ఈ ఫోన్‌ల కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది

మొబైల్ ఫోన్‌లు రోజురోజుకు ఆధునిక రూపును సంతరించు కుంటున్నాయి. ప్రస్తుత ట్రెండ్‌ను పరిశీలించినట్లయితే స్మార్ట్‌‍ఫోన్‌ల హవా కొనసాగుతోంది. ముఖ్యంగా నేటి యువత వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టువిటీ ఇంకా ఆధునిక స్సెసిఫికేషన్‌లను కలిగి ఉన్న స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లను ఇష్టపడుతున్నారు.

ఈ ఫోన్‌ల కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది

Read More : SIM క్లోన్ చేసి 10 లక్షలు కాజేసారు, ఆ కాల్స్ నమ్మకండి

యాపిల్ , సామ్‌స్ంగ్, సోనీ, హెచ్‌టీసీ, ఎల్‌జీ, లెనోవో, షియోమీ వంటి ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్‌లు తమ సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేసేందుకు వ్యూహరచన చేసుకుంటున్నాయి. ప్రముఖ బ్రాండ్‌ల నుంచి ఈ ఏడాది మార్కెట్లో విడుదల కాబోతున్న శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Nokia P1

నోకియా పీ1

రూమర్ స్పెసిఫికేషన్స్
5.3 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ షార్ప్ IGZO 120Hz డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,
ఆక్టా కోర్ Snapdragon 835 ప్రాసెసర్,
22.6 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
ఇంటర్నల్ స్టోరేజ్ (64జీబి, 128జీబి, 256జీబి),
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం,
IP55 / IP57 రేటింగ్స్,
4జీ ఎల్టీఈ సపోర్ట్,
3500mAh బ్యాటరీ.

 

Apple iPhone 8

యాపిల్ ఐఫోన్ 8

రూమర్ స్పెసిఫికేషన్స్
5 అంగుళాల స్ర్కీన్,
iOS v10,
క్వాడ్ కోర్, 2.5గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
4జీబి ర్యామ్,
12 మెగా పిక్సల్ + 12 మెగా పిక్సల్ డ్యుయల్ ప్రైమరీ కెమెరా,
2350 Li-ion mAh బ్యాటరీ.

 

Samsung Galaxy S8

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8

రూమర్ స్పెసిఫికేషన్స్
5.8 అంగుళాల క్యూహైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే,
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్,
ర్యామ్ ఇంకా స్టోరేజ్ వేరియంట్స్
4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
6జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం,
ఫింగర్ ప్రింట్ స్కానర్,
12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3000mAh లేదా 3500mAh బ్యాటరీ.

 

Samsung Galaxy Note 8

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 8

రూమర్ స్పెసిఫికేషన్స్
5.7 అంగుళాల సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం,
ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి)
స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి),
12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

LG G6

ఎల్‌జీ జీ6

రూమర్ స్పెసిఫికేషన్స్
5.7 అంగుళాల ఐపీఎస్ LCD కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాల్కమ్ MSM8996 Snapdragon 821 ప్రాసెసర్,
డ్యుయల్ 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
12 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
నాన్ రిమూవబుల్ బ్యాటరీ.

Apple iPhone 8 Plus

యాపిల్ ఐఫోన్ 8 ప్లస్

రూమర్ స్పెసిఫికేషన్స్
4.7&5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 X 1920పిక్సల్స్),
యాపిల్ ఏ10 ఫ్యూజన్,
2.23గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
7 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
స్టోరేజ్ ఆప్షన్స్ (32జీబి, 128జీబి, 256జీబి),
2900mAh నాన్ రిమూవబుల్ బ్యాటరీ.

 

Xiaomi Mi 6

షియోమీ ఎంఐ 6

రూమర్ స్పెసిఫికేషన్స్
5.2 అంగుళాల 4కే డిస్‌ప్లే,
2.5GHz 16 కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ6.0 ఆపరేటింగ్ సిస్టం,
6జీబి ర్యామ్,
స్టోరేజ్ ఆప్షన్స్ (64జీబి, 128జీబి, 256జీబి),
డ్యుయల్ సిమ్ 4జీ LTE-U,
23 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
8 మెగా పిక్సల్ సెకండరీ కెమరా,
NFC, బ్లుటూత్, ఎడ్జ్, జీపీఆర్ఎస్,
4000 mAh బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Upcoming Rumored Smartphones Expected To Launch in 2017. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot