రూ.3000 రేంజ్‌లో లేటెస్ట్ 4G VoLTE ఫోన్‌లు ఇవే

రిలయన్స్ జియో రాకతో ఒక్కసారిగా 4జీ స్మార్ట్ ఫోన్ ల వినియోగం మరింతగా ఊపందుకుంది. ఈ నేపథ్యంలో దేశవాళీ కంపెనీలతో పాటు చైనా కంపెనీల బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో 4G VoLTE సపోర్ట్ ఫోన్‌లను మార్క్టెట్లో ఆఫర్ చేస్తున్నాయి. రూ.3,000 నుంచి రూ.5,000 ధర రేంజ్‌లో మార్కెట్లో లేటెస్టుగా లాంచ్ అయిన 10 బెస్ట్ 4G VoLTE స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...

Read More : మోడీ రూ. 500 ఉచిత రీఛార్జ్, లింక్ చూసారా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Micromax Canvas Spark 4G

మైక్రోమాక్స్ కాన్వాస్ స్పార్క్ 4జీ
బెస్ట్ ధర రూ.4,999

ప్రత్యేకతలు

5 అంగుళాల FWVGA డిస్‌ప్లే,
1.3GHz క్వాడ్ కోర్ Spreadtrum ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ ను 32జీబి వరకు పెంచుకునే అవకాశం,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4G VoLTE సపోర్ట్,
2,000 mAh బ్యాటరీ.

 

Micromax Vdeo 1

మైక్రోమాక్స్ వీడియో 1
బెస్ట్ ధర రూ.4,400

4G VoLTE సపోర్ట్,
4 అంగుళాల డిస్‌ప్లే,
1.3GHz క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1,800 mAh బ్యాటరీ.

 

Reliance Lyf 8

రిలయన్స్ లైఫ్ 8
బెస్ట్ ధర రూ.4,199

4G VoLTE సపోర్ట్,
4.5 అంగుళాల డిస్‌ప్లే,
1.3GHz క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2000 mAh బ్యాటరీ.

 

Lyf Wind 7i

లైఫ్ విండ్ 7ఐ
బెస్ట్ ధర రూ.4,999

ఫోన్ ప్రత్యేకతలు

4G VoLTE సపోర్ట్,
5 అంగుళాల డిస్‌ప్లే,
క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2250 mAh బ్యాటరీ.

 

Intex Aqua Classic 2

ఇంటెక్స్ ఆక్వా క్లాసిక్ 2
బెస్ట్ ధర రూ.4,600

4G VoLTE సపోర్ట్,
5 అంగుళాల డిస్‌ప్లే,
1.2GHz క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2200 mAh బ్యాటరీ.

 

Intex Aqua E4

ఇంటెక్స్ ఆక్వా ఇ4
బెస్ట్ ధర రూ.3,333

4G VoLTE సపోర్ట్,
4 అంగుళాల డిస్‌ప్లే,
1GHz క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1800 mAh బ్యాటరీ.

 

Swipe Elite 2 Plus

స్వైప్ ఇలైట్ 2 ప్లస్
బెస్ట్ ధర రూ.4,444

4G VoLTE సపోర్ట్,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2500 mAh బ్యాటరీ.

 

Swipe Konnect 4G

స్వైప్ కనెక్ట్ 4జీ
బెస్ట్ ధర రూ.2,799

4G VoLTE సపోర్ట్,
1.5GHz క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2000 mAh బ్యాటరీ.

 

Zen Admire Thrill

జెడ్ అడ్మైర్ థ్రిల్
బెస్ట్ ధర రూ.4,690

4G VoLTE సపోర్ట్,
1.3GHz క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1750 mAh బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Rs 5,000 smartphones compatible with Reliance Jio. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot