10 సామ్‌సంగ్ ఫోన్‌లు పై కళ్లు చెదిరే ఆఫర్లు
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీ కంపెనీ సామ్‌సంగ్ తన టెక్నాలజీ వ్యాపారాన్ని గత కొద్ది సంవత్సరాలుగా విస్తరించుకుంటూ వస్తోంది. హార్డ్‌వేర్ ప్రొడక్షన్‌తో అంచెలంచెలుగా మొదలైన సామ్‌సంగ్ ప్రస్థానం క్రమక్రమంగా ఎలక్ట్రానిక్స్ విభాగంలోనూ దూసుకుపోతోంది.

ఈ కంపెనీ ఆఫర్ చేస్తోన్న వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్ కంప్యూటర్లకు మార్కెట్లో పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో సామ్‌సంగ్ వరల్డ్ నెం.1గా కొనసాగుతోంది.
రూ.20,900కే ఐఫోన్ 5ఎస్, 10 బెస్ట్ డీల్స్
టెక్నాలజీ కంపెనీగా సామ్‌సంగ్ 20 సంవత్సరాలను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న నేపథ్యంలో "20 YEARS CELEBRATIONS Offer" క్రింద స్మార్ట్‌ఫోన్‌ల పై స్పెషల్ డిస్కౌంట్‌లను ఆఫర్ చేస్తోంది. ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్‌ల పై వన్ టైమ్ స్ర్కీన్ రీప్లేస్‌మెంట్‌తో కూడిన ఈఎమ్ఐ సదుపాయాన్ని కూడా సామ్‌సంగ్ కల్పిస్తోంది. సెలబ్రేషన్ ఆఫర్‌లో భాగంగా 10 స్మార్ట్‌ఫోన్‌ల పై సామ్‌సంగ్ అందిస్తోన్న బెస్ట్ డీల్స్‌ను ఇప్పుడు చూద్దాం...

10 స్మార్ట్‌ఫోన్‌ల పై సామ్‌సంగ్ అందిస్తోన్న బెస్ట్ డీల్స్
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 5 (6జీబి వేరియంట్)
బెస్ట్ ధర రూ.53,900
20 నెలల ఈఎమ్ఐ స్కీమ్ ఆప్షన్ పై ఈ ఫోన్‌ను సామ్‌సంగ్ ఇండియా స్టోర్ ఆఫర్ చేస్తోంది.
ఒక ఏడాది వన్ టైమ్ స్ర్కీన్ రీప్లేస్‌మెంట్ ఆప్షన్ కూడా ఈ ఫోన్ కొనుగోలు పై సామ్‌సంగ్ అందిస్తోంది.
ఫోన్ స్పెక్స్ ఇంకా డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

10 స్మార్ట్‌ఫోన్‌ల పై సామ్‌సంగ్ అందిస్తోన్న బెస్ట్ డీల్స్
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 5 (32జీబి వేరియంట్)
బెస్ట్ ధర రూ.47,900
20 నెలల ఈఎమ్ఐ స్కీమ్ ఆప్షన్ పై ఈ ఫోన్‌ను సామ్‌సంగ్ ఇండియా స్టోర్ ఆఫర్ చేస్తోంది.
ఒక ఏడాది వన్ టైమ్ స్ర్కీన్ రీప్లేస్‌మెంట్ ఆప్షన్ కూడా ఈ ఫోన్ కొనుగోలు పై సామ్‌సంగ్ అందిస్తోంది.
ఫోన్ స్పెక్స్ ఇంకా డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

10 స్మార్ట్‌ఫోన్‌ల పై సామ్‌సంగ్ అందిస్తోన్న బెస్ట్ డీల్స్
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ ప్లస్ (32జీబి వేరియంట్)
బెస్ట్ ధర రూ.53,900
20 నెలల ఈఎమ్ఐ స్కీమ్ ఆప్షన్ పై ఈ ఫోన్‌ను సామ్‌సంగ్ ఇండియా స్టోర్ ఆఫర్ చేస్తోంది.
ఒక ఏడాది వన్ టైమ్ స్ర్కీన్ రీప్లేస్‌మెంట్ ఆప్షన్ కూడా ఈ ఫోన్ కొనుగోలు పై సామ్‌సంగ్ అందిస్తోంది.
ఫోన్ స్పెక్స్ ఇంకా డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

10 స్మార్ట్‌ఫోన్‌ల పై సామ్‌సంగ్ అందిస్తోన్న బెస్ట్ డీల్స్
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ (64జీబి వేరియంట్)
బెస్ట్ ధర రూ.47,900
20 నెలల ఈఎమ్ఐ స్కీమ్ ఆప్షన్ పై ఈ ఫోన్‌ను సామ్‌సంగ్ ఇండియా స్టోర్ ఆఫర్ చేస్తోంది.
ఒక ఏడాది వన్ టైమ్ స్ర్కీన్ రీప్లేస్‌మెంట్ ఆప్షన్ కూడా ఈ ఫోన్ కొనుగోలు పై సామ్‌సంగ్ అందిస్తోంది.
ఫోన్ స్పెక్స్ ఇంకా డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

10 స్మార్ట్‌ఫోన్‌ల పై సామ్‌సంగ్ అందిస్తోన్న బెస్ట్ డీల్స్
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ (32జీబి వేరియంట్)
బెస్ట్ ధర రూ.44,900
20 నెలల ఈఎమ్ఐ స్కీమ్ ఆప్షన్ పై ఈ ఫోన్‌ను సామ్‌సంగ్ ఇండియా స్టోర్ ఆఫర్ చేస్తోంది.
ఒక ఏడాది వన్ టైమ్ స్ర్కీన్ రీప్లేస్‌మెంట్ ఆప్షన్ కూడా ఈ ఫోన్ కొనుగోలు పై సామ్‌సంగ్ అందిస్తోంది.
ఫోన్ స్పెక్స్ ఇంకా డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

10 స్మార్ట్‌ఫోన్‌ల పై సామ్‌సంగ్ అందిస్తోన్న బెస్ట్ డీల్స్
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 (32జీబి వేరియంట్)
బెస్ట్ ధర రూ.36,900
20 నెలల ఈఎమ్ఐ స్కీమ్ ఆప్షన్ పై ఈ ఫోన్‌ను సామ్‌సంగ్ ఇండియా స్టోర్ ఆఫర్ చేస్తోంది.
ఒక ఏడాది వన్ టైమ్ స్ర్కీన్ రీప్లేస్‌మెంట్ ఆప్షన్ కూడా ఈ ఫోన్ కొనుగోలు పై సామ్‌సంగ్ అందిస్తోంది.
ఫోన్ స్పెక్స్ ఇంకా డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

10 స్మార్ట్‌ఫోన్‌ల పై సామ్‌సంగ్ అందిస్తోన్న బెస్ట్ డీల్స్
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ8
బెస్ట్ ధర రూ.31,490
20 నెలల ఈఎమ్ఐ స్కీమ్ ఆప్షన్ పై ఈ ఫోన్‌ను సామ్‌సంగ్ ఇండియా స్టోర్ ఆఫర్ చేస్తోంది.
ఒక ఏడాది వన్ టైమ్ స్ర్కీన్ రీప్లేస్‌మెంట్ ఆప్షన్ కూడా ఈ ఫోన్ కొనుగోలు పై సామ్‌సంగ్ అందిస్తోంది.
ఫోన్ స్పెక్స్ ఇంకా డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

10 స్మార్ట్‌ఫోన్‌ల పై సామ్‌సంగ్ అందిస్తోన్న బెస్ట్ డీల్స్
సామ్‌సంగ్ గెలాక్సీ ఏ7
బెస్ట్ ధర రూ.23,990
20 నెలల ఈఎమ్ఐ స్కీమ్ ఆప్షన్ పై ఈ ఫోన్‌ను సామ్‌సంగ్ ఇండియా స్టోర్ ఆఫర్ చేస్తోంది.
ఫోన్ స్పెక్స్ ఇంకా డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

10 స్మార్ట్‌ఫోన్‌ల పై సామ్‌సంగ్ అందిస్తోన్న బెస్ట్ డీల్స్
సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ 2
బెస్ట్ ధర రూ.39,400
20 నెలల ఈఎమ్ఐ స్కీమ్ ఆప్షన్ పై ఈ ఫోన్‌ను సామ్‌సంగ్ ఇండియా స్టోర్ ఆఫర్ చేస్తోంది.
ఒక ఏడాది వన్ టైమ్ స్ర్కీన్ రీప్లేస్‌మెంట్ ఆప్షన్ కూడా ఈ ఫోన్ కొనుగోలు పై సామ్‌సంగ్ అందిస్తోంది.
ఫోన్ స్పెక్స్ ఇంకా డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Click it and Unblock the Notifications