టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే‌తో ‘శ్యామ్‌సంగ్ ఛాంప్ 2’!!!

Posted By: Prashanth

టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే‌తో ‘శ్యామ్‌సంగ్ ఛాంప్ 2’!!!

 

స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో అంతర్జాతీయంతా సరికొత్త ఒరవడికి నాంది పలికిన శ్యామ్‌సంగ్ సరికొత్త స్పెసిఫికేషన్లతో టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే ఆధారిత మొబైల్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. శ్యామ్‌సంగ్ ఛాంప్ 2 వర్షన్లో విడుదలవుతన్న ఈ స్టన్నింగ్ గ్యాడ్జెట్ ఫీచర్లు క్లుప్తంగా:

- ఆకట్టుకునే ప్రొఫెషనల్ లుక్,

- శక్తివంతమైన TFT QVGA టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే, (6.1 సెం.మీ)

- రిసల్యూషన్ 320 x 240 పిక్సల్స్,

- మొబైల్ ముందు భాగంలో సౌకర్యవంతమైన మూడు బటన్లు ఏర్పాటు,

- ఇన్‌బుల్ట్ ప్రాసెసర్,

- 2 మెగా పిక్సల్ కెమెరా,

- ఎఫ్ఎమ్ రేడియో,

- 3.5 mm హెడ్‌ఫోన్ జాక్,

- వై-ఫై,

- యూఎస్బీ పోర్ట్స్,

- బ్లూటూత్,

- బరువు 75.9 గ్రాములు,

- క్లారిటీతో కూడిన వీడియో రికార్డింగ్ సౌలభ్యత,

- ఇంటర్నెల్ మెమరీని 16జీబీకి వృద్థి చేసుకోవచ్చు,

- పటిష్టమైన 1000mAh లితియమ్ ఐయాన్ బ్యాటరీ వ్యవస్ధ,

- 500 గంటల స్టాండ్ బై టైమ్, 10 గంటల టాక్ టైమ్,

- ధర, విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot