శామ్‌సంగ్ కొత్త డ్యూయల్ సిమ్ ఫోన్ వివరాలు..?

డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో మాంచి దూకడు ప్రదర్శిస్తున్న శామ్‌సంగ్ తాజాగా మరో స్టన్నింగ్ మొబైల్‌ను ప్రవేశపెట్టనుంది. ‘శామ్‌సంగ్ C3312 Duos’గా వస్తున్న ఈ మొబైల్ డ్యూయల్ సిమ్‌ఫోన్ వాడాలనుకునే వినియోగదారుడికి లాభసాటిగా నిలుస్తుంది.
ఈ ఫోన్‌లోని ఆకర్షణీయమైన ఫీచర్లు:
* టచ్‌స్ర్కీన్, * డ్యూయల్ సిమ్ సపోర్ట్, * జీఎస్ఎమ్ నెట్‌వర్క్ సపోర్ట్, * జీపీఆర్ఎస్, ఎడ్జ్ ఇంటర్నెట్ కనెక్టువిటీ, * ఇన్‌బుల్ట్ మీడియా ప్లేయర్, * ఎఫ్ఎమ్ రేడియో, * మైక్రో ఫోన్, లౌడ్ స్పీకర్, * 1.3 మెగా పిక్సల్ మెయిన్ కెమెరా, * వీడియో కాలింగ్ ఫ్రంట్ కెమెరా, * మైక్రో యూఎస్బీ కనెక్టర్, * బ్లూటూత్ వర్షన్ 3.0.
సౌకర్యవంతమైన డిజైన్‌తో పాకెట్ సైజ్‌లో రూపుదిద్దుకున్న ‘శామ్‌సంగ్ C3312 Duos’ సౌకర్యవంతమైన అనుభూతిని కలిగిస్తుంది. డ్యూయల్ సిమ్ సౌలభ్యత, నిక్షిప్తం చేసిన మన్నికైన ఫీచర్లు వాడకందారుడికి మరింత లబ్ధి చేకూరుస్తాయి. మిడ్ లెవల్ మొబైల్ ఫోన్ సెగ్మెంట్‌ను ఆకట్టుకునే క్రమంలో వస్తున్న Duos ఫోన్ ధర మరియు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications