ సిమ్ సపోర్ట్).

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Lyf Flame 6 priced at 3,999: Take a Look at What's New in It. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot