Home
Mobile

శ్యామ్‌సంగ్ దీపావళి 'డబుల్ టైమ్'.. ఆఫర్

By Super
Samsung DoubleTime
శ్యామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్స్‌కి పెట్టింది పేరు. అలాంటి శ్యామ్‌సంగ్ నుండి త్వరలో మార్కెట్లోకి అద్బుతమైన మొబైల్ ఫోన్ రాబోతుంది. పేరు 'శ్యామ్‌సంగ్ డబుల్ టైమ్'. మొన్నటి వరకు ఇండియన్ మొబైల్ మార్కెట్లో డ్యూయల్ సిమ్ మొబైల్ ఫోన్స్ హాల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్తగా మార్కెట్లో డ్యూయల్ స్క్రీన్ మొబైల్ ఫోన్స్ రానున్నాయి. శ్యామ్‌సంగ్ డబుల్ టైమ్ స్మార్ట్ ఫోన్ సరిగ్గా డ్యూయల్ స్క్రీన్‌ని కలిగి ఉన్న మొబైల్ ఫోన్.

శ్యామ్‌సంగ్ డబుల్ టైమ్ మొబైల్ రెండు డిస్ ప్లేలతో పాటు, కామ్ షెల్ ఫామ్ ప్యాక్టర్ విభాగంలో ఈ మొబైల్‌ని విడుదల చేస్తుంది. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరయన్స్‌ని అందించేందుకు గాను 3.20 ఇంచ్ సైజుతో పాటు, స్క్రీన్ రిజల్యూషన్ 320 x 480 ఫిక్సల్‌ని కలిగి ఉంది. రెండవ డిస్ ప్లేకి టచ్ ఫెసిలిటీ లేదు. ఇక ఈ మొబైల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వర్సన్ 2.2తో రన్ అవుతుంది. ఫెర్పామెన్స్ స్పీడ్‌గా ఉండేందుకు గాను ఇందులో సింగిల్ కోర్ 600 MHz ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేశారు.

శ్యామ్‌సంగ్ డబుల్‌టైమ్ మొబైల్ ధర, ప్రత్యేకతలు:

జనరల్
2G నెట్ వర్క్: GSM 850 / 900 / 1800 / 1900
3G నెట్ వర్క్: HSDPA 850 / 1900 / 2100
ప్రకటించినది తేది: 2011, October
విడుదల తేది: Coming soon. Exp. release 2011, October

డిస్ ప్లే
టైపు: TFT touchscreen
సైజు: 320 x 480 pixels, 3.2 inches (~180 ppi pixel density)
Secondary TFT touchscreen, 320 x 480 pixels
QWERTY keyboard
TouchWiz UI
Accelerometer sensor for UI auto-rotate

సౌండ్
అలర్ట్ టైప్స్: Vibration, MP3 ringtones
లౌడ్ స్పీకర్: Yes
3.5mm ఆడియో జాక్: Yes

మొమొరీ
ఫోన్‌బుక్: Practically unlimited entries and fields, Photocall
కాల్ రికాల్డ్స్: Practically unlimited
ఇంటర్నల్ మొమొరీ: 260 MB
మొమొరీ కార్డ్ స్లాట్: microSD, up to 32GB

డేటా

జిపిఆర్‌ఎస్: Yes
ఎడ్జి: Yes
3జీ: HSDPA, HSUPA
వైర్‌లెస్ ల్యాన్: No
బ్లాటూత్: Yes, with A2DP
ఇన్‌ప్రారెడ్ పోర్ట్: No
యుఎస్‌బి: Yes, v2.0 microUSB

కెమెరా
ప్రైమరీ కెమెరా: 3.15 MP, 2048x1536 pixels
కెమెరా ఫీచర్స్: Geo-tagging
వీడియో: Yes
సెకండరీ కెమెరా: No

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Android OS, v2.2 (Froyo)
సిపియు: 600 MHz processor
మెసేజింగ్: SMS(threaded view), MMS, Email, IM
బ్రౌజర్: HTML
గేమ్స్: Yes + downloadable
మొబైల్ లభించు కలర్స్: Black
జిపిఎస్: Yes, with A-GPS support,

బ్యాటరీ
స్టాండర్డ్ బ్యాటరీ: Standard battery, Li-Ion


శ్యామ్‌సంగ్ డబుల్ టైమ్ మొబైల్‌ని కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో మరిన్ని శ్యామ్‌సంగ్ డబుల్ టైమ్‌కి సంబంధించిన సమాచారం వన్ ఇండియా మొబైల్‌లో ప్రచురించడం జరుగుతుంది. అప్పటి వరకు వన్ ఇండియా మొబైల్‌కి టచ్‌లో ఉండండి.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X