LYF ఫోన్‌లకు భారీ డిమాండ్.. టాప్ 15 ఇవే!

|

భారత టెలికం రంగంలో రసవత్తర పోటీకి తెరలేపుతూ ఇతర 4జీ నెట్‌వర్క్‌లకు ముచ్చెమటలు పట్టిస్తోన్న రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కనీవినీ ఎరగని ఆఫర్లతో మార్కెట్‌ను ముంచెత్తుతోంది. తమ Jio 4G SIM పై మూడు నెలలపాటు అన్‌లిమిటెడ్ డేటా, వాయిస్ కాల్స్‌ను అందిస్తూ మార్కెట్‌ను అవాక్కయ్యేలా చేసిన రిలయన్స్, అదే రీతిలో తన లైఫ్ బ్రాండ్ 4జీ స్మార్ట్‌ఫోన్ల ధరలను ఇటీవల గణనీయంగా తగ్గించింది.

LYF ఫోన్‌లకు భారీ డిమాండ్.. టాప్ 10 ఇవే!

Read More : Jio 4G సిమ్‌ను ఉచితంగా పొందటం ఎలా..?

మార్కెట్లో ఉన్న అతి చవకైన 4జీ స్మార్ట్‌ఫోన్స్ కూడా ఇవే కావడం విశేషం. ప్రస్తుత మార్కెట్లో లైఫ్ బ్రాండ్ ఫోన్‌లు రూ.2,999 బేసిక్ ధర నుంచి రూ.20,000 రేంజ్ వరకు వివిధ మోడల్స్‌లో అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా Lyf స్మార్ట్‌ఫోన్‌లను లోకల్ రిటైల్ స్టోర్‌లతో పాటు రిలయన్స్ డిజిటల్ అలానే డిజిటల్ ఎక్స్‌ప్రెస్ స్టోర్‌లలో విక్రయిస్తున్నారు. మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతోన్న 15 Lyf స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు..

 lyf water7

lyf water7

లైఫ్ వాటర్ 7
బెస్ట్ ధర రూ.10,253
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రధాన స్పెసిఫికేషన్స్:

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ ఆషాహి డ్రాగన్ ట్రెయిల్ గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టా కోర్ 64 బిట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ప్రాసెసర్, విత్ అడ్రినో 405 జీపీయూ, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, హైబ్రీడ్ డ్యయల్ సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వోల్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

లైఫ్ విండ్ 4
 

లైఫ్ విండ్ 4

లైఫ్ విండ్ 4
బెస్ట్ ధర రూ.6,531
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.1గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 210 ప్రాసెసర్ విత్ అడ్రినో 304 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

లైఫ్ వాటర్ 10

లైఫ్ వాటర్ 10

లైఫ్ వాటర్ 10
బెస్ట్ ధర రూ.8,699
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్ల్ విత్ Dongxu గ్లాస్ ప్రొటెక్షన్, 1.3గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ ఎంటీ6753 64 బిట్ ప్రాసెసర్ విత్ మాలీ టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

లైఫ్ విండ్ 6

లైఫ్ విండ్ 6

లైఫ్ విండ్ 6
బెస్ట్ ధర రూ.5,333
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్:

5 అంగుళాల FWVGA ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్), 1.1గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 210 (ఎమ్ఎస్ఎమ్8909) ప్రాసెసర్ విత్ అడ్రినో 304 జీపీయూ, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్ మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 2250 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

లైఫ్ విండ్ 1

లైఫ్ విండ్ 1

లైఫ్ విండ్ 1
బెస్ట్ ధర రూ.6945
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే విత్ 294 పీపీఐ, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ఎమ్ఎస్ఎమ్8916 స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, డ్యుయల్ మైక్రో సిమ్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ, వై-ఫై, బ్లుటూత్, 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

లైఫ్ ఎర్త్ 2

లైఫ్ ఎర్త్ 2

లైఫ్ ఎర్త్ 2
బెస్ట్ ధర రూ.20,199
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్:

5 అంగుళాల ఐపీఎస్ 2.5డీ కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే, 178 డిగ్రీ వ్యూవింగ్ యాంగిల్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.3గిగాహెర్ట్జ్ ఆక్లా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 616 ఎమ్ఎస్ఎమ్8939 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా పోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ, వై-ఫై, బ్లుటూత్, 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

లైఫ్ ఫ్లేమ్ 8

లైఫ్ ఫ్లేమ్ 8

లైఫ్ ఫ్లేమ్ 8
బెస్ట్ ధర రూ.4,199
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్:

4.5 అంగుళాల FWVGA టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.1గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 210 (ఎమ్ఎస్ఎమ్8909) ప్రాసెసర్ విత్ అడ్రినో 304 జీపీయూ, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్ మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్,8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ, వై-ఫై, బ్లుటూత్, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

లైఫ్ వాటర్ 2

లైఫ్ వాటర్ 2

లైఫ్ వాటర్ 2
బెస్ట్ ధర రూ.9,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ :

5 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.5గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ఎమ్ఎస్ఎమ్ 8939 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, వై-ఫై, జీపీఆర్ఎస్, ఎడ్జ్, జీపీఎస్, 2400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

లైఫ్ వాటర్ 6

లైఫ్ వాటర్ 6

లైఫ్ వాటర్ 6
బెస్ట్ ధర రూ.9,590
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ :

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
1.2గిగాహెర్ట్జ్ 64 బిట్ క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8916 క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ,
డ్యుయల్ మైక్రో సిమ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ, వై-ఫై, బ్లుటూత్ 4.0,
2920 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

లైఫ్ విండ్ 5

లైఫ్ విండ్ 5

లైఫ్ విండ్ 5
బెస్ట్ ధర రూ.5,831
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ6735పీ ప్రాసెసర్ విత్ మాలీ టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం.

 

లైఫ్ ఎర్త్ 1

లైఫ్ ఎర్త్ 1

లైఫ్ ఎర్త్ 1
బెస్ట్ ధర రూ.16,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

లైఫ్ వాటర్ 1

లైఫ్ వాటర్ 1

లైఫ్ వాటర్ 1
బెస్ట్ ధర రూ.14,444
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

లైఫ్ విండ్ 3

లైఫ్ విండ్ 3

లైఫ్ విండ్ 3
బెస్ట్ ధర రూ.6,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

లైఫ్ విండ్ 7

లైఫ్ విండ్ 7

లైఫ్ విండ్ 7
బెస్ట్ ధర రూ.6,990
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

లైఫ్ ఫ్లేమ్ 7

లైఫ్ ఫ్లేమ్ 7

లైఫ్ ఫ్లేమ్ 7
బెస్ట్ ధర రూ.3,499
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Reliance LYF: Top 15 Smartphones to Buy in India Right Now. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X