ఫ్లిప్‌కార్ట్ లో సామ్‌సంగ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు
దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ అనుకోని సమయంలో మరో సేల్‌కు తెరలేపింది. సామ్‌సంగ్ కార్నివాల్ పేరుతో ఈ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, వేరియబుల్స్, హెడ్‌ఫోన్లు, మొబైల్ యాక్ససరీస్, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ ప్యూరిఫైయర్స్, మైక్రోవేవ్స్, ఎయిర్ కండీషనర్లు, వాషింగ్ మిషన్లు వంటి వాటిపై డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ సేల్ రేపటితో అనగా జూన్ 14న ముగుస్తుంది. మరి డిస్కౌంట్ పొందే ఫోన్ల వివరాలపై ఓ లుక్కేయండి.

Samsung Galaxy S8 (డిస్కౌంట్ 24%):
5.8 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ Exynos 9, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్),4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy J7 Duo (డిస్కౌంట్ 16%):
5.5 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), 4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy J7 Prime 2(డిస్కౌంట్ 13%):
5.5 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ Exynos 7870 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 .1 Noughat , డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), 4జీ వీవోఎల్‌టీఈ, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy On Max(డిస్కౌంట్ 17%):
5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, MediaTek Helio P25 Lite ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 Noughat , డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), 4జీ వీవోఎల్‌టీఈ, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy J7 Nxt(డిస్కౌంట్ 13%):
5.5 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ Exynos 7870 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 Noughat , డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), 4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy J3 Pro(డిస్కౌంట్ 21%):
5 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,1.2 గిగాహెడ్జ్ quad-core Qualcomm Snapdragon 410 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 5.1 Lollipop,డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), 4జీ ఎల్‌టీఈ, 2600 ఎంఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy J7 Prime (డిస్కౌంట్ 12%):
5.5 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ Exynos 7870 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow , డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), 4జీ ఎల్‌టీఈ, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy J7 MAX(డిస్కౌంట్ 6%):
5.7 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,1.6 గిగాహెడ్జ్ MediaTek Helio P25 Lite ఆక్టాకోర్ ప్రాసెసర్,4 జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 Noughat , డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), 4జీ ఎల్‌టీఈ, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy J7 PRO (డిస్కౌంట్ 15%):
5.5 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ Exynos 7870 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 Noughat, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), 4జీ వీవోఎల్‌టీఈ , 3600 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications