శాంసంగ్ సామాన్యుడి ఫోన్ 'ఈ1230'

By Super
|
Samsung E1230


శాంసంగ్ స్మార్ట్ ఫోన్స్‌కు ప్రసిధ్ది. అలా బేసిక్ మోడల్స్‌ని అశ్రద్ద చేయడం లేదు. అందుకు నిదర్శనం చాలా కాలం తర్వాత ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి బేసిక్ మోడల్ మొబైల్ ఫోన్‌ని విడుదల చేసింది. దాని పేరు 'శాంసంగ్ ఈ1230'. శాంసంగ్ ఈ1230 మొబైల్ బార్ ఫోన్ ప్యాక్టర్‌తో పాటు, చుట్టుకొలతలు 110.6mm x 45.4 mm x 13.9 mm. జిఎస్‌ఎమ్ నెట్ వర్క్‌ని ఆధారం చేసుకొని ఈ శాంసంగ్ ఈ1230 మొబైల్ పని చేస్తుంది.

మొబైల్ స్క్రీన్ సైజు 1.8 ఇంచ్‌లు. మొబైల్ పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్ అప్‌ని అందించేందుకు గాను ఇందులో 800mAh బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది. ఎంటర్టెన్మెంట్ కొసం ఇందులో ప్రత్యేకంగా ఎఫ్‌ఎమ్ రేడియోని ముందుగానే నిక్షిప్తం చేయడం జరిగింది. ఇండియన్ మొబైల్ మార్కెట్లో దీని ధర సుమారుగా రూ 2,000 వరకు ఉండవచ్చని మొబైల్ నిపుణుల అంచనా.. పాఠకుల కొసం శాంసంగ్ ఈ1230 ప్రత్యేకంగా..

శాంసంగ్ ఈ1230 మొబైల్ ప్రత్యేకతలు:

జనరల్

2G నెట్ వర్క్: GSM 900 / 1800

సైజు

చుట్టుకొలతలు: 110.6 x 45.4 x 13.9 mm

బరువు: 73 g

డిస్ ప్లే

టైపు: TFT, 56K colors

సైజు: 128 x 160 pixels, 1.8 inches (~114 ppi pixel density)

సౌండ్

అలర్ట్ టైప్స్: Vibration, MP3 ringtones

లౌడ్ స్పీకర్: Yes

3.5mm ఆడియో జాక్: Yes

మొమొరీ

ఫోన్‌బుక్: 1000 entries

కాల్ రికాల్డ్స్: Yes

ఇంటర్నల్ మొమొరీ: No

కెమెరా

ప్రైమరీ కెమెరా: No

సాప్ట్ వేర్

మెసేజింగ్: SMS

బ్రౌజర్: No

రేడియో: Stereo FM radio

గేమ్స్: Yes

మొబైల్ లభించు కలర్స్: Black, White

బ్యాటరీ

స్టాండర్డ్ బ్యాటరీ: Standard battery, Li-Ion 800 mAh

స్టాండ్ బై: Up to 660 h

టాక్ టైం: Up to 8 h 40 min

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X