'డబుల్ టైమ్' తో దూసుకు వస్తున్న శాంసంగ్

Posted By: Super

'డబుల్ టైమ్' తో దూసుకు వస్తున్న శాంసంగ్

 

ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న శాంసంగ్ మార్కెట్లోకి ఎక్కువ స్మార్ట్ ఫోన్స్‌ని విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. కొత్తగా మార్కెట్లోకి శాంసంగ్ మొబైల్ కంపెనీ 'శాంసంగ్ డబుల్ టైమ్' అనే స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. 'శాంసంగ్ డబుల్ టైమ్' మొబైల్ యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించేందుకు గాను 3.2 ఇంచ్ డిస్ ప్లే సైజుతో రూపొందించారు.

ఫెర్పామెన్స్ అధ్బుతంగా ఉండేందుకు గాను ఇందులో ఆండ్రాయిడ్ 2.2 ప్రోయో ఆపరేటింగ్ సిస్టమ్‌ని నిక్షిప్తం చేశారు. ఇక ప్రాససెర్ విషయానికి వస్తే ఇందులో 800 MHz క్వాలికామ్ ప్రాససెర్‌ని నిక్షిప్తం చేశారు. మొబైల్ బరువు 147 గ్రాములు. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా కొంత మెమరీ లభిస్తున్నప్పటికీ ఇందులో ఉన్న మైక్రో‌ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు.

కనెక్టివిటీ, కమ్యూనికేషన్ టెక్నాలజీలైన బ్లూటూత్, వై- పై‌లను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్‌అప్‌ని అందించేందుకు గాను ఇందులో Lithium-ion బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది. ఇందులో ఉన్న ఆడియో, వీడియో ప్లేయర్స్ మార్కెట్లో లభించే MP3, MPEG4, AAC+ ఫార్మెట్లను సపొర్ట్ చేస్తుంది. ఇండియన్ మొబైల్ మార్కెట్లో దీని ధరను ఇంకా వెల్లడించ లేదు. పాఠకులకు 'శాంసంగ్ డబుల్ టైమ్' మొబైల్  ప్రత్యేకతలు క్లుప్తంగా...

'శాంసంగ్ డబుల్ టైమ్' మొబైల్ ప్రత్యేకతలు:

జనరల్

2G నెట్ వర్క్:    GSM 850 / 900 / 1800 / 1900

3G నెట్ వర్క్:     HSDPA 850 / 1900 / 2100

డిస్ ప్లే

టైపు:         TFT touchscreen

సైజు:     320 x 480 pixels, 3.2 inches

సౌండ్

అలర్ట్ టైప్స్:     Vibration; MP3, WAV ringtones

లౌడ్ స్పీకర్:     Yes

3.5mm ఆడియో జాక్:     Yes

మొమొరీ

ఇంటర్నల్ మొమొరీ:     260 MB

మొమొరీ కార్డ్ స్లాట్:     microSD, up to 32GB

డేటా

జిపిఆర్‌ఎస్:     Yes

ఎడ్జి:     Yes

3జీ:     HSDPA, HSUPA

వైర్‌లెస్ ల్యాన్:     No

బ్లాటూత్:     Yes, with A2DP

యుఎస్‌బి:         Yes, v2.0 microUSB

కెమెరా

ప్రైమరీ కెమెరా:         3.15 MP, 2048x1536 pixels

కెమెరా ఫీచర్స్:     Geo-tagging

వీడియో:     Yes

సెకండరీ కెమెరా:     No

సాప్ట్ వేర్

ఆపరేటింగ్ సిస్టమ్: Android OS, v2.2 (Froyo)

సిపియు:         600 MHz

మెసేజింగ్:    SMS(threaded view), MMS, Email, IM

బ్రౌజర్:     HTML, Adobe flash

గేమ్స్:      Yes + downloadable

మొబైల్ లభించు కలర్స్:     Black

జిపిఎస్:     Yes, with A-GPS support

బ్యాటరీ

స్టాండర్డ్ బ్యాటరీ:     Standard battery, Li-Ion

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot