రిలయన్స్ నుంచి క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్

Posted By:

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రిలయన్స్ డిజిటల్ రీకనెక్ట్ (ఆర్‌పీఎస్‌పీఈ4701) Reconnect (RPSPE4701) పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.12,999. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రిలయన్స్ డిజిటల్ రిటైల్ స్టోర్‌లలో ఈ సరికొత్త రిలయన్స్ స్మార్ట్‌ఫోన్ లభ్యమవుతోంది. రిలయన్స్ రీకనెక్ట్ స్మార్ట్‌ఫోన్ కీలక ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి.

రిలయన్స్ నుంచి క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్

4.7 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ ఇంకా బీఎస్ఐ కెమెరా సెన్సార్ సౌకర్యంతో),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, డ్యూయల్ సిమ్ సపోర్ట్),
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
2000 ఎమ్ఏమెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Reliance Reconnect Smartphone With 13MP Camera, Quad Core CPU and 3G Support Launched at Rs 12,999. Read more in Telugu Gizbot.......
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot