శాంసంగ్ డ్రాయిడ్ ఛార్జ్ ఇప్పుడు 'జింజర్ బ్రెడ్'తో..

Posted By: Staff

శాంసంగ్ డ్రాయిడ్ ఛార్జ్ ఇప్పుడు 'జింజర్ బ్రెడ్'తో..

 

మొబైల్ ఫోన్ ప్రస్తుత రొజుల్లో మానవుని జీవితంలో ఒక వస్తువుగా మారిపోయిన విషయం తెలిసిందే. దీనిని క్యాష్ చేసుకునేందుకు గాను, మొబైల్ కంపెనీలు అత్యాధునిక, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న మొబైల్ ఫోన్స్‌ని మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నారు. ప్రవేశపెట్టిన మొబైల్ ఫోన్స్‌కి కొత్త కొత్త అప్ గ్రేడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లను మార్కెట్లోకి అందుబాటులోకి తెస్తున్నారు. కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ అప్ గ్రేడ్ కొవలోకి మరో కొత్త స్మార్ట్ ఫోన్ చేరింది. దాని పేరు 'శాంసంగ్ డ్రాయిడ్ ఛార్జ్'.

శాంసంగ్ అధికారులు అందించిన సమాచారం ప్రకారం, శాంసంగ్ డ్రాయిడ్ ఛార్జ్ స్మార్ట్ ఫోన్‌కి ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ అప్ గ్రేడ్ వర్సన్‌ని మార్కెట్లోకి తీసుకువచ్చారు. వెబ్ బ్రౌజర్ నుండి యూజర్స్ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను డౌన్ లోడ్ చేసుకొవాల్సిందిగా కొరారు. కొత్తగా అప్ గ్రేడ్ చేసిన ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా యూజర్స్ ఈ మెయిల్ ఎటాచ్‌మెంట్ ఫీచర్‌ని పొందనున్నారు. ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా యూజర్స్ కొత్త అనుభూతిని పొందుతారని తెలిపారు.

శాంసంగ్ డ్రాయిడ్ ఛార్జ్ మొబైల్ ప్రత్యేకతలు:

చుట్టుకొలతలు

సైజు:         5.11 x 2.66 x .46 in

బరువు:     5.04 oz

ఫామ్ ఫ్యాక్టర్:     Candybar

డిస్ ప్లే

టైపు:         Super AMOLED Plus Display

సైజు :        4.3 inch

కలర్స్, రిజల్యూషన్:    16 Million Colors & 480×800 WVGA pixels

యూజర్ ఇంటర్ ఫేస్

ఇన్ పుట్:     Multi-Touch, Proximity Sensor for Auto Turn On or Off, Accelerometer sensor for

సాప్ట్ వేర్

ఆపరేటింగ్ సిస్టమ్:         Android 2.2 Froyo (Android 2.3 Gingerbread update later)

సిపియు:         1GHz Hummingbird Processor, 512MB RAM / 512MB ROM

స్టోరేజి కెపాసిటీ

ఇంటర్నల్ మొమొరీ:         2GB Internal Storage

విస్తరించుకునే మొమొరీ:         micro-SD card slot for expansion up to 32GB

బ్రౌజర్:     HTML, XHTML, Flash Lite, RSS, CSS, WML, SMS, MMS, Email, Push Email, IM

కెమెరా  

ప్రైమెరీ కెమెరా:    8 Megapixels, 3264×2448 pixels, Dual LED flash, Fixed Focus, Geo-tagging

వీడియో రికార్డింగ్:    720p HD video recording capability

సెకెండరీ కెమెరా:1.3 Megapixels, 1280×768 pixels

కనెక్టివిటీ & కమ్యూనికేషన్

డేటా:        UMTS/ LTE/ HSDPA/ HSUPA

బ్లూటూత్ & యుఎస్‌బి:     v3.0 micro USB & v2.1 with A2DP Stereo

వైర్ లెస్ ల్యాన్:     Wi-Fi 802.11 b/g

హెడ్ సెట్:     3.5mm stereo headset jack

రేడియో:     Stereo FM radio with RDS, FM Transmitter

జిపిఎస్:     A-GPS

3జీ:     Yes

మ్యూజిక్ & వీడియో

మ్యూజిక్ ఫార్మెట్:         WAV, MP3, AAC, AAC+, eAAC+, AMR-NB, AMR-WB, WMA

వీడియో ఫార్మెట్:         MP4, 3GPP, H.264, DivX, and Xvid

బ్యాటరీ

టైపు:         Li-Ion 1600mAh Standard Battery

స్టాండ్ బై:        Up to 280 Hours

టాక్ టైమ్:     Up to 660 mins

అదనపు ఫీచర్స్:    Adobe Flash Player 10.2, Amazon Kindle Reader, Mobile Hotspot Up to 10 Devices, Google Search, Maps, Android Market

మార్కెట్లో లభించే కలర్స్:     Black

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot