ఆడవారి మనసు దొచేందుకు సిద్దమైన మొబైల్స్...

Posted By: Staff

ఆడవారి మనసు దొచేందుకు సిద్దమైన మొబైల్స్...

'మైక్రోమ్యాక్స్ బ్లింగ్ 2' మొబైల్ మార్కెట్లోకి విడుదలైతే మంచి మార్కెట్‌ని సొంతం చేసుకుంటుందనే ఆలోచనలో ఉన్నారు తయారీదారులు. శ్యామ్‌సంగ్ దివా మొబైల్ కూడా బ్లింగ్ 2 అన్ని ఫీచర్స్ లేకపోయినప్పటికీ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి స్మార్ట్ ఫోన్. మైక్రోమ్యాక్స్ బ్లింగ్ 2 మొబైల్ కూడా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి మొబైల్ ఫోన్. రెండు మొబైల్ ఫోన్లు కూడా ప్రత్యేకంగా ఆడవారి కొసం రూపొందించడం జరిగింది.

రెండు మొబైల్స్‌లలో కూడా కొన్ని ప్రత్యేకతలు సమానంగా ఉన్నప్పటికీ కూడా ధరలలో మాత్రం కొంచెం తేడా ఉంది. మైక్రోమ్యాక్స్, బ్లింగ్ రెండు మొబైల్స్ కూడా హై ఎండ్ విభాగంలో విడుదలవుతున్నప్పటికీ, స్టాండ్ బై, టాక్ టైం విషయానికి వస్తే మాత్రం శ్యామ్‌సంగ్ దివానే బెస్టు. రెండు మొబైల్స్ కూడా మల్టీ ఫార్మెట్ మీడియా ప్లేయర్స్‌ని కలిగి ఉన్నాయి. దీనిఅర్దం ఏమిటంటే మార్కెట్లో లభించే అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను ఈ ప్లేయర్స్ సపోర్ట్ చేస్తాయన్నమాట.

రెండు మొబైల్స్‌తో పాటు కొంత మొమొరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని 32జిబి వరకు విస్తరించుకునే వెసులుబాటు కూడా కల్పించడం జిరిగింది. కనెక్టివిటీ ఫీచర్ విషయానికి వస్తే శ్యామ్‌సంగ్ దివా మొబైల్‌లో జిపిఆర్‌ఎస్ సిస్టమ్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. రెండు మొబైల్స్ ధరల విషయానికి మైక్రో మ్యాక్స్ బ్లింగ్ 2ధర సుమారుగా ఇండియన్ మార్కెట్లో రూ 9,000వరకు ఉండగా, అదే శ్యామ్‌సంగ్ దివా ధర సుమారుగా రూ 8,200 వరకు ఉంటుందని నిపుణులు అంచనా...

'మైక్రోమ్యాక్స్ బ్లింగ్ 2' మొబైల్ ప్రత్యేకతలు:

* ఆపరేటింగ్ సిస్టమ్: Android OS v2.2 (Froyo) – Not the latest Android version but still better than v2.1
* డిస్ ప్లే: 2.8-inch capacitive multi-touch display screen
* కెమెరా: 3 mega-pixel camera , No flash
* కనెక్టివిటీ: 3G connectivity - Always stay connected with the high speed 3G connectivity
* జిపిఎస్: GPS navigation
* కమ్యూనికేషన్: Mi-Fi Pocket wireless Internet
*వీడియో: Video recording
* మొమొరీ: Up to 32GB expandable memory - Will never run out of memory when you need it

శ్యామ్‌సంగ్ దివా మొబైల్‌ ప్రత్యేకతలు:

* కెమెరా: 3.15 Mega Pixels, Resolution 2048

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot