'శాంసంగ్ ఛాంప్' సిరిస్‌లో '2'..

Posted By: Super

'శాంసంగ్ ఛాంప్' సిరిస్‌లో '2'..

 

శాంసంగ్ విడుదల చేసిన  సిరిస్‌లలో 'శాంసంగ్ ఛాంప్' మార్కెట్లో సక్సెస్‌ని సాధించిన విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకోని శాంసంగ్ ఛాంప్ సిరిస్‌లో మరో క్రొత్త మొబైల్ 'శాంసంగ్ ఛాంప్ 2'ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను దీని 6.1 cm TFT QVGA టచ్ స్క్రీన్  డిస్ ప్లే దీని సొంతం. దీనితో పాటు 2 మెగా ఫిక్సల్ కెమెరాని మొబైల్ వెనుక భాగాన నిక్షిప్తం చేయడం జరిగింది.

మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా కొంత మెమెరీ లభిస్తున్నప్పటికీ, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి కార్డు ద్వారా మెమరీని 16జిబి వరకు విస్తరించుకోవచ్చు. కనెక్టివిటీ, కమ్యూనికేషన్ ఫీచర్స్ అయిన బ్లూటూత్, వై - పైలను సపోర్ట్ చేస్తుంది. పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్ అప్‌ని అందించేందుకు గాను ఇందులో 1000mAh Lithium – ion బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది. ఇండియన్ మొబైల్ మార్కెట్లో దీని ధరను ఇంకా వెల్లడించ లేదు.

 'శాంసంగ్ ఛాంప్ 2' మొబైల్ ప్రత్యేకతలు:

నెట్ వర్క్

* GSM 850, 900, 1800, 1900

స్క్రీన్

* TFT resistive touchscreen, 256,000 colors

* 240 x 320 pixels, 2.4 inches

* TouchWiz Lite UI v2.0

చుట్టుకొలతలు & బరువు

* 79.1 g (including battery)

* (96 x 52.6 x 12.2) mm

మెమరీ & ప్రాసెసరీ

* 1000 entries: with multiple contact storage entries

* Internal memory: 20 MB

* Expansion slot: microSD up to 16 GB

డేటా సర్వీస్ & కనెక్టివిటీ

* GPRS

* EDGE

* Bluetooth v3.0 with A2DP

* microUSB v2.0, HS

రింగ్ టోన్స్

* MP3, Polyphonic

* Vibration

కెమెరా

* 2 MP, 1600 x 1200 pixels

* Video recording

బ్యాటరీ

* Standard battery: Li-Ion 1000 mAh

* Stand by time up to: 760 h

* Talk time up to: 14 h 50 min.

ఇతర ప్రత్యేకతలు

* SMS(threaded view), MMS, Email, Push Email, IM

* WAP 2.0/xHTML, HTML

* Social networks integration

* Organizer

* Voice command/dial

* Predictive text input

* Document viewer

* Stereo FM radio; FM recording

* Music player: MP3, WAV, eAAC+, MP4, H.263

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot